
భారతీయ రైతులకు డిజిటల్ శక్తినిస్తున్న #PMKisanPortal🌱
నమోదు, చెల్లింపుల స్థితి, ఫిర్యాదుల పరిష్కారం, తక్షణ సహాయం వంటి సేవలు ఒకే వేదికపై అందుబాటులోకి!పారదర్శకత, సౌలభ్యం, సామర్థ్యంతో ఆధునిక వ్యవసాయానికి తోడ్పాటు!
రైతు సంక్షేమమే పీఎం-కిసాన్ పోర్టల్ ప్రధాన ధ్యేయం🌾
#PMKisan

తెలుగు


















