CallPut
3.6K posts


రాబోయే రెండేళ్ల బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణను ప్రకటించిన కేటీఆర్ ఏప్రిల్ 20 నాడు జగిత్యాలలో జరిగే బహిరంగ సభకు కేసీఆర్ గారు హాజరు కాబోతున్నారు కాంగ్రెస్ నాయకులు డిక్లరేషన్లు ప్రకటించి ప్రజలను మోసం చేసింది గుర్తు చేస్తూ ఏయే ప్రాంతాల్లో డిక్లరేషన్లు ప్రకటించారో అదే ప్రాంతంలో ఆ డిక్లరేషన్లను గుర్తు చేస్తూ సభలు పెడదాం - కేటీఆర్


67 వేల ఉద్యోగాల్లో 87 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు ఇచ్చినం - సీఎం రేవంత్ రెడ్డి


మంత్రి సీతక్క తనపై ఆరోపణలు చేస్తే చెప్పు తీసుకొని కొడతామని బహిరంగంగా అనడం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాను మనుషులు తప్పు చేసినప్పుడే ఆవేశానికి లోనవుతారు అంగన్వాడీ వర్కర్లకు ఇప్పటికి జీతాలు రాలేదు.. వారికి డబ్బా ఫోన్లు ఇచ్చి అందులో కూడా స్కాం చేశారు మంత్రి సీతక్కను అడిగితే చెప్పుతో కొడతా, చెప్పు తీసుకొని కొడతా అని ఆవేశంలో బూతులు మాట్లాడుతుంది రూ.44 కోట్ల టెండర్ అని సీతక్క అంటుంది.. పబ్లిక్ డొమైన్ లో రూ.54 కోట్లని ఉంది రూ.54 కోట్లను 38,310 ఫోన్లతో డివైడ్ చేస్తే ఒక్కో ఫోన్ ధర రూ.14 వేలు వస్తుంది.. ఈ విషయం చిన్న పిల్లోడైనా చెప్తాడు కానీ సీతక్క ఒక్కో ఫోన్ ను రూ.11,650 కి తీసుకున్నామని అంటుంది.. ఈ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలి - బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ Video Credits - ANI























