Goblin

4.8K posts

Goblin banner
Goblin

Goblin

@AviForYou007

నాహం కర్తా హరిః కర్తా || नाहं कर्ता हरिः कर्ता || 7-7-17 ❤️ || Sachin Tendulkar, Chiranjeevi

Earth 616 Katılım Aralık 2020
310 Takip Edilen317 Takipçiler
Sabitlenmiş Tweet
Goblin
Goblin@AviForYou007·
🙏🙇
Goblin tweet media
QME
0
0
23
10.4K
Pratyusha
Pratyusha@SanatanaPratyu·
@ap9675868 @Bandopadhyay_X Sanatan is a disputed claim. Everybody feels their religion is Sanatana (Eternal). You feel Hinduism is Sanatan (Eternal) I feel Buddhism is Sanatan (Eternal) People like Subuhi Khan 👇 feels Islam is Sanatan (Eternal)
Pratyusha tweet media
English
15
1
8
6.8K
Pratyusha
Pratyusha@SanatanaPratyu·
Please keep children out of this bull$hit.
English
807
655
3.4K
778.3K
Goblin retweetledi
𝙏𝙧𝙞𝙫𝙚𝙣𝙞 𝙋𝙖𝙖𝙩𝙞𝙡 𝙎🚩త్రివేణి పాటిల్
🌟 సరస్వతీ పుత్రుని అక్షరార్చన: పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి ప్రత్యేక కథనం: తెలుగు సాహితీవనంలో ఆయనొక ధ్రువతార. 14 భాషల్లో అనర్గళంగా మాట్లాడగల చతురత, సంగీత సాహిత్య నృత్య కళల త్రివేణీ సంగమం ఆయన సొంతం. ఆయనే 'సరస్వతీ పుత్ర' పుట్టపర్తి నారాయణాచార్యులు. ఈరోజు (మార్చి 28) వారి జయంతి సందర్భంగా ఆ మహాకవి అసాధారణ జీవిత విశేషాలు మీకోసం.. 🎭 చిన్ననాటి 'బాల మేధావి' అనంతపురం జిల్లా చియ్యేడు గ్రామంలో 1914లో జన్మించిన నారాయణాచార్యుల వారిది పండిత వంశం. శ్రీకృష్ణదేవరాయల గురువులైన తిరుమల తాతాచార్యుల వంశీయులు వీరు. చిన్నతనంలోనే భారత, భాగవతాలను ఔపోసన పట్టడమే కాకుండా, పెనుగొండలో భరతనాట్యం కూడా నేర్చుకున్నారు. నాటకాల్లో ఆడవేషం వేసి, తెర వెనుక స్వయంగా నాట్యం చేసేవారట! 🎓 పరీక్షలో ఫెయిల్.. కానీ చరిత్రలో పాస్! ఆయన జీవితంలో ఒక విచిత్రమైన ఘట్టం ఉంది. కేవలం 12 ఏళ్ళ వయసులో ఆయన రాసిన 'పెనుగొండ లక్ష్మి' కావ్యం ఆ తర్వాత కాలంలో విద్వాన్ పరీక్షలకు పాఠ్యగ్రంథంగా మారింది. చిత్రమేమిటంటే, ఆ పరీక్ష రాస్తూ తన సొంత కావ్యం నుండి వచ్చిన 2 మార్కుల ప్రశ్నకు పరవశంతో 40 పేజీల సమాధానం రాశారు. సమయం అయిపోవడంతో మిగతా ప్రశ్నలు రాయలేక ఆ పరీక్షలో తప్పారు. ఒక కవి తన రచనపై ఉన్న మమకారంతో పరీక్షను సైతం లెక్కచేయని అరుదైన సందర్భం ఇది! 🌍 14 భాషల మహా పండితుడు ఆయన కేవలం తెలుగు కవి మాత్రమే కాదు, ఒక అంతర్జాతీయ మేధావి. భాషా ప్రావీణ్యం: ఫ్రెంచ్, పర్షియన్, తుళు, పాళీ వంటి 14 భాషల్లో పండితులు. అనువాదాలు: తులసీదాస్ రామాయణం (అవధి), సూరదాస్ (బ్రజ్) రచనలతో పాటు కన్నడ, తమిళ, మలయాళ కావ్యాలను తెలుగులోకి తెచ్చారు. విశ్వనాథ వారి ప్రశంస: పుట్టపర్తి వారు 'శివతాండవం' పాడుతుంటే, సాక్షాత్తు కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు పరవశించి ఆయన్ను భుజాల మీద ఎక్కించుకుని నాట్యం చేశారంటే ఆయన గాత్ర మాధుర్యం, కవితా శక్తి ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. ⚔️ ఆత్మాభిమానం కలిగిన ఉపాధ్యాయుడు బ్రిటిష్ పాలన కాలంలో అనంతపురం కళాశాలలో పనిచేస్తున్నప్పుడు, గాంధీజీని విమర్శించిన తెల్లదొర (ప్రిన్సిపాల్) తీరును నిరసిస్తూ తన ఉద్యోగానికి రాజీనామా చేసిన ధీశాలి ఆయన. ఆ తర్వాత కడపలో స్థిరపడి, అక్కడే తన సాహిత్య సృజననంతా కొనసాగించారు. 🏆 బిరుదులు - పురస్కారాలు హృషీకేశ్‌లో ఆయన పాండిత్యానికి ముగ్ధుడైన శివానంద సరస్వతి 'సరస్వతీ పుత్ర' బిరుదును ఇచ్చారు. ఎన్ని గౌరవాలు వచ్చినా ఆయన ఈ బిరుదునే ప్రాణంగా భావించేవారు. భారత ప్రభుత్వం **'పద్మశ్రీ'**తో గౌరవించింది. ఆయన రాసిన 140కి పైగా గ్రంథాల్లో 'శివతాండవం', 'పాండరంగ మహాత్మ్యం' వంటివి చిరస్థాయిగా నిలిచిపోతాయి. 🎼 శివతాండవ శబ్ద సౌందర్యం ఆయన రాసిన 'శివతాండవం' చదువుతుంటే కళ్ళముందు శివుడు నాట్యం చేస్తున్న అనుభూతి కలుగుతుంది: "ఆడెనమ్మా శివుడు ! పాడెనమ్మా భవుడు!" అంటూ సాగే ఆ మాత్రా ఛందస్సు తెలుగు సాహిత్యానికే గర్వకారణం. తెలుగు భాష ఉన్నంత కాలం, అనంతపురం మట్టిలో పుట్టిన ఈ అక్షర గంధర్వుని పేరు మారుమోగుతూనే ఉంటుంది. ఈ జయంతి సందర్భంగా ఆ మహాకవికి నీరాజనాలు అర్పిద్దాం! 🙏 (శివతాండవం లోని కొన్ని పంక్తులు ఆయన గళం లోనే వినండి)
𝙏𝙧𝙞𝙫𝙚𝙣𝙞 𝙋𝙖𝙖𝙩𝙞𝙡 𝙎🚩త్రివేణి పాటిల్ tweet media
తెలుగు
3
14
41
960
Goblin retweetledi
VaiṣṇavaPro
VaiṣṇavaPro@SrivatsavaBU·
మా ఊరి రాముడి పెండ్లికి అంతా సిద్ధం ఎదుర్కోలు మా అమ్మ సీతమ్మ వైపు వాదనలకు రెడీ భద్రాచలంలో కళ్యాణం చేసుకొని రాముడు మా ఊరు వచ్చి రాత్రి కళ్యాణం చేసుకుంటాడు శ్రీరామనవమి శుభాకాంక్షల 🙏🏽
VaiṣṇavaPro tweet media
తెలుగు
2
10
102
706
Goblin
Goblin@AviForYou007·
అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు జయ శ్రీ రామ 🙏🙏
తెలుగు
2
5
39
300
Goblin retweetledi
Ash_PSPK 诺力火⚡️
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు!🏹🙏🏼✨🪷❤️
తెలుగు
0
1
12
99
Goblin retweetledi
VaiṣṇavaPro
VaiṣṇavaPro@SrivatsavaBU·
కం|| నీవే దిక్కని యన్నన్ నావే నీబాధలన్ని నమ్ముముననుచున్ త్రోవంతా నీతొ నడుచు పావన రాముడు నిలిచెను భధ్రాచలమున్ జై శ్రీరామ శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష తండ్రి ధార్మిక దేశాన్ని ప్రజలని రక్షించు 🙏🏽🙏🏽
VaiṣṇavaPro tweet media
తెలుగు
1
21
106
961
Goblin retweetledi
Chandra🇮🇳🚩
Chandra🇮🇳🚩@Chandra4Bharat·
శ్రీ రామనామం అజరామరం శ్రీ రామనామం అచంచల ధైర్యం శ్రీ రామనామం లక్ష్మణ శిరోధార్యం శ్రీ రామనామం జానకీ ప్రియం శ్రీ రామనామం హనుమ నిత్య స్తోత్రం శ్రీ రామనామం దుష్ట భయకంపితం శ్రీ రామనామం రాక్షస హృదయ కంపితం శ్రీ రామనామం విశ్వవిఖ్యాతం శ్రీ రామనామం భక్త కోటి సమ్మోహనం శ్రీ రామనామం నిత్యజపే అదృష్టం శ్రీ రామనామం శబరీ నిత్యస్మరణం శ్రీ రామనామం సుగ్రీవ మనోధైర్యం శ్రీ రామనామం జపం కోటి జన్మా పాప హరం శ్రీ రామనామం కీర్తిం మానవ జన్మా సుకృతం శ్రీ రామనామం జపే సర్వ దుఃఖం హరం శ్రీ రామనామం దుష్ట భయ కారణం శ్రీ రామనామం హనుమ ప్రసన్నం శ్రీ రామనామం ప్రాతః స్మరణం శ్రీ రామనామం జపం కోటి విద్యా పారంగతం శ్రీ రామనామం ముల్లోక సుస్మరణీయం శ్రీ రామనామం సర్వ భయ హరం శ్రీ రామనామం సకల సుఖ దాయకం శ్రీ రామనామం సకల పీడా వినాశనం శ్రీ రామనామం సుబుద్ధి కారణం శ్రీ రామనామం సజ్జీవిత దిక్సూచితం శ్రీ రామనామం దీన జన బాంధువం శ్రీ రామనామం జీవకోటి సుమిత్రం శ్రీ రామనామం అల్ప ప్రాణిం మనోధైర్యం శ్రీ రామనామం సర్వ ప్రాణి శిరోధార్యం శ్రీ రామనామం సర్వ కష్ట వినాశనం శ్రీ రామనామం రాజ్యపాలక బుధ్ధి ప్రసాదం శ్రీ రామనామం కోటి జన్మా పాపవినాశం శ్రీ రామనామం జపే మనో వాంఛా సిద్యర్థం శ్రీ రామనామం జపే సకల దైవ ప్రీత్యర్థం శ్రీ రామనామం జపే సర్వ రోగ నివారణం శ్రీ రామనామం అల్పజన కర బ్రహ్మాస్త్రం శ్రీ రామ నామం భారత దేశ కీర్తి ప్రదాయం శ్రీ రామనామం అజరామరం అజరామరం - శ్రీ రామభక్తం చంద్ర విరచితం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః 🙏🏻 శ్రీరామ నవమి శుభాకాంక్షలు 🚩🙏🏻🧡 #SriRamaNavami
Chandra🇮🇳🚩 tweet media
Chandra🇮🇳🚩@Chandra4Bharat

బాలరామా అయోధ్యకేతెంచితి నేను నిను చూచినంతనె చెమర్చె నా కన్నులు మైమరచి నే మరచితి నీ శ్లోక స్తోత్రాదులు గోకన్నులను పోలిన నీ నిమీల నేత్రాలు చూసినంతనె లాలించాలనిపించె నీ చెక్కిళ్ళు పెదవులపై చెరగని ఆ నీ చిరునవ్వులు అమాయకమైన నీ ముఖారవిందము ఏమని వర్ణింతు రామా నీ అందము ఏ భాషకు చాలును వర్ణించ నీ అందము నిను పొగడగ సరిపోవును ఏ పదములు ఎన్ని కన్నులు సరిపోను నీ అందము చూడ ఎన్ని కరములు సరిపోను నిను పూజింప రామా నీ దర్శన జాగుకు నను మన్నించు నిను చూడక ఇన్నాళ్ళు నేనెట్లు బ్రతికెను నీ ముఖారవిందము చూడని నా కనులెందుకు నిను దర్శించని నా జన్మెందుకు నిను కొలవని నా కరములెందుకు నిను పూజించని పూచిన పూలెందుకు నీకర్పించని మధుర ఫలములుండెందుకు నిను కీర్తించని వాక్కు జిహ్వెందుకు ఈతడేనా అమాయకపు బాలరాముడు ఈతడేనా అపర శక్తిమంతుడు సర్వదమనుడు శౌర్య పరాక్రమాలతో దశకంఠుని దునిమింది ఈతడేనా మారీచుని పీచమణిచింది ఈతడేనా తాటక తల తీసినది ఈతడేనా ఖర దూషణుల పరలోకం పంపింది ఈతడేనా సుబాహుని వధించినది ఈతడేనా మకరాక్షుని చితికెక్కించింది ఈతడేనా కుంభకర్ణుని కుంభస్థలం కొట్టింది ఈతడేనా కబంధుని బంధవిముక్తుని చేసింది ఈతడేనా ఇంద్రజిత్తుని చిత్తు చేసింది నీవేనా అమాయక బాలరామా ఇవన్నీ చేసింది అయోధ్యా ధీశుడవై యుండి నీ గృహమును మ్లేచ్యులు ధ్వంసింప అర్ధసహస్ర వర్షముల్ నిరాశ్రయుడివై నిరాడంబరముగా డేరాలో నివసింప నేటికి నీ స్వగృహమున సేదిదీరియున్నావా అమాయక బాలరామా నిన్నేమని కొలుతున్ నిను చూచినంతనె చెమర్చె నా కన్నులు మైమరచి నే మరచితి నీ శ్లోక స్తోత్రాదులు

తెలుగు
17
51
353
83.5K
Goblin retweetledi
sada shiva
sada shiva@MoustacheD96241·
Happy sri rama navami
sada shiva tweet media
Indonesia
0
1
4
110
Goblin
Goblin@AviForYou007·
Nenu oka TV show start chesa… almost anni seasons chusa, kani last season maatram pending lo undi This year pakka finish chestha vatini
Eesti
2
0
3
171
Goblin
Goblin@AviForYou007·
Peak
English
1
0
7
66
Subhashree.
Subhashree.@DramaIsMyAura·
Everyone's first English song was baby by justin bieber right???
English
1.3K
312
3.8K
551.7K
Goblin
Goblin@AviForYou007·
Goblin tweet media
ZXX
0
0
5
95
Goblin retweetledi
le.hl
le.hl@0xleegenz·
Mom: Turn off the TV, let it rest The fridge since 2005:
English
33
840
26.1K
314.1K
Goblin retweetledi
rajamouli ss
rajamouli ss@ssrajamouli·
I loved Dhurandhar-1, but The Revenge surpassed the original in both scale and soul. The writing, casting, technical execution, music, world design and direction are flawless…. But it’s the emotional stakes that really ground it. The writing manages to weave plot twists that create genuine tension charged with emotion. @AdityaDharFilms, you hit it out of the park. It takes guts to make and release a film 4 hours long. The audience is glued to the seat till the last frame. 🫡 @RanveerOfficial, what a performance man… The sequence with the sister in the shed is a masterclass in acting. From that beginning to the heart-wrenching climax, you mesmerized us both as Hamza and Jaskirat. @ActorMadhavan garu, you carried the helplessness and frustration of a nation so well that we felt your sucess as ours.. Congratulations to the entire team for the resounding success… 👏🏼👏🏼👏🏼
English
1.3K
18.3K
121.8K
3.1M
Goblin retweetledi
Ram Charan
Ram Charan@AlwaysRamCharan·
#DhurandharTheRevenge is raw, gripping and impactful 🔥 @AdityaDharFilms brings scale and emotion together seamlessly. What he has done with this film is truly remarkable. @RanveerOfficial delivers a phenomenal performance - full of intensity and holds your attention throughout. @ActorMadhavan sir, @duttsanjay sir & @rampalarjun sir stand strong with solid performances. #SaraArjun is terrific in her role. @shashwatology ’s music elevates the film. Kudos to @jiostudios and #JyotiDeshpande for backing this vision and delivering one of the most riveting films in Indian cinema. Congratulations to the entire team.
English
1.1K
16K
100.1K
2M