hkcinephile
4.5K posts

hkcinephile
@Chikiri045
old account suspended 🥲 @hkcinephile Fan of rebel star ♥️ tfi banisa✌🏻 FB 💯




Rashmika Mandanna did an interview with Pinkvilla. She said: I have turned vegetarian. I work out every day and care more about my health. But the same Rashmika also did an advertisement for McDonald’s non-veg meal. Even McDonald’s had to turn off the comments on YouTube video because of this. WOWOWOW.






షోరూం ముందే ఆగిపోయిన రూ.25 లక్షల కారు.. కస్టమర్ ఆందోళన రాయదుర్గంలోని విన్‌ఫాస్ట్ కార్ల షోరూం వద్ద ఘటన కొనుగోలు చేసిన వెంటనే షోరూం బయట ఆగిపోయిన రూ.25 లక్షల విలువైన కారు సమస్యను షోరూం సిబ్బందికి తెలియజేసిన కస్టమర్ "కారు ఆగిపోవడంతో మాకు సంబంధం లేదు" అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణ కస్టమర్‌ను షోరూం నుంచి బయటకు పంపించారని వాపోతున్న బాధితుడు #Raidurgam #VinFast #CarShowroom #ConsumerIssue #Hyderabad #BreakingNews

#Info 'మా ఇంటి బంగారం' నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ.35 కోట్లు రాబట్టుకొంది. ఓరకంగా పెట్టుబడి మొత్తం ఓటీటీ, శాటిలైట్ రూపంలోనే వచ్చేసినట్టు. థియేటర్ నుంచి వచ్చే ప్రతీ రూపాయీ బోనస్ అనుకోవాలి. నిర్మాతగా 'శుభం' తో హిట్టు అందుకొన్న సమంతకు ఇది మరో ప్రాఫిట్ వెంచర్ అనుకోవాలి. #MaaintiBangaaram #Samantha

Ee movie lo graphics appatlo highlight asalu. Ee movie chala sarlu postpone ayyindhi Ee nandi scene highlight vuntadhi naku chala ishtam Ee movie nartaki theatre lo chusa fever vunna velli chusa. Meeru ae theatre lo chusaru















