Dr. M. Ramesh, IPS

2.1K posts

Dr. M. Ramesh, IPS banner
Dr. M. Ramesh, IPS

Dr. M. Ramesh, IPS

@CPCyberabad

The Official Twitter Account of Shri Dr. M. RAMESH, IPS, Commissioner of Police, Cyberabad Metropolitan Police.

Gachibowli Katılım Mayıs 2015
24 Takip Edilen168.2K Takipçiler
Dr. M. Ramesh, IPS retweetledi
Ramesh Masthipuram IPS
Ramesh Masthipuram IPS@MRAMESHIPS·
Fuel scarcity turns out to be a manmade calamity ! Is this the way we react to situations ? Please think beyond your self. That’s indeed, true patriotism. While launching the Covid vaccine on 16th January, 2021, @narendramodi @PMOIndia recited the poem Sri Gurajada Appa Rao. 'సొంత లాభం కొంత మానుకు, పొరుగు వాడికి తోడుపడవోయి.. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయి...' - గురజాడ అప్పారావు youtu.be/p6_jN18hcj4?si…
YouTube video
YouTube
Ramesh Masthipuram IPS tweet media
English
2
15
32
7.8K
Dr. M. Ramesh, IPS retweetledi
Ramesh Masthipuram IPS
Ramesh Masthipuram IPS@MRAMESHIPS·
చెడ్డ సుద్దులు చెలరేగెను లేకి బుద్ధులు పాకులాడెను మంచి ఊసులు కంచికేగెను అత్యాశకు నిరాశ మిగిలెను - మస్తిష్కశకలం 26-3-2026 @cyberabadpolice @CYBTRAFFIC @CPCyberabad @TelanganaCOPs @SCSC_Cyberabad
తెలుగు
7
6
40
1.1K
Dr. M. Ramesh, IPS retweetledi
Telangana Police
Telangana Police@TelanganaCOPs·
#74thBNMullickAllIndiaPoliceFootballChampionship ప్రారంభోత్సవానికి గవర్నర్‌ శివ్‌ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రపంచ స్థాయి అథ్లెట్లకు తెలంగాణ కేంద్రంగా ఎదుగుతోందని గవర్నర్ ప్రశంసించారు. హైదరాబాద్ వేదికగా పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందని @TelanganaDGP తెలిపారు.
Telangana Police tweet mediaTelangana Police tweet mediaTelangana Police tweet mediaTelangana Police tweet media
తెలుగు
4
10
48
2.8K
Dr. M. Ramesh, IPS retweetledi
Ramesh Masthipuram IPS
Ramesh Masthipuram IPS@MRAMESHIPS·
Please don’t panic ! Panic buying will enhance panic, not comfort ! There is enough for need, not greed. Request all to maintain patience and decorum at fuel stations. ⁦@cyberabadpolice⁩ ⁦@CPCyberabad⁩ ⁦@TelanganaCOPs⁩ ⁦
Ramesh Masthipuram IPS tweet media
English
11
52
104
7.8K
Dr. M. Ramesh, IPS retweetledi
Cyberabad Police
Cyberabad Police@cyberabadpolice·
హైదరాబాద్‌లో ఇప్పుడు పెట్రోల్ లేదా డీజిల్ కొరత ఏమీ లేదు అని పెట్రోల్ బంకుల యాజమాన్యం చెబుతున్నారు. అందువల్ల వాహనదారులు ఆందోళన పడకుండా, అనవసరంగా బంకుల వద్ద క్యూలో నిలబడకుండా, ట్రాఫిక్ సమస్యలు తగ్గించుకోవాలని సూచిస్తున్నాం. అందరికీ ఇది తెలియజేయండి, ఇక్కడ సరఫరా సవ్యంగా ఉంది,తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి.
తెలుగు
56
176
846
68.9K
Dr. M. Ramesh, IPS retweetledi
IPRDepartment
IPRDepartment@IPRTelangana·
⛽ Fuel Supply Stable in Telangana ✅ 🚨 No shortage of petrol, diesel, or LPG 🏭 Refineries are operating normally 🚚 Daily supply continues across all districts ⚠️ Avoid panic buying 📞 Civil Supplies Helpline: 1967 👉 Trust official information only #Telangana #FuelSupply #NoShortage #Petrol #Diesel #LPG #StayCalm #NoPanicBuying #GovernmentUpdate #Hyderabad #PublicInfo #TSUpdates #FuelSecurity #India
IPRDepartment tweet media
English
67
132
378
27.4K
Dr. M. Ramesh, IPS retweetledi
Cyberabad Police
Cyberabad Police@cyberabadpolice·
సైబరాబాద్ పోలీసుల ఘనత: 1,016 మొబైల్ ఫోన్ల అప్పగింత! ✨ మీ పోగొట్టుకున్న ఫోన్ మళ్లీ మీ చేతికి! సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 10వ విడత మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు ఘనంగా జరిగింది. ముఖ్య విశేషాలు: రికవరీ: రూ. 3.04 కోట్లకు పైగా విలువైన 1,016 మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేత. సాంకేతికత: CEIR పోర్టల్ ద్వారా అత్యాధునిక టెక్నాలజీతో ఫోన్ల గుర్తింపు. నేర నియంత్రణ: సైబర్ నేరాల అరికట్టేందుకు "ఆపరేషన్ క్రాక్‌డౌన్" అమలు. అప్రమత్తత: 103 నిర్దోషుల బ్యాంక్ ఖాతాల అన్‌ఫ్రీజ్. సీపీ డా. ఎం. రమేష్ గారి సూచనలు: ఫోన్ పోతే వెంటనే CEIR పోర్టల్‌లో నమోదు చేయండి. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకండి. పెట్టుబడి పథకాల పేరుతో వచ్చే సైబర్ మోసాల పట్ల జాగ్రత్త!
Cyberabad Police tweet mediaCyberabad Police tweet mediaCyberabad Police tweet mediaCyberabad Police tweet media
తెలుగు
4
9
37
2.5K
Dr. M. Ramesh, IPS retweetledi
Cyberabad Police
Cyberabad Police@cyberabadpolice·
@SCSC_Cyberabad officially launched the “Dialogue for a Better Tomorrow” initiative today! This townhall brought together law enforcement, corporate leaders, and civil society to bridge the gap between policy and community action. Key Highlights from the Launch: 🔹 Health is Wealth: CP Dr. M. Ramesh, IPS, introduced the concept of "From Kitchen to Clinic," urging citizens to fight food adulteration and choose organic, unadulterated food for a healthier lifestyle 🔹 Empowering Women: DCP K. Srujana highlighted the impact of SHE Teams and the Margadarshak program. 🔹 Inclusivity with 'Vikalp': A powerful call to action for corporates to provide dignified employment to the transgender community through the Vikalp training center. 🔹 Collaborative Safety: SCSC CEO Naved Alam Khan and Joint Secretary Mamatha Madireddy emphasized that a safer society is a shared responsibility between industry and citizens. The event concluded with a collective oath: A Safer Tomorrow—Every Time, Everywhere
Cyberabad Police tweet mediaCyberabad Police tweet mediaCyberabad Police tweet media
English
0
2
11
556
Dr. M. Ramesh, IPS retweetledi
Cyberabad Police
Cyberabad Police@cyberabadpolice·
Happy International Womens Day 2026
Cyberabad Police tweet media
English
5
5
27
2.7K
Dr. M. Ramesh, IPS retweetledi
Cyberabad Police
Cyberabad Police@cyberabadpolice·
సైబరాబాద్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వేదికగా మహిళా శక్తిని చాటిచెప్పేలా వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ‘గివ్ టూ గైన్’ (Give to Gain) అనే ప్రత్యేక థీమ్‌తో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని మహిళా సాధికారతపై తమ గళాన్ని వినిపించారు. కార్యక్రమ విశేషాలు: ముఖ్య అతిథి: జీహెచ్ఎంసీ సైబరాబాద్‌ కమిషనర్ Smt. G.Srijana, IAS గారు. గౌరవ అతిథులు: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్,IPS గారు. 'సేవ్' ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు విజయ్ రామ్ గారు. ప్రముఖ పోషకాహార నిపుణులు & మనస్తత్వవేత్త డాక్టర్ నిదా ఫాతిమా గారు. పాల్గొన్నవారు: వివిధ విభాగాల డీసీపీలు, పోలీస్ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు, రైతులు మరియు వివిధ రంగాలకు చెందిన మహిళా ప్రతినిధులు. ముఖ్య ఉద్దేశ్యం: మహిళా శక్తిని గౌరవించడం, సమాజంలో వారి కీలక పాత్రను గుర్తించడం మరియు ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన కల్పించడమే ఈ వేడుకల ప్రధాన లక్ష్యం. సమాజంలో సానుకూల మార్పు రావాలంటే మహిళా సాధికారత ఎంతో అవసరమని వక్తలు నొక్కి చెప్పారు. "మహిళా సాధికారతే సమాజ ప్రగతికి అసలైన నిదర్శనం."
Cyberabad Police tweet mediaCyberabad Police tweet mediaCyberabad Police tweet mediaCyberabad Police tweet media
తెలుగు
24
8
39
2.9K
Dr. M. Ramesh, IPS retweetledi
Cyberabad Police
Cyberabad Police@cyberabadpolice·
సైబరాబాద్‌లో యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలనే లక్ష్యంతో పలు చర్యలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను దగ్గర చేయడం, సమాజంలో మాదకద్రవ్యాలను నిర్మూలించడం ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని కళాశాలలు, పాఠశాలలు, మాల్స్, గేటెడ్ కమ్యూనిటీలు, పబ్లిక్ ప్లేసెస్, పార్కులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల లో డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు, యువతకు, విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాలు, ఆరోగ్యపరమైన నష్టాలు, చట్టపరమైన పరిణామాల గురించి వివరించారు.
Cyberabad Police tweet mediaCyberabad Police tweet mediaCyberabad Police tweet mediaCyberabad Police tweet media
తెలుగు
0
4
21
1.8K
Dr. M. Ramesh, IPS retweetledi
Cyberabad Police
Cyberabad Police@cyberabadpolice·
The following are the emergency numbers for the countries in the Middle East, which are at war. Kindly share these numbers to your friends and relatives in these countries. An emergency war room has been set up. Emergency contact details.
Cyberabad Police tweet media
English
7
21
42
4K
Dr. M. Ramesh, IPS retweetledi
Ramesh Masthipuram IPS
Ramesh Masthipuram IPS@MRAMESHIPS·
చేస్తే తిరస్కారం చూపిస్తాను ప్రతీకారం తలచితే ధిక్కారం కోల్పోతారు అధికారం ఉంటే నా ప్రకారం అందిస్తా సహకారం ఇవ్వకుంటే పురస్కారం దరిచేరనివ్వను పరిష్కారం - మస్తిష్కశకలం 3-3-2026
తెలుగు
7
12
39
1.5K
Dr. M. Ramesh, IPS retweetledi
Ramesh Masthipuram IPS
Ramesh Masthipuram IPS@MRAMESHIPS·
సైబర్ / ఆన్ లైన్ మోసాలపై చక్కటి అవగాహన కల్పిస్తున్న ఈ ఇద్దరు దంపతులు అభినందనీయులు. ధన్యవాదాలు
Cyber Security Council of India@cscihyd

⛔ Beware of online investment frauds. ⛔ Report to 1930 within golden time, if any fraud is noticed. ⛔ Don't share personal data online. @TGCyberBureau @TelanganaCOPs @SajjanarVC @CVAnandIPS @MRAMESHIPS @MalkajgiriCop # Video credits to original creators

తెలుగు
3
8
19
1.2K
Dr. M. Ramesh, IPS retweetledi
Cyberabad Police
Cyberabad Police@cyberabadpolice·
ప్రజాస్వామ్య విలువలకు నిదర్శనం దుద్దిళ్ల శ్రీపాదరావు: సీపీ డాక్టర్ ఎం. రమేష్ ​ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్, దివంగత నేత దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఈరోజు ఘనంగా నిర్వహించారు. కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు చిత్రపటానికి సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు
Cyberabad Police tweet mediaCyberabad Police tweet media
తెలుగు
3
9
41
2.4K
Dr. M. Ramesh, IPS retweetledi
Cyberabad Police
Cyberabad Police@cyberabadpolice·
NOTIFICATION
Cyberabad Police tweet media
English
4
10
48
4.9K
Dr. M. Ramesh, IPS retweetledi
Cyberabad Police
Cyberabad Police@cyberabadpolice·
NOTIFICATION
Cyberabad Police tweet media
English
10
23
87
8.8K
Dr. M. Ramesh, IPS retweetledi
Cyberabad Police
Cyberabad Police@cyberabadpolice·
PUBLIC INFORMATION
Cyberabad Police tweet media
Français
4
10
43
4.1K
Dr. M. Ramesh, IPS retweetledi
Cyberabad Police
Cyberabad Police@cyberabadpolice·
Redefining Student Mobility: A Vision for a Congestion-Free Cyberabad 🚀 Cyberabad is taking a giant leap toward smarter urban governance! Under the leadership of CP Dr. M. Ramesh, IPS, the Society for Cyberabad Security Council (SCSC) has launched a landmark initiative to transform student commutes into a safe, affordable, and digitally monitored ecosystem. Inspired by global benchmarks like Transport for London (TFL), this Digital Public Infrastructure aims to: ✅ Eliminate Congestion: Reducing private car drop-offs through structured demand aggregation. ✅ Enhance Safety: Police-verified fleets, CCTV integration, and real-time monitoring via the Command & Control Centre. ✅ Create Opportunity: Engaging verified gig workers and community members as mobility supervisors. ✅ Optimize Resources: Integrating RTC and private fleets for a sustainable, city-wide framework. This isn’t just about transport; it’s about building a transparent, technology-led future for our youth. The rollout begins June 2026.
Cyberabad Police tweet mediaCyberabad Police tweet media
English
6
13
73
6.5K