Shaik Baji
1.8K posts

Shaik Baji
@BajiBjp
Official spokes person of BJP Andhra Pradesh | Advocate | Nationalist
Vijayawada, India Katılım Temmuz 2020
7 Takip Edilen2.8K Takipçiler

బెంగాల్ ఎన్నికల లో ఎప్పుడు,ఎంతమంది చనిపోయినా ముఖ్యమంత్రి పీఠం పై నేనే ఉండాలి అని 15 ఏళ్లుగా ప్రజలను పీడించిన మమతా ప్రభుత్వానికి చివరి ఎన్నికలుగా తీర్పుఇస్తున్న పశ్చిమ బెంగాల్ ప్రజలు.,,
#BJP
#NarendraModi #WestBengal
#BengalPolitics
#Election2026
#DemocracyWins
#ElectionCommission
#VoteForChange
#NewBengal
#DemocracyFirst
తెలుగు

బాంగ్లా రోహింగ్యాలు అక్రమంగా భారత్ లోకి చొరబడి బెంగాల్ లో దొంగ ఓట్లతో మమత ముఖ్యమంత్రికై మద్దతిస్తున్న వాళ్ళని మడత పెట్టి బోర్డర్ అవతలకి తోలేది ఒక్క బీజేపీ ప్రభుత్వమే అని బంగ్లాదేశ్ సైతం చెపుతుంది!!🇮🇳🇮🇳
#BJP4India
#Bjp4WestBengal
#NationalSecurity
#IllegalImmigration
#SecureBorders
#SaveBengal
#JaiHind 🇮🇳
తెలుగు

సర్వే జనా సుఖినోభవంతు., లోకా సమస్త సుఖినోభవంతు అనే ధర్మం..భారతీయ తత్వం
ప్రపంచానికి ఆదర్శం 🙏
#SarveJanaSukhinoBhavantu
#LokaSamastaSukhinoBhavantu
#IndianPhilosophy
#SanatanaDharma
#BharatiyaSamskruti
#VasudhaivaKutumbakam
#IndianCulture
తెలుగు

ఎన్నికల రోజు!బెంగాల్ లో సమాజవ్యతిరేక శక్తులకు సరైన సమాధానం చెప్పటానికి (యూ పి)ఎన్ కౌంటర్ హీరో అజయపాల్ శర్మ అడుగుపెట్టారు!!మమతా సైన్యం రౌడీ,గుండాలు ఇక పరుగో!పరుగు !💐💐💐
#BengalElections
#AjayPalSharma
#DemocracyWins
#VoteForChange
#BengalPolitics
#PeacefulVoting
#Election2026
#BJP4Bengal
#SaveBengal
తెలుగు

అమ్మ పాలు త్రాగేది ఇక్కడ.,ఆత్మాభిమానాలు అక్కడ.,కాపిర్ల రాజ్యం లో ఉండకూడదంటే.,షరియత్ పాలన ఉన్న దేశాలకు వెళ్లి స్వేచ్ఛగా బ్రతకవచ్చుగా!!
#Bjp4India
#FreedomOfChoice
#SelfRespect
#VoiceOfPeople
#RightToChoose
#BeReal
#IndiaSpeaks
#PublicVoice
తెలుగు

ఢిల్లీ ఎన్నికల లో “అప్ “చీపురుని చెత్త లో వేసి అక్కడ రేఖా గుప్తాని ముఖ్యమంత్రిని చేసిన బిజెపి కి!బెంగాల్ ప్రజల ఆశీర్వాదం తో బెనర్జీని ఇంటికి పంపటం కష్టం కాదు!!!
#BJP
#WestBengal
#DelhiPolitics
#MamataBanerjee
#RekhaGupta
#IndianPolitics
#PoliticalDebate
#ElectionsIndia
#VoteForChange
#Democracy
తెలుగు

కేజ్రీవాల్ గురించి ఒకనాడు అన్నాహజారే ఏమీ చెప్పారో!!ఇప్పుడు రాఘవ చద్దా కూడా అదే చెప్పారు!!విపక్ష విచిత్ర వైఖరి ఇలా ఉంటుంది! బీజేపీ లో తప్ప ఏ పార్టీ లో నైనా “ఉన్నా” లేక “చేరినా” వారంతా ఉత్తములు..ఒక్క బీజేపీలో చేరితే మాత్రం తట్టుకోలేక పోతారు !!
#BJP4India
#AnnaHazare
#RaghavChadha
#PoliticalTruth
#PoliticsInIndia
#DeshKiRajneeti
తెలుగు

బెంగాల్ గల్లీ లో ఓడిపోయాక,ఇంకా ఢిల్లీ పోయి మోడీ జీ ని ఏమి చేస్తావ్?మమతా జీ!! 92% ఓటింగ్ చేసిన ప్రజలు రానున్న రోజులు బంగారు బెంగాల్ కోసం ఎదురుచూస్తున్నారు.,
#BengalPolitics
#MamataBanerjee #DelhiPolitics #GoldenBengal #BengalElections #IndiaPolitics #VoteForChange #Democracy #BengalFuture
తెలుగు

ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఈ రోజు అమిత్ షాజీ రూపం లో చూస్తున్నాం.”దేశం బాగుండాలి”అని కోరుకోవటం కాదు “బాగుపడాలి”ముందు “రాజకీయ క్రమశిక్షణ” కావాలి.🙏
#AmitShah
#SardarPatel
#IronManReturns
#StrongLeader
#PoliticalDiscipline
#NationFirst
#BJP4India
#IndiaWithShah
#UnitedIndia
తెలుగు

2012 ముంబై తాజ్ హోటల్ లో 200 మంది బలిగొన్న “కసబ్ “లాంటి ఉగ్రవాది మీ మన్మోహన్ పాలనలో ఈ దేశం లోకి వచ్చాడు!!2019 లో పాకిస్థాన్,బాలాకోట్ లోకి వెళ్లి,సరైన బదులిచ్చి 3 రోజుల్లో వెనక్కి వచ్చిన భారతీయ ఎయిర్ వింగ్ కమాండర్ యుద్ధ వీరుడు అభినందన్ వర్ధమాన్ ని చూపించిన మోదీజీ బీజేపీ పాలన..ఎవరు చేతగాని పాలనా ఉగ్రవాదులు??మల్లికార్జున ఖర్గే సర్.,,
#MumbaiAttacks
#26_11
#Terrorism
#IndiaAgainstTerror
#BJP
#Congress
#IndiaFightsTerror
తెలుగు

మహిళాశక్తి ,33% రిజర్వేషన్ ని పార్లమెంట్ తమ కుట్ర రాజకీయం తో ఓడించిన తమిళనాడు లో డీఎంకే ని, బెంగాల్ లో టీఎంసీ ని ఓడించి రెండు రాష్ట్రాలలో మహిళలు గెలవాలి.🙏🙏🙏
#Bjp#India
#Bjp4Bengal
#Bjp4Tamilnadu
తెలుగు

నాడు ఆగస్ట్ 6 1946 న “ప్రత్యక్ష చర్య రోజు”పేరు తో వేలమంది హిందువుల ఊచకోత కోసి,మతం పేరుతో పాకిస్థాన్ పుట్టించిన జిన్నా.. తమ స్వార్థ,కుటుంబ అధికారం కోసం నెహ్రూ కాంగ్రెస్ చేసిన పాపం వలన,మన మాతృ దేశం ముక్కలైంది.,
#DirectActionDay
#PartitionHorrors
#NeverForget1947
#JinnahRole
#IndiaPartitionTruth
#CongressMistakes
#NationDivided
#HistorySpeaks
#BharatHistory
#HinduLivesMatter
#UnitedWeStand
#IndiaFirst
#RememberThePast
#TruthOfHistory
#PartitionStories
తెలుగు

బెంగాల్ ఎన్నికల వేళ నాటకాలకే గొప్ప నాటకం ఒక ఎన్నికలో “కాలికి కట్టు”..డ్రామాలకే పెద్ద డ్రామా మరోసారి ఎన్నికలలో “తలకి గుడ్డ చుట్టు”పాపం మమతా బెనర్జీ!ఈ సారి లేదు నీకు మోసం చేసే ఎనర్జీ!!
#MamathaDrama
#ElectionDrama
#DramaPolitics
#PoliticalDrama
#WestBengalPolitics
#VoteBankPolitics
#DramaQueen
#FakeSympathy
#ElectionStunts
#PublicDrama
#PoliticalSatire
#NoMoreDrama
#TruthVsDrama
#DramaInPolitics
#PeopleAreWatching
తెలుగు

నాడు వచ్చిన విదేశి అతిథులుకి రూపాయి నోట్లతో”టీ”కాసి ఇచ్చిన ధనవంతులైన నెహ్రూ కుటుంభాన్ని చూసాం..,నేడు స్వదేశీ రైల్ లో ప్రయాణించేవారికి”టి “అందించిన పేదవాడైన నరేంద్ర మోడీ జీ చూస్తున్నాం.,పేదవాడు ప్రధాన మంత్రి అయితే సామాన్యుల చెంతకే చేరతారు.🙏🇮🇳🇮🇳జై భారత్!!జై మోదీజీ!!
#ChaiWalaToPM
#PeopleVsDynasty
#ModiWave
#AntiDynasty
#VoteForChange
#BengalWithModi
తెలుగు

ముందు మూడు సంసారాలు,తరువాత వారికి సంతానాలు సమృద్ధి గా ఉంటే,అసెంబ్లీ లో అందరూ మనవాళ్లే ఉండి అవినీతితో
రాష్ట్రాన్ని దోచుకొని తింటుంటే,ఇది చూడాలంటే తమిళనాడు డి ఎం కె స్టాలిన్ ఇంటికి పోవాల్చిందే!!
#Bjp4India #NDA #NarendraModi
#DMK
#FamilyPolitics
#StopFamilyRule
#PoliticalNepotism
#SaveDemocracy
#PeopleOverFamily #EndFamilyPolitics
తెలుగు

@narendramodi U know the affection of this soil.,they don’t need the nation importance.,
English
Shaik Baji retweetledi

My address to the nation. twitter.com/i/broadcasts/1…
English

పార్లమెంట్ లో 33%మహిళా రిజర్వేషన్ బిల్ ని ఓడించిన కాంగ్రెస్ కి మన దేశ మహిళలు వద్దు!!పాకిస్తాన్ జెండాల,కేరళలో వాయినాడ్,మలప్పురం ముస్లిం లీగ్ లు వీరికి ముద్దు.,
#AntiWomenAlliance
తెలుగు
Shaik Baji retweetledi

✨ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దేశం గర్వించదగ్గ మహానేత కుమార్తెగా ఈ పార్లమెంట్లో నిలబడ్డాను —
🔹 దేశంలో చట్టం కంటే ముందే మహిళలకు ఆస్తి హక్కులు కల్పించిన నాయకుడి కుమార్తెను నేను
🔹 గ్రామీణ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేసిన నాయకుడి వారసురాలిని నేను
🔹 ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 30% రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడి కుమార్తెను నేను
🔹 మహిళల కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయం స్థాపించి, మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసిన దూరదృష్టి గల నాయకుడు —
అయన మరెవరో కాదు… మహానేత శ్రీ నందమూరి తారక రామారావు గారు
🔸 గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో — మహిళల అభివృద్ధి నుంచి, మహిళల ఆధ్వర్యంలో అభివృద్ధి దిశగా భారత్ దృఢంగా ముందుకు సాగుతోంది
#NariShaktiVandan #WomenEmpowerment #NewIndia #33PercentReservation #NariShaktiVandanAdhiniyam
తెలుగు