Bhaskar Killi

839 posts

Bhaskar Killi banner
Bhaskar Killi

Bhaskar Killi

@BhaskarKilli

hyderabad Katılım Kasım 2011
78 Takip Edilen175 Takipçiler
Bhaskar Killi
Bhaskar Killi@BhaskarKilli·
#UglyStory కొన్ని సినిమాలు ఎంత toxic గా ఉంటాయి అంటే సినిమాకి వెళ్లిన మనం తిరిగి క్షేమంగా బయటికి వస్తామా అని డౌట్ పడేంత. ఈ సినిమా ఒక సైకో కధ. #ShreeNandu తన భార్య #AvikaGor ని టార్చర్ పెడతా ఉంటాడు. ఎంతలా అంటే సినిమా మొదలైనప్పటి నుండి ఎండ్ అయ్యేంత వరకు. సినిమాలో ఇదే కథ. టార్చర్ పెట్టడం తప్ప సినిమాలో ఇంకొకటి ఉండదు. రెండు గంటల సుదీర్ఘ కాలం ఆ టార్చర్ అనుభవించాలి అంటే అసలు మనకి ఎంత మెంటల్ స్ట్రెంత్ ఉండాలో కదా అనిపిస్తుంది. సినిమా నుండి బయటికి వచ్చాక మన మెంటల్ బాలన్స్ కరెక్ట్ గానే ఉందా అని ఒకసారి రీ చెక్ చేసుకోవాలి. హీరోయిన్ కి పెట్టె టార్చర్ సీన్ సీన్ కి టాప్ గేర్ లోకి మారిపోతూనే ఉంటుంది. క్లైమాక్స్ అయ్యే సరికి ఇక చాలురా బాబు అని గట్టిగా అరవాలి అనిపిస్తుంది. హీరోయిన్ ని టార్చర్ చేయాలి అనే కొరికే తప్ప కధలో లూప్ హోల్స్, లాజిక్ అస్సలు పట్టించుకోలేదు డైరెక్టర్ #PranavaSwaroop దాంతో సినిమా మరింత కంగాళిగా తయారయింది. అసలా డైరెక్టరే పెద్ద సైకో లా అనిపించింది నాకు. ఎప్పుడన్నా కనిపిస్తే దండేసి దండం పెట్టాలనుంది 🙏 హీరో #ShreeNandu చాలా దగ్గర్ల ఓవర్ యాక్షన్ చేసి విసిగిస్తాడు. #Avikagor రోల్ మీద మొదట్లో జాలి అనిపించినా అసలు ఎందుకు ఇంత టార్చర్ అనుభవిస్తుంది అని కోపం కూడా వస్తుంది. నటన OK. ఇది ugly story కాదు worst story. Disgusting 👎👎👎 My Rating 0/5
Bhaskar Killi tweet media
తెలుగు
0
0
0
501
Bhaskar Killi
Bhaskar Killi@BhaskarKilli·
#Purushaha పెళ్ళాల హింస భరించలేని మొగుళ్ళ కథతో ఇప్పటివరకు ఎన్ని సినిమాలు రాలేదు? నిజానికి చాలావరకు హిట్ కూడా అయ్యాయి. అదే కథతో డైరెక్టర్ #VeeruVulavala #Purushaha అనే సినిమాతో వచ్చాడు. #PavanKalyanBattula #Saptagiri #RajkumarKasireddy ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అయితే ముగ్గురి #VennelaKishore వలన ప్రమాదంలో పడుతుంది. ఇదీ కథ. దీనిని కామెడీ గా తీయొచ్చు లేదా ఎమోషనల్ గా కూడా తీయొచ్చు. ఈ రెండింటి పంధా కూడా దర్శకుడు ఎంచుకోలేదు. సినిమా మొత్తం పరమ బోరింగ్ గా నడిపాడు. కామెడీ యాక్టర్స్ ఉన్న నవ్వొచ్చే ఒక్క సీన్ కూడా లేదు. పోనీ ఎమోషనల్ గా కనెక్ట్ అయిందా అంటే అదీ లేదు. సినిమా మొత్తం సోది. ఇంతకన్నా సినిమా గురుంచి చెప్పడానికి ఏమి లేదు. My Rating 1/5
Bhaskar Killi tweet media
తెలుగు
0
0
0
130
Mohan Kumar
Mohan Kumar@ursmohan_kumar·
#Karuppu tamil flat presentation on PCX HDR by Barco 💥💥🔥🔥
Mohan Kumar tweet media
English
19
226
2.7K
44.3K
Parth Chaturvedi
Parth Chaturvedi@_mrchaturvedi·
NETFLIX in India did this to many mobile phone users that if you use VPN, Dhurandhar doesn’t load in search results. If you go to product page directly from Google search results, it does show the title but doesn’t play. This is a newly introduced restriction similar to JioHotstar and Prime Video. PS: not sure of Android or Laptops or TVs. Saying it for iPhone especially. #Dhurandhar‌TheRevenge
Parth Chaturvedi tweet mediaParth Chaturvedi tweet mediaParth Chaturvedi tweet media
English
46
19
555
121.4K
Bhaskar Killi
Bhaskar Killi@BhaskarKilli·
#Veerabadhrudu సూర్య సినిమాలు హిట్ అయ్యి సంవత్సరాలే అయ్యింది. ఈ సినిమా కూడా అదే కోవలోకి వస్తుంది అనుకున్నాను. అందుకే సినిమా మీద అస్సలు expectations లేవు. తీసుకున్న plot interesting గానే ఉంది. మన దేశంలో కోర్టులు ఎలా పనిచేస్తాయో అందరికి తెలిసిందే. లాయర్ల నుండి జడ్జి ల వరకు అంతా దొంగలే. ఈ కధకు mythology జోడించి దర్శకుడు #RjBalaji రాసుకున్న కథ OK. ఫస్ట్ హాఫ్ లో కోర్టులు ఎలా నడుస్తాయి అవినీతి ఎంత లోపలికి అల్లుకుపోయింది అనేది చాలా detail గా చూపించారు. ఫస్ట్ హాఫ్ చాలావరకు డీసెంట్ గానే అనిపించింది. ఇక దేవుడు #SuriyaSivakumar వచ్చాక కోర్టులలో జరిగే అవినీతిని ఎలా ఎదుర్కొంటాడు అనేది చూపించడం దగ్గర దర్శకుడు తడబడ్డాడు. దానితో 2nd హాఫ్ మొత్తం దెబ్బ తినేసింది. నాకైతే చాలా బోర్ కొట్టింది. క్లైమాక్స్ కూడా రొటీన్ గానే అనిపించింది. అయితే అక్కడక్కడా కొన్ని interesting points లేకపోలేవు. మొత్తానికి సూర్య గత సినిమాలతో పోలిస్తే ఇది కాస్త బెటర్. #SuriyaSivakumar బాగానే చేసాడు. #TrishaKrishnan రోల్ మొదట్లో ప్రామిసింగ్ గా కనిపించినా తర్వాత రొటీన్ అయిపోయింది. విలన్ గా చేసిన డైరెక్టర్ #RJBalaji బాగానే చేసాడు. BGM బావుంది. VFX నాకు నచ్చలేదు. An Average film. My Rating 2.25/5
Bhaskar Killi tweet media
తెలుగు
0
0
4
839
Parth Chaturvedi
Parth Chaturvedi@_mrchaturvedi·
NETFLIX is not showing Dhurandhar or Dhurandhar The Revenge using VPN anymore, can someone check if the title is still there?
English
87
12
994
94.4K
Parth Chaturvedi
Parth Chaturvedi@_mrchaturvedi·
looks like entire India will upload all uncensored version clips of #DhurandharTheRevenge even before it drops on JioHotstar which I expect might be a censored version.. but clips that are coming out are brutal.. some are looking bit fake too with blood and all, but some are so brutal, not easy to watch.. especially in Chapter A Burnt Memory.
English
8
16
251
21K
Ravisutanjani
Ravisutanjani@Ravisutanjani·
🚨 Watching Dhurandhar The Revenge on Netflix Movie Title Mentions (Raw & Undekha) I'm Currently Travelling Outside India Not Sure if Netflix India Showing This One
English
33
68
2.4K
205.4K
Bhaskar Killi
Bhaskar Killi@BhaskarKilli·
#Dhurandhar2‌TheRevenge uncensored version Finally uploaded in New Zealand country on Netflix in Hindi, Telugu, Malayalam, Tamil and Kannada languages. Sad thing is Print only available in 4K and 5.1 sound. There is no Dolby vision and Dolby Atmos sound.
Bhaskar Killi tweet mediaBhaskar Killi tweet media
English
1
0
4
3.5K
Balaji
Balaji@CINE_Theatre·
Present Top Best Theatre Screens in #Hyderabad 4K RGB Laser 🎥 Dolby Vision | HDR 🥵 Dolby Atmos 🔊
Balaji tweet media
English
15
137
786
35.5K
Bhaskar Killi
Bhaskar Killi@BhaskarKilli·
#GodariGattupaina మనకి ఎన్నో లవ్ స్టోరీస్ వస్తూ ఉంటాయి. అందులోనూ తండ్రి కూతుళ్ళ మధ్య ప్రేమ, దానితో హీరోయిన్ లవ్ స్టోరీ కి కలిగిన ఆటంకాలు ఈ కథతో చాలానే సినిమాలు చూసేసాం. కాకపోతే స్టోరీ పాతదే అయినా అది ప్రేక్షకులకు ఎలా చెప్పారు అనే దానిమీదనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో డైరెక్టర్ #SubhashChandra సక్సెస్ అయ్యారనే చెప్పాలి. సినిమా చాలా natural గా ఉంటుంది. సీన్స్ కూడా pleasant గా అనిపిస్తాయి. 1st హాఫ్ అంతా హీరో, హీరోయిన్ ల లవ్ స్టోరీ నడుస్తుంది. మధ్య మధ్యలో #Sudharshsn కామెడీ తో బాగానే నడిచిపోతుంది. 2nd హాఫ్ కి వచ్చేసరికి ఎమోషన్స్, సెంటిమెంట్స్, హీరోయిన్ తండ్రి #Jagapathibabu హీరోయిన్ #NidhiPrarap ల మధ్య రిలేషన్, ఫ్యామిలీ సెంటిమెంట్స్ అన్ని బాగానే కుదిరాయి. గ్యాప్ లో కామెడీ మాములే. క్లైమాక్స్ కూడా బావుంది. సినిమాలో చెప్పుకోవలసింది హీరో #SumanthPrabhas హీరోయిన్ #NidhiPratap ల యాక్టింగ్. చాలా బావుంది. హీరోయిన్ చూడడానికి పెద్ద అందగత్తె కాదుగాని expressions చాలా బాగున్నాయి. ఆ మాటకొస్తే మొత్తం అందరు నటులు బాగానే చేసారు. #Sudharshan కామెడీ బాగా పండింది. డైలాగ్స్ బాగా పేలాయి. #jagapathibabu కూడా తన రోల్ కి కుదిరాడు. సాంగ్స్ కూడా బాగున్నాయి. రొటీన్ స్టోరీ అయినా జనాలను మెప్పించే విధంగా తీశారు. నాకు సినిమాలో పెద్దగా మైనస్ లు కనపడలేదు. థియేటర్ లో ఈ మూవీ చూడొచ్చు. Hit film 👍👍 My Rating 3/5
Bhaskar Killi tweet media
తెలుగు
1
1
5
995