నేడు అధికారికంగా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమక్షలో పార్టీలో చేరనున్న మాజీ మంత్రి, సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారితో పాటు, ఆయన రాజకీయ వారసురాలు, కోడలు శ్రీ చరిష్మా రెడ్డి గారు
CTmaar
583 posts

@CT_maar
SeetiMAAR Parody on current events.

నేడు అధికారికంగా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమక్షలో పార్టీలో చేరనున్న మాజీ మంత్రి, సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారితో పాటు, ఆయన రాజకీయ వారసురాలు, కోడలు శ్రీ చరిష్మా రెడ్డి గారు

కాంగ్రెస్ మంత్రి అవినీతి సామ్రాజ్యం! ⚠️ 🏠 హిమాయత్ సాగర్ బఫర్ జోన్ పరిధిలో ఆయన నివాసం. 💰 సుమారు ₹100 కోట్ల మనీలాండరింగ్ మరియు విదేశీ వాచీల అక్రమ రవాణా. 🌍 గచ్చిబౌలి సమీపంలోని వట్టినాగులపల్లిలో 27 ఎకరాల విలువైన భూమి (సుమారు ₹1,400 కోట్లు) కబ్జా. ⛏️ షాబాద్ మండలం -cnt

బీజేపీ ప్రభుత్వం #Modi కి ఎన్నికలు ఉంటే తప్ప మిగతా సమయాల్లో ప్రజలు కనిపించరు, ప్రజా సమస్యలు వినిపించవు. ఈ #IndianNationalCongress అయినా, #BharatiyaJanataParty అయినా జాతీయ పార్టీల పాలన చాలు. ఇక కేంద్రంలో ఈ జాతీయ పార్టీలకు ప్రత్యామ్న్యాయ ప్రభుత్వం ప్రభుత్వం రావాలి.

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయ పునర్నిర్మాణ పనుల పూజ పేరుతో మనవడికి అక్షరాభ్యాసం చేయించిన సీఎం రేవంత్ రెడ్డి

“గజ్వేల్ బీఆర్ఎస్ కుటుంబం" 🔥 ఈ సైనికులు తలచుకుంటే మీ బొక్కలు కూడా మిగలవు! కానీ.. అది కేసీఆర్ నేర్పిన సంప్రదాయం కాదని వారు సంయమనంతో ఊరుకున్నారు