Balumj

3 posts

Balumj banner
Balumj

Balumj

@Balumj7

Modern Yogi

Hyderabad Katılım Nisan 2018
53 Takip Edilen115 Takipçiler
Balumj retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
డిఎస్సి అభ్యర్థులకు ప్రిపేర్ కావడం కోసం మరి కొంత సమయం (At least one month) ఇవ్వాలని వాళ్లు మరీ మరీ ప్రాధేయపడుతున్నారు. టెట్ మరియు డీయస్సీ సిలబస్ వేరయినందు వల్ల కొంత సమయం ఇస్తే ప్రిపేరయితమంటున్నరు. అధికారులు ఆన్లైన్ పరీక్షకు అంతా ప్రిపేరయుంటరు కానీ ఈ చిన్న డిమాండ్ను అంగీకరిస్తే ఇంకా చాలా మందికి న్యాయం జరుగుతుంది. కొంత పట్టువిడుపు ప్రదర్శించి విద్యామంత్రి , సీయం @revanth_anumula గారు చొరవ తీసుకొని ఒక్క నెలయినా వాయిదా వేస్తే బాగుంటది. ఈ విధంగా చేసిన కూడా కొత్త టీచర్లు ఎలాగూ దసరా సెలవుల తరువాతనే తమ స్కూళ్లలో రిపోర్ట్ చేస్తరు. అప్పటికీ బదిలీలు ప్రమోషన్లు పూర్తయి ఖాళీల మీద కూడా చాలా స్పష్టత వస్తుంది. ఎవరికీ నష్టం కూడా ఉండదు. SOS: ఇప్పటికీ రాత్రి పూట వందల మంది మహిళలు అన్నం తినకుండా పాత బస్తీ పేట్లబుర్జు పోలీసు గ్రౌండ్లో దీక్ష చేస్తున్నారు. వాళ్లూ మన తెలంగాణ బిడ్డలే.! ఉపాద్యాయ అభ్యర్థులు పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకునే పరిస్థితి రాకూడదు సీయం గారు! మా తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులే. కొంచెం కూల్ గా ఆలోచించండి. @TelanganaCS @TelanganaCMO
Dr.RS Praveen Kumar tweet media
తెలుగు
64
356
853
23.6K