Charan Arjun

73 posts

Charan Arjun banner
Charan Arjun

Charan Arjun

@CharanArjunwave

music director..singer,lyricist indian film industry vimanam,raja ramyam and independent@gmc and Bvm

Hyderabad, India Katılım Nisan 2017
131 Takip Edilen444 Takipçiler
Charan Arjun
Charan Arjun@CharanArjunwave·
ఎదిగే ప్రతివాడికి స్పూర్తి నీ కథ అంతకుమించింకో సాయమున్నదా.... Happy birthday అన్నయ్యా Love you @KChiruTweets
తెలుగు
0
2
6
141
Charan Arjun
Charan Arjun@CharanArjunwave·
"మన్నింపు లేకుంటే లోకాన ఏదీ లేదులే మన్నించే హృదయానికి ఏ బాధ రాదులే" ఒక్క మాటతో గొప్ప పాఠం కొన్ని వందల పంచాయితీలు తెగిపోతాయి #kalyan chakravarthi గారు భలే రాశారు Dsp మళ్ళీ మునుపటిలా మనసును తడి చేసే పాట చేశారు Refreshing music #dsp ❤️ youtu.be/Zq8K-koj_TQ?si…
YouTube video
YouTube
తెలుగు
0
0
3
291
Charan Arjun
Charan Arjun@CharanArjunwave·
ప్రాణమే ఆగింది ప్రతిభ కాదు తనువే చాలించారు తబలా కాదు అది మా హృదయాల్లో నిరతం ప్లే అవుతూనే ఉంటది #Zakir hussain#The legendory musician ఓం శాంతి 🙏ప్రాణమే ఆగింది ప్రతిభ కాదు తనువే చాలించారు తబలా కాదు అది మా హృదయాల్లో నిరతం ప్లే అవుతూనే ఉంటది #Zakir hussain#The legend🙏
Charan Arjun tweet media
తెలుగు
0
0
8
191
Charan Arjun
Charan Arjun@CharanArjunwave·
మీ పాటలు విని పట్నంలో దిగినం కానీ మీతో ఒక ఫోటో దిగలేక పోయినం Miss you కులశేఖర్ గారు మరింత శక్తిని పుంజుకుని మళ్ళీ రండి సర్
Charan Arjun tweet media
తెలుగు
0
0
8
117
Charan Arjun
Charan Arjun@CharanArjunwave·
నల్లని రాత్రి తెల్లని వెలుగు సల్లని గది సంగీతంతో నిండిన మది 🎹 Swara Yagnam with Sharath ravi
Charan Arjun tweet media
తెలుగు
1
0
5
147
Charan Arjun
Charan Arjun@CharanArjunwave·
ఎర్రమన్నుతో అలికిన అమ్మ చేతులు పసుపు గడపకు పెట్టిన సున్నం బొట్లు... పెచ్చులూడిన ఆ గోడలకు కూడా ప్రేమలుండేది అప్పుడు "పండగ యాది"❤️ (Photo:kandukuri Ramesh Babu)
Charan Arjun tweet media
తెలుగు
0
0
14
671
Charan Arjun
Charan Arjun@CharanArjunwave·
ఇదెక్కడో ఆంధ్రలో కాదు పక్కన ఏ సముద్రము లేదు Hyd లో కృష్ణా నగర్ లో ఈ అర్థరాత్రి నేనూ ఇరుక్కున్న ఈ వరదలో కార్ దగ్గరికి వెళ్లలేను కాలువలోకి దిగలేను
తెలుగు
0
1
12
350
Charan Arjun
Charan Arjun@CharanArjunwave·
పేరులోనే పవరున్నోడు పవరు కొరకు పలుచన గాడు ఎంత తొక్కితే అంత ఎత్తుకు లేస్తాడు ఆ మాటకు ఇప్పుడు విలువొచ్చించి ఈ పాటకు ఇప్పుడు ప్రాణమొచ్చ్చినట్టయ్యింది Happy birthday dear powerstar pawan kalyan garu
తెలుగు
0
1
10
298
Charan Arjun
Charan Arjun@CharanArjunwave·
గట్టిగా వానొస్తే గతుకుల పడే రోడ్లు మనవి అనుకోని ఆపదలొస్తే అతలాకుతలం అయ్యే బతుకులు మనవి
తెలుగు
0
0
4
245
Charan Arjun
Charan Arjun@CharanArjunwave·
నువ్వు పడిపోవాలని మొక్కే పదిమంది సొదే వింటే నువ్వు లేవాలని ప్రార్ధించే లక్ష మంది శబ్దాన్ని వినలేవు
Charan Arjun tweet media
తెలుగు
2
0
11
220
Charan Arjun
Charan Arjun@CharanArjunwave·
Happy birthday అన్నయ్యా
English
0
1
12
178
Charan Arjun
Charan Arjun@CharanArjunwave·
ఎన్ని జన్మలైన ఈ అన్నకే నేను శెల్లెగ బుట్టాలే నా ప్రేమనంత ఆ రాఖిల జుట్టి అన్నకు గట్టాలే అంటున్న ఈ చెల్లి ప్రేమ గానం ఈ సాయంత్రం విందాం మన CharanArjun Gmc లో
Charan Arjun tweet media
తెలుగు
0
1
5
178
Charan Arjun
Charan Arjun@CharanArjunwave·
చేసే ప్రయాణం చేరే గమ్యం గురించి ఎవ్వరికీ చెప్పొద్దు... చేరుకున్నాక లోకేషన్ కోసం గూగుల్ మ్యాప్ పెట్టేయ్ వాళ్ళే వస్తారు....
Charan Arjun tweet media
తెలుగు
0
0
7
159
Charan Arjun
Charan Arjun@CharanArjunwave·
RRR garu @KRaghuRaju స్వచ్చ సంగీత ప్రియులు Kirak Rp స్వచ్చంగా మాట్లాడే ఆధునిక ఆది మానవుడు
Charan Arjun tweet media
తెలుగు
1
0
4
182
Charan Arjun
Charan Arjun@CharanArjunwave·
ఒక చెట్టు నీడన వంద మందున్నట్టు ఊరంత ఒక్కటై వున్నామురా "ఆ వైభోగమేమాయెరా"
Charan Arjun tweet media
తెలుగు
2
0
6
195
Charan Arjun
Charan Arjun@CharanArjunwave·
నేర్చుకునే గుణముంటే మనకెదురు పడే ప్రతి మనిషి గొప్ప గురువే ఎదగాలనే కసి వుంటే ఎదుటి మనిషి చెప్పే చిన్న మాట కూడా నిచ్చెనే #Praveen gaaru ఈరోజు నా motivation ✊
Charan Arjun tweet media
తెలుగు
1
0
8
157
Charan Arjun
Charan Arjun@CharanArjunwave·
నా బాల్యం నాకంతగా గుర్తులేదు నీ బాల్యం నీగ్గట్టిగా గుర్తుండేలా చెయ్యడమే నా బాధ్యత.. కాదు నాన్న బాధ్యత ❤️ Swajith my superstar
Charan Arjun tweet media
తెలుగు
0
0
8
146