Bhavishyathuku Babu Guarantee

8K posts

Bhavishyathuku Babu Guarantee banner
Bhavishyathuku Babu Guarantee

Bhavishyathuku Babu Guarantee

@CBNAgain

This page is a people-powered initiative to revive Andhra Pradesh holistically, with better welfare, better development & good governance. JOIN NOW – BE A HOPE

Katılım Temmuz 2022
53 Takip Edilen2.2K Takipçiler
Bhavishyathuku Babu Guarantee
కృష్ణా జిల్లా పమిడిముక్కలలో పర్యటించిన సీఎం చంద్రబాబు గారు ఆ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలతో కాసేపు ముచ్చటించారు. పిల్లలకు అందుతున్న పౌష్టికాహారంపై టీచర్లు, ఆయాలను అడిగి తెలుసుకున్నారు. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu
తెలుగు
0
2
3
29
Bhavishyathuku Babu Guarantee
చరిత్రలో మొదటిసారి… పత్రికల మొదటి పేజీలో పేద విద్యార్థుల ప్రతిభ.. గర్వంగా ప్రభుత్వ స్కూల్స్ టెన్త్ ఫలితాలపై యాడ్ ఇచ్చిన విద్యాశాఖ.. #APstudentsShineBright #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
తెలుగు
0
2
6
111
Bhavishyathuku Babu Guarantee
కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కలలో పేదల సేవలో, మేడే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. మేడే సందర్భంగా ఉత్తమ కార్మికులు, పరిశ్రమల యాజమాన్యాలకు పురస్కారాలు అందించి సత్కరించారు. #పేదలసేవలో #PensionsPandugalnAP #NTRBharosaPension
Bhavishyathuku Babu Guarantee tweet mediaBhavishyathuku Babu Guarantee tweet mediaBhavishyathuku Babu Guarantee tweet mediaBhavishyathuku Babu Guarantee tweet media
తెలుగు
1
2
7
56
Bhavishyathuku Babu Guarantee
ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తున్నామని.. ఛార్జీలను పెంచబోమని మరోమారు స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు గారు.. #పేదలసేవలో #PensionsPandugalnAP #NTRBharosaPension #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
0
2
2
41
Bhavishyathuku Babu Guarantee
‘పేదలసేవలో’ కార్యక్రమంలో భాగంగా పామర్రు నియోజకవర్గం, పమిడిముక్కలలోని ఎన్టీఆర్ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సీఎం చంద్రబాబు పింఛన్లు అందించారు. తలసీమియాతో బాధపడుతోన్న చాగంటిపాటి వివేక్ అనే 13 ఏళ్ల బాలుడుకి రూ.10 వేల పింఛను సొమ్మును అందించారు. #పేదలసేవలో #PensionsPandugalnAP
Bhavishyathuku Babu Guarantee tweet mediaBhavishyathuku Babu Guarantee tweet mediaBhavishyathuku Babu Guarantee tweet mediaBhavishyathuku Babu Guarantee tweet media
తెలుగు
0
1
1
25
Bhavishyathuku Babu Guarantee
కార్మికుల కోసం లేబర్ అడ్డా.. రాష్ట్రంలో 15 చోట్ల లేబర్ అడ్డాలు ఏర్పాటు చేస్తున్నాం. వర్షం వచ్చినా, ఎండలు ఉన్నా ఇబ్బందులు పడకుండా ఈ ఏర్పాటు చేస్తున్నాం. #LabourDay #పేదలసేవలో #PensionsPandugalnAP #NTRBharosaPension #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
0
2
2
37
Bhavishyathuku Babu Guarantee
పామర్రు నియోజకవర్గం, పమిడిముక్కలలో పేదల సేవలో, మేడే కార్యక్రమాల్లో పాల్గొన్న చంద్రబాబు గారు.. మేడేను పురస్కరించుకుని ఉత్తమ కార్మికులకు శ్రమ శక్తి పురస్కారాలను అందించి సత్కరించిన సీఎం #పేదలసేవలో #PensionsPandugalnAP #NTRBharosaPension #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu
తెలుగు
0
3
7
58
Bhavishyathuku Babu Guarantee
అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో ‘డిన్నర్ విత్ ది రియల్ విన్నర్స్’ కార్యక్రమంలో భాగంగా మంత్రులు, హెచ్‌ఓడీలు, సెక్రటరీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆత్మీయ విందు. హాజరైన మంత్రులు, హెచ్‌ఓడీలు, సెక్రటరీలు. #ChandrababuNaidu #AndhraPradesh
Bhavishyathuku Babu Guarantee tweet mediaBhavishyathuku Babu Guarantee tweet mediaBhavishyathuku Babu Guarantee tweet mediaBhavishyathuku Babu Guarantee tweet media
తెలుగు
1
1
4
60
Bhavishyathuku Babu Guarantee
నాడు లోకేషన్న తీసుకున్న నిర్ణయాలు.. నేడు పదో తరగతి ఫలితాల్లో సత్ఫలితాలు! .. నాణ్యమైన విద్యను అందించాలన్న ఆయన ఆశయాలకు ఈ అద్భుత విజయాలే నిదర్శనం. ప్రతి విద్యార్థి గెలుపు వెనుక మన ప్రభుత్వ ప్రోత్సాహం #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
Bhavishyathuku Babu Guarantee tweet media
తెలుగు
0
1
3
35
Bhavishyathuku Babu Guarantee
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సరికొత్త బాధ్యతలు చేపట్టిన శ్రీ నారా లోకేష్. పసుపు సైన్యం నరనరాల్లో ఉత్సాహం నింపుతూ, ఉరకలెత్తే వేగంతో పార్టీని విజయపథంలో నడిపిస్తున్న అసలు సిసలైన నాయకుడు #TeluguDesamParty #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
Bhavishyathuku Babu Guarantee tweet mediaBhavishyathuku Babu Guarantee tweet mediaBhavishyathuku Babu Guarantee tweet mediaBhavishyathuku Babu Guarantee tweet media
తెలుగు
0
1
5
31
Bhavishyathuku Babu Guarantee
గ్లోబల్ ఐటీ దిగ్గజం 'ఇన్ఫోసిస్'సాగర నగరం విశాఖపట్నంలో తన కార్యకలాపాలను ప్రారంభించడం యువతకు శుభపరిణామం. వేలాది మందికి స్థానికంగానే ఉపాధి అవకాశాలు. ఐటీ హబ్‌గా మెరుస్తున్న మన వైజాగ్! #InfosysComesToAP #JobCreatorInChiefLokesh #ChooseSpeedChooseAP #ChandrababuNaidu #NaraLokesh
తెలుగు
0
3
2
44
Bhavishyathuku Babu Guarantee
పేదల సేవలో తరిస్తున్న సీఎం చంద్రబాబు గారు ప్రతినెలా ఒకటవ తేదీనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు అందిస్తున్నారు. #పేదలసేవలో #PensionsPandugalnAP #NTRBharosaPension #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
0
0
1
31