
కామన్వెల్త్ గేమ్స్: వెయిట్‌లిఫ్టింగ్‌లో వింద్యారాణికి కాంస్యం..
కామన్వెల్త్ గేమ్స్ మహిళల 58 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత క్రీడాకారిణి బింద్యారాణి కాంస్య పతకం సాధించారు.
మొత్తం 199 కేజీల బరువు ఎత్తి ఆమె మూడో స్థానంలో నిలిచారు.
నైజీరియాకు చెందిన రఫియాతు స్వర్ణం, కెనడాకు చెందిన ఆన్ సోఫీ రజతం గెలుచుకున్నారు.
బింద్యారాణి పతకంతో ఈ క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య ఆరుకు చేరింది.
తెలుగు