చెంపక్ సేఠ్

1.3K posts

చెంపక్ సేఠ్

చెంపక్ సేఠ్

@ChempakSeth

I am what I am

Utopia Katılım Ağustos 2023
42 Takip Edilen52 Takipçiler
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
అత్తాపూర్ కిడ్నాప్ కేసులో ట్విస్ట్ కిడ్నాప్ అయిన యువతి తన నివాసంలో సురక్షితంగా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు కిడ్నాప్ అవ్వకముందు అత్తాపూర్ పరిధిలోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో ఫోన్ పే ద్వారా వస్తువులు కొన్నట్టు గుర్తించి, ఆ నంబర్ ఆధారంగా యువతి మలక్ పేట్ వాస్తవ్యురాలిగా నిర్ధారణ ఫోన్ నంబర్ ఆధారంగా ట్రేస్ చేసి యువతి ఇంట్లోనే సురక్షితంగా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు
Telugu Scribe@TeluguScribe

హైదరాబాద్ అత్తాపూర్‌లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్ థార్ కారులో యువతిని బలవంతంగా ఎక్కించుకొని కిడ్నాప్ చేసిన నలుగురు యువకులు వారి నుంచి తప్పించుకునేందుకు జాయ్ ఆసుపత్రిలోకి పరిగెత్తిన యువతి యువతిని బెదిరించి కారులో తీసుకెళ్లిన యువకులు పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు థార్ కారును ఛేజ్ చేసే ప్రయత్నం చేసిన పోలీసులు అత్తాపూర్ నుంచి ఆరంఘర్ చౌరస్తా వరకు ఛేజ్ చేసిన పోలీసులు పోలీసుల కళ్లు కప్పి పారిపోయిన కిడ్నాపర్స్ తెల్లవారుజామున 3గంటల వరకు కొనసాగిన పోలీసులు దర్యాప్తు సీసీటివి ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు కారు వెనకాలే మరో బైక్ కూడా ఫాలో అయినట్టు గుర్తింపు

తెలుగు
6
12
212
46.4K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
ఇటలీ ప్రధాన మంత్రి మెలోనికి మెలోడీ చాక్లెట్ ప్యాకెట్ గిఫ్ట్ ఇచ్చిన నరేంద్ర మోడీ Thank you for the Gift అంటూ ట్వీట్ చేసిన మెలోని
తెలుగు
39
46
576
51.4K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
పిల్లల అన్నాక తప్పు చేస్తారు దానికే రాజీనామా చేయమనడం కరెక్ట్ కాదు బండి సంజయ్ తన కొడుకును దాచిపెట్టకుండా సరెండర్ చేశాడు – కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి
తెలుగు
155
56
370
73.1K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం
Telugu Scribe tweet media
తెలుగు
6
5
91
16.6K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
రేవంత్ రెడ్డి మా బీజేపీ పార్టీలోకి రావడానికి తెగ ఆరాట పడుతున్నాడు RSSలో చెప్పే డైలాగులు చెప్తూ మోడీని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు - బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్
Telugu Scribe@TeluguScribe

రేవంత్ రెడ్డికి మోడీకి ఏమన్నా లింక్ ఉందేమో బెంగాల్‌లో సువేందు అధికారి లాగా కలుస్తారేమో, అందుకే నాతో కలిసి పని చెయ్ అని అన్నాడు కావొచ్చు – బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్

తెలుగు
15
89
617
41K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
చట్టం ఎవరికి చుట్టం కాదు బండి సంజయ్ కొడుకు POCSO కేసుపై స్పందించిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్
తెలుగు
7
31
230
9.9K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
బీఆర్ఎస్ వాళ్లకు ఏం పని లేనట్టు బండి సంజయ్ కొడుకు POCSO కేసు కుటుంబ వ్యవహారాన్ని రాద్దాంతం చేస్తున్నారు మీరు మా బీజేపీ పార్టీని చూసి తట్టుకోలేకపోతే రాజకీయంగా విత్ డ్రా అవండి మీ సోషల్ మీడియా టీం, రిటైర్డ్ ఐపీఎస్ టీం మా మీద పడి ఏడుస్తున్నారు – తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు
తెలుగు
102
39
338
49.8K
చెంపక్ సేఠ్
@TeluguScribe బండన్నా, నోటి దూల ఇప్పటికైనా తగ్గించుకుంటే నీకే మంచిది, ఎవరి మీద ఎన్ని రాజకీయ విమర్శలైనా చెయ్యి తప్పులేదు, కానీ అహంకారం నెత్తికెక్కి వ్యక్తిగతమైన చిల్లర మాటలు మాట్లాడితే, ఖర్మ అనేది ఒక్కటి ఉంటది, అది ఎవడిని వదిలి పెట్టదు...
తెలుగు
0
0
11
1.8K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
బ్రేకింగ్ న్యూస్ POCSO కేసు నిందితుడు బండి భగీరథ్‌కు 14 రోజుల రిమాండ్ చర్లపల్లి జైలుకు తరలింపు
Telugu Scribe tweet media
Telugu Scribe@TeluguScribe

POCSO కేసు నిందితుడు బండి భగీరథ్‌ను మెడికల్ టెస్టుల అనంతరం జడ్జి నివాసానికి తీసుకువచ్చిన పోలీసులు జడ్జి నివాసం వద్ద భారీ పోలీస్ భద్రత ఏర్పాటు

తెలుగు
27
154
712
190.9K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
ఎట్టకేలకు 9 రోజుల తర్వాత పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ చేరుకున్న POCSO కేసు నిందితుడు బండి భగీరధ్
Telugu Scribe tweet media
తెలుగు
20
94
750
150.8K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
స్క్రిప్ట్ కో ఆర్డినేషన్ చేయడంలో మిస్టేక్ తన కొడుకును పోలీసులకు అప్పగించాను, లొంగిపోయాడు అంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లేదు TGPA జంక్షన్ వద్ద అరెస్ట్ చేసాము అంటున్న పోలీసులు అరెస్ట్ చేశామని చూపించి రేవంత్ హీరో అవుదాం అనుకుంటే.. లొంగిపోయాడు అని చెప్పి రేవంత్ పరువు తీసిన బండి సంజయ్
Telugu Scribe tweet media
తెలుగు
32
316
1.6K
125.7K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
తన కొడుకు భగీరథ్ తన దగ్గరే ఉన్నాడని ఒప్పుకొని పోలీసులకు న్యాయవాదులతో పోలీసులకు అప్పగించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి XXXX మా అబ్బాయి బండి భగీరథ్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈరోజు అడ్వోకేట్ల ద్వారా పోలీసుల విచారణ కోసం అప్పగించాను వాస్తవానికి POCSO కేసులో ఫిర్యాదు రాగానే అతన్ని స్టేషన్లో అప్పగిద్దామనుకున్నాను లాయర్లను సంప్రదించి మా వద్ద ఉన్న ఆధారాలను వారి ముందుంచాము వాటిని చూసి కేసు కొట్టేస్తారని, బెయిల్ తప్పకుండా వస్తుందని మా లాయర్లు చెప్పారు అందుకే కొంత ఆలస్యంగా అప్పజెబుతున్నాను ఈరోజు కూడా బెయిల్ వస్తుందనే లాయర్లు చెబుతున్నారు అయితే ఇంకా జాప్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో నేను మా అబ్బాయిని తీసుకొచ్చి పోలీసులకు లాయర్ల ద్వారా విచారణ కోసం అప్పగించాను - కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి XXXX
Telugu Scribe@TeluguScribe

బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ పోలీసుల ఫెయిల్యూర్ కేసు నమోదైన 9 రోజుల తరువాత పోలీసుల ఎదుట లొంగిపోయిన POCSO కేసు నిందితుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి XXXX కొడుకు బండి భగీరథ్ నిందితుడు లొంగిపోయే వరకు ఆచూకీ కనిపెట్టలేకపోయిన పోలీసులు

తెలుగు
44
126
574
69.9K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ పోలీసుల ఫెయిల్యూర్ కేసు నమోదైన 9 రోజుల తరువాత పోలీసుల ఎదుట లొంగిపోయిన POCSO కేసు నిందితుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి XXXX కొడుకు బండి భగీరథ్ నిందితుడు లొంగిపోయే వరకు ఆచూకీ కనిపెట్టలేకపోయిన పోలీసులు
Telugu Scribe tweet media
తెలుగు
40
452
2.2K
127K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
బండి సంజయ్ పేరిట GAG ఆర్డర్ జారీ చేసిన సిటీ సివిల్ కోర్టు తన కొడుకు POCSO కేసులో బండి సంజయ్ పరువుకు భంగం కలిగించే విధంగా అతని పేరు వాడొద్దని ఆదేశాలు మే 29వ తేదీ 2026 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని కోర్టు ఆర్డర్
Telugu Scribe tweet mediaTelugu Scribe tweet media
తెలుగు
13
46
276
41.3K
చెంపక్ సేఠ్
@TeluguScribe ఆమె కూడా వాన్ని ప్రేమించిందో లేదో తెలియకుండా ప్రియుడు అని రాయకండి సోదర...
తెలుగు
1
0
23
5.2K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
మహబూబ్ నగర్ జిల్లాలో ప్రేమోన్మాది దారుణం జడ్చర్ల పట్టణం నిమ్మబావి గడ్డలో వైష్ణవి అనే యువతిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి.. గొంతు కోసి హత్య చేసిన ప్రియుడు కత్తితో గొంతు కోయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన వైష్ణవి వైష్ణవి అనే యువతిని రెండేళ్లుగా ప్రేమిస్తున్నానని, ఆమెకు ఇటీవల ఎంగేజ్మెంట్ కావడంతో కక్ష పెంచుకొని దాడికి పాల్పడిన తేజ అనే యువకుడు యువతిపై ఆమె ఇంటి సమీపంలో దాడి చేయడంతో గమనించి ప్రియుడిని తాళ్లతో కట్టేసి చితకబాదిన స్థానికులు యువతి మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలింపు స్థానికుల చేతిలో తీవ్రంగా గాయపడిన ప్రియుడిని మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Telugu Scribe tweet media
తెలుగు
19
52
334
184.1K
చెంపక్ సేఠ్
@TeluguScribe భార్య ఒప్పుకోకపోతే ఇంకో పెళ్లి చేస్కోని రెండో భార్యతో మూడో సంతానం నాలుగో సంతానం కనే వెసులుబాటు ఏమన్నా చట్టంలో కల్పిస్తారా సార్ 😜
తెలుగు
0
0
16
613
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
కొత్త పథకం ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మూడో బిడ్డ పుడితే రూ.30,000, నాలుగో బిడ్డ పుడితే రూ.40,000 ఇస్తాము పిల్లలు భారం కాదు పిల్లలే సంపద అని నిరూపిస్తాను – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
తెలుగు
247
104
822
97.7K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
నిరుద్యోగులు చదువుకుని ఖాళీగా ఉండే బదులు ఉపాధి హామీ పనులకు వెళ్లండి – పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి దానకిషోర్
Telugu Scribe tweet media
తెలుగు
84
104
756
51.4K
చెంపక్ సేఠ్
@TeluguScribe అతిగా ఆశ పడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు - బాబా రజినీకాంత్ 🤣😅😂
తెలుగు
0
0
3
300
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
2034లో దేశ రాజకీయాల్లోకి వెళ్తాను అప్పటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రి నేనే – రేవంత్ రెడ్డి
తెలుగు
104
52
815
46K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
బ్రేకింగ్ న్యూస్ నా కొడుకు POCSO కేసులో నా పేరు వాడొద్దు! బండి భగీరథ్ పోక్సో కేసులో బండి సంజయ్ పేరు వాడొద్దంటూ కోర్టు గ్యాగ్ ఆర్డర్ నాకొడుకు పోక్సో కేసులో నా పేరు వాడొద్దంటూ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించిన కేంద్రమంత్రి బండి సంజయ్ తన పేరును ఉపయోగిస్తూ మీడియాలో ఎలాంటి వార్తలు రాయకుండా చూడాలని కోరిన కేంద్రమంత్రి దీంతో బండి సంజయ్ పేరును ఎక్కడా ఉపయోగించరాదని స్పష్టం చేసిన సివిల్ కోర్టు ఇప్పటివరకు మీడియాలో తన పేరుతో వచ్చిన ఈ కేసుకు సంబంధించిన వార్తలను డిలీట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరిన బండి సంజయ్ కేంద్రమంత్రి బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపి గ్యాగ్ ఆర్డర్ జారీ చేసిన సిటీ సివిల్ కోర్టు
Telugu Scribe tweet media
తెలుగు
97
118
660
140K