Sabitlenmiş Tweet
Aagam baa || SRH🧡
53.8K posts

Aagam baa || SRH🧡
@BaluTheLover
|| Human Tsunami Fan || JanaSena || AkiraNandan Yuvasenani || Prabhas🦖 || Nani || SRH || Abhishek Sharma 🐅 ||JAI HIND 🇮🇳 ||
India Katılım Aralık 2024
3K Takip Edilen669 Takipçiler
Aagam baa || SRH🧡 retweetledi
Aagam baa || SRH🧡 retweetledi

కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గౌరవ మంత్రి @naralokesh గారి ఆదేశాలతో !!
మంగళగిరి – తెనాలి రోడ్డులో రేవేంద్రపాడు నుంచి చింతలపూడి వరకు ఉన్న గుంతలను పూర్తిగా పూడ్చి, కొత్త తారు రహదారి నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేశారు .
గత పాలనలో ప్రమాదాలకు కేంద్రంగా మారిన ఈ రహదారిపై ప్రతిరోజూ ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు ఇప్పుడు సురక్షితంగా ప్రయాణిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు .
ప్రజల సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కారం చూపించే నాయకత్వమే కూటమి ప్రభుత్వ ప్రత్యేకత .




తెలుగు
Aagam baa || SRH🧡 retweetledi
Aagam baa || SRH🧡 retweetledi

💥POWER STAR💥
ALL TIME RECORD At Cinemark Totemlake, Kirkland with 21K$+ before 14 days to Premieres 🔥🔥🥵🥵
Previous Premiere final sales Record at 20K$+🔥🔥
As we said, We will have ATR’s Centre to Centre in USA💥🔥
#TheyCallHimOG #OGUSABookings
English
Aagam baa || SRH🧡 retweetledi

ఆయన కేవలం నాయకుడు కాదు… మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం !!
చాలామంది కరుణ గురించి మాట్లాడుతారు
కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు దానిని తన కార్యాచరణలో చూపిస్తున్నారు.
48 మంది అనాథ చిన్నారులకు అండగా నిలిచిన ఆయన, ఇప్పుడు 50 మంది పిల్లలకు ఆశ్రయంగా మారడం కేవలం సహాయం కాదు.
వారి జీవితాల్లో ఆశ, ఆత్మవిశ్వాసం, గౌరవం, భవిష్యత్తుపై నమ్మకం నింపే మహత్తర బాధ్యత.
తెలుగు
Aagam baa || SRH🧡 retweetledi
Aagam baa || SRH🧡 retweetledi

International Day for Biological Diversity
Earth is not home to human beings alone, but to all living species. Protecting nature and biodiversity is the responsibility of every individual. To ensure a clean and healthy environment for future generations, we must move towards green energy, self-sustainable practices, pollution control, and natural farming.
The protection of nature does not begin somewhere far away, it begins in our own backyards, our villages, wetlands, and forests, and in the choices we make every day. By acting locally for a global impact, let us work together to reduce environmental destruction and build a greener and healthier planet - @PawanKalyan
@byadavbjp
#BiodiversityDay #ActLocal4globalimpact

English
Aagam baa || SRH🧡 retweetledi
Aagam baa || SRH🧡 retweetledi

Mahbubnagar All Time records since 2013
AD
BB1
BB2
bheemla Nayak
RRR
OG
3- PK , 3- SSR 💥💥💥
#TheyCallHimOG
Indonesia
Aagam baa || SRH🧡 retweetledi

Aagam baa || SRH🧡 retweetledi

#PawanKalyanAneNenu
Under the visionary initiative H.A.N.U.M.A.N launched by Andhra Pradesh Forest & Environment Minister and Hon'ble Deputy Chief Minister Sri @PawanKalyan, the H.A.N.U.M.A.N Team of Chodavaram Range successfully rescued a Gaur (Indian Bison) trapped in an open water body near Aregalametta Village, Anakapalli District on the night of 14.05.2026.
A safe escape ramp was swiftly created, enabling the animal to return unharmed to the wild a remarkable example of rapid wildlife response and compassionate conservation.
English
Aagam baa || SRH🧡 retweetledi

What if Jagan already got hints that he might be arrested again… and now he’s trying his best to somehow shift the blame onto @PawanKalyan, so that if an arrest really happens, he can turn it into a sympathy wave especially when Jagan+Congress are also doing rounds.
English
Aagam baa || SRH🧡 retweetledi

అంగలకుదురు గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో నష్టపోయిన కుటుంబాలను తెనాలి ఎమ్మెల్యే, రాష్ట్ర పౌరసరఫరాలు & వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి @mnadendla గారు పరామర్శించారు.
బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఘటన స్థలాన్ని పరిశీలించి తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడుతూ అవసరమైన సహాయాన్ని త్వరితగతిన అందించేందుకు కట్టుబడి ఉంది.
@PawanKalyan !! @JanaSenaParty




తెలుగు
Aagam baa || SRH🧡 retweetledi
Aagam baa || SRH🧡 retweetledi
Aagam baa || SRH🧡 retweetledi
Aagam baa || SRH🧡 retweetledi

జనసేన సైనికుడు కోసూరు అప్పలస్వామి గారి తల్లి శ్రీమతి కోసూరి లక్ష్మి గారి అకాల మరణం అత్యంత బాధాకరం.
వారి కుటుంబాన్ని పరామర్శించి ₹25,000 ఆర్థిక సాయం అందించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే @BolisettiSrinu గారు.
ఈ కష్ట సమయంలో కోసూరు కుటుంబానికి జనసేన కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.
@PawanKalyan !! @JanaSenaParty

తెలుగు
Aagam baa || SRH🧡 retweetledi

Win big or don’t win at all. Aim 300, If we fail, one day trolling won’t change our playoff spot. So play hard cook those Chokers @SunRisers

English
Aagam baa || SRH🧡 retweetledi










