BhakthiTV

75.6K posts

BhakthiTV banner
BhakthiTV

BhakthiTV

@BhakthiTVorg

Bhakthi TV by Rachana Television P.Ltd. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.

Katılım Ocak 2016
2 Takip Edilen32.5K Takipçiler
Sabitlenmiş Tweet
BhakthiTV
BhakthiTV@BhakthiTVorg·
ఉగాది పంచాంగం 🕉️ శ్రీ పరాభవ నామ సంవత్సరం 2026 - 2027 లో రాశులవారీగా ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు. Sri Parabhava Nama Samvatsara Ugadi Panchangam 2026 #ParabhavaNamaSamvatsaram #UgadiPanchangam #Ugadi2026 #BhakthiTV
BhakthiTV tweet media
తెలుగు
26
128
717
81.9K
BhakthiTV
BhakthiTV@BhakthiTVorg·
తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 80,841 మంది భక్తులు.. నిన్న తలనీలాలు సమర్పించిన 33,559 మంది భక్తులు.. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు. #Tirumala #TTD #NTVTelugu
BhakthiTV tweet media
తెలుగు
0
1
13
182
BhakthiTV
BhakthiTV@BhakthiTVorg·
ఆదివారం రోజు అగ్నిదేవున్ని ఇలా ఆరాధించి ఈ మంత్రాన్ని21సార్లు పఠిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగును..! Mantrabalam #Mantrabalam #MachirajuKiranKumar #BhakthiTV
తెలుగు
0
0
4
64
BhakthiTV
BhakthiTV@BhakthiTVorg·
ఆదివారం నాడు ఇంట్లో రామచంద్రమూర్తిని మహిళలు ఇలా పూజించి ఈ శ్లోకాన్ని స్మరిస్తే శుభాలు కలుగును..! Shubhadinam #Shubhadinam #KakunuriSuryanarayanaMurthy #BhakthiTV
తెలుగు
0
0
6
90
BhakthiTV
BhakthiTV@BhakthiTVorg·
సంకష్టహరచతుర్థి : ప్రతి మాసంలోనూ కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత వచ్చే నాలుగోరోజు సంకష్టహర చతుర్థి. ఆరోజున గణపతి ఆరాధన చేయాలి. జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను తొలగించి, విజయపథంలో నడిపిస్తుంది. తలపెట్టిన ఏ పనీ ముందుకు పోకుండా, అన్నిటా విఘ్నాలు కలుగుతూ ఉన్నప్పుడు... అశాంతి, శారీరక, మానసిక రుగ్మతలు బాధిస్తున్నప్పుడు... రుణబాధలతో పాటు జీవితంలో అనేక రకాలయిన కష్టాలు కలుగుతూ ఉన్నప్పుడు... ప్రతి మాసంలోనూ సంకట హర చతుర్థినాడు యథాశక్తి విఘ్నేశునికి పూజలు జరిపితే ఈ కష్టాలన్నీ తొలగి సుఖ సంతోషాలు కలగడంతోబాటు, కార్యజయం కలుగుతుంది. ఆ వ్రతవిధానం ఇలా ఉంటుంది... సంకటహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే శిరస్సున స్నానం చేసి, తరువాత గణపతిని పూజించాలి. మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని ఎర్రని వస్త్రంలో వేయాలి. తమలపాకుల్లోరెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మూటకట్టాలి. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవాలి. శక్త్యనుసారం గరిక పూజ కాని , గణపతి హోమం కాని చేయించుకోవచ్చు. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణలు చేయాలి. సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కదపరాదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించిన తరువాత తినాలి. #SankataharaChaturthi #BhakthiTV
BhakthiTV tweet media
తెలుగు
0
6
49
442
BhakthiTV
BhakthiTV@BhakthiTVorg·
సంకష్టహర చతుర్థి శుభవేళ ఈ స్తోత్రం వింటే మీకు ఎదురే ఉండదు.. అనుకున్నవన్నీ సాధిస్తారు..! Watch Live>>> youtube.com/live/MU3QHRSkr… #GaneshaStotram #BhakthiTV
YouTube video
YouTube
తెలుగు
0
0
1
98
BhakthiTV
BhakthiTV@BhakthiTVorg·
తిరుమల: అన్ని కంపార్ట్మెంట్లు నిండి శిలాతోరణం వరకు క్యూలైన్లో వేచియున్న భక్తులు. SSD టోకేన్ లేని భక్తుల సర్వదర్శనానికి 15 గంటల సమయం. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 68,445 మంది భక్తులు. నిన్న తలనీలాలు సమర్పించిన 31,383 మంది భక్తులు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.79 కోట్లు #TTD #Tirumala #BhakthiTV
BhakthiTV tweet media
తెలుగు
0
0
9
120
BhakthiTV
BhakthiTV@BhakthiTVorg·
ఒంటిమిట్ట ఆలయంలో పుష్పయాగం వేళా ఈ ప్రత్యేక నియమాలతో స్వామిని పూజించి ఈ నామం పలికితే శుభాలు కలుగును.. #BhakthiTV
తెలుగు
0
1
7
134
BhakthiTV
BhakthiTV@BhakthiTVorg·
తిరుప్పరన్‌కుండ్రం సుబ్రహ్మణ్య కల్యాణం : తమిళనాడులోని మదురై సమీపంలో ఉన్న తిరుప్పరన్‌కుండ్రం సుబ్రహ్మణ్య స్వామి (మురుగన్) ఆరు పవిత్ర క్షేత్రాలలో (ఆరుపడైవీడు) మొదటిది మరియు అత్యంత విశిష్టమైనది. పురాణాల ప్రకారం, మహా రాక్షసుడైన సూరపద్ముడిని సంహరించిన తర్వాత, స్వామివారి శౌర్యానికి మెచ్చిన దేవేంద్రుడు తన కుమార్తె అయిన దేవసేన (దైవానై) ని ఇచ్చి ఈ కొండగుహల్లోనే అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు. బ్రహ్మ, విష్ణు, శివాది దేవతల సమక్షంలో జరిగిన ఈ దివ్య కల్యాణ ఘట్టానికి ఈ క్షేత్రం సాక్ష్యంగా నిలుస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని వివాహాలు జరిపించుకోవడానికి అత్యంత మంగళకరమైన ప్రదేశంగా భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యంగా ఏటా 'పంగుని ఉత్తిరం' పండుగ సందర్భంగా ఇక్కడ జరిగే సుబ్రహ్మణ్య స్వామి, దేవసేనల దివ్య కల్యాణోత్సవాన్ని కనులారా వీక్షించి తరించడానికి వేలాది మంది భక్తులు తరలివస్తారు. #BhakthiTV
BhakthiTV tweet media
తెలుగు
0
6
70
447
BhakthiTV
BhakthiTV@BhakthiTVorg·
స్వయంభు గణపతి దర్శనం 🙏 శ్రీ గణపతి స్వామివారి కుంకుమ అలంకరణ దర్శనం 🕉️🙏 03-04-2026 Sri Lakshmi Ganapati Devasthanam, Vijaynagar colony, Hyderabad #BhakthiTV #Hyderabad
BhakthiTV tweet media
4
28
464
2.5K