Nimmakayala Chinarajappa

2.3K posts

Nimmakayala Chinarajappa banner
Nimmakayala Chinarajappa

Nimmakayala Chinarajappa

@ChinarajappaN

Telugu Desam Party MLA from Peddapuram. #TdpTwitter

Hyderabad, India Katılım Ağustos 2018
281 Takip Edilen26.8K Takipçiler
Sabitlenmiş Tweet
Nimmakayala Chinarajappa
Nimmakayala Chinarajappa@ChinarajappaN·
instagram.com/nimmakayala_ch… 👆👆This is the official account of Chinarajappa garu✌️ Please follow this page and get campaign details and updates from this account🙏 Jai Tdp jai Chinarajappa ✌️✌️✌️
English
5
2
12
4.9K
Nimmakayala Chinarajappa
Nimmakayala Chinarajappa@ChinarajappaN·
సాగునీటి ప్రాజెక్టుల కోసం 23 నెలల్లో రూ.24,000 కోట్లు ఖర్చు చేసింది కూటమి ప్రభుత్వం. రైతు ప్రగతి పట్ల ప్రభుత్వానికి ఉన్న అంకితభావం అలాంటిది. గతంలోని సినిమా సెట్టింగు నాటకాలకు భిన్నంగా కుప్పానికి సాగునీటిని తీసుకెళ్ళడమే కాకుండా దారిలో ఉన్న చెరువులన్నిటినీ నింపాము.
తెలుగు
0
1
1
53
Nimmakayala Chinarajappa
Nimmakayala Chinarajappa@ChinarajappaN·
రైతుల నుంచి రికార్డు స్థాయిలో ధాన్య సేకరణ చేయడం... 24 గంటల్లోనే రైతు ఖాతాలో డబ్బులు జమచేయడం ఒక చరిత్ర. పొగాకు, మామిడి, కోకో, ఉల్లి, మిర్చి, టమాటా, కాఫీ రైతులకు రూ.1,100 కోట్లకు పైగా సాయం చేయడం రైతు సంక్షేమం పట్ల చంద్రబాబు గారి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం.
తెలుగు
0
1
3
46
Nimmakayala Chinarajappa
Nimmakayala Chinarajappa@ChinarajappaN·
పెద్దాపురం పట్నం శ్రీ అగస్య స్కూల్ ని ప్రారంభించిన కాకినాడ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు శ్రీ నిమ్మకాయల రంగనాగ్ గారు, రాష్ట్ర కార్యనిర్వ కార్యదర్శి రాజా సూరిబాబు రాజు గారు, డాక్టర్ ఐ వి రావు గారు కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Nimmakayala Chinarajappa tweet media
Nimmakayala Chinarajappa tweet media
తెలుగు
0
1
2
43
Nimmakayala Chinarajappa
Nimmakayala Chinarajappa@ChinarajappaN·
కట్టమూరు గ్రామం కేశవ పట్టాభి స్వామి దేవస్థానం పనులు పరీక్షించిన కాకినాడ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాగ్ గారు మరియు గ్రామ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. #jairajappa #NimmakayalaChinarajappa #nimmakayalaranganag #itdppeddapuram #ITDPFORTDP
Nimmakayala Chinarajappa tweet media
తెలుగు
0
1
7
52
Nimmakayala Chinarajappa
Nimmakayala Chinarajappa@ChinarajappaN·
NaMo (Naidu + Modi) The Development Duo 🔥 సీఎం చంద్రబాబు గారి నివాసానికి వచ్చిన ప్రధాని మోదీ గారు. ప్రధానికి ఆత్మీయ స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. దాదాపు గంటసేపు చంద్రబాబుతో ప్రధాని ఆత్మీయ సమావేశం జరిగింది.
Nimmakayala Chinarajappa tweet mediaNimmakayala Chinarajappa tweet mediaNimmakayala Chinarajappa tweet mediaNimmakayala Chinarajappa tweet media
తెలుగు
0
1
13
105
Nimmakayala Chinarajappa
Nimmakayala Chinarajappa@ChinarajappaN·
అంతకుముందు జరిగిన ఐదేళ్ళ విధ్వంసం నుండి కోలుకుని ఆంధ్రప్రదేశ్ 11.28 ఆర్థికాభివృద్ధిని సాధించిందంటే అది సీఎం చంద్రబాబుగారి సామర్థ్యానికి... కూటమి ప్రభుత్వ అద్భుత పాలనకు నిదర్శనం. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
0
1
0
47
Nimmakayala Chinarajappa
Nimmakayala Chinarajappa@ChinarajappaN·
విశాఖకు రైల్వే జోన్ తో పాటు, ఇచ్ఛాపురం నుంచి నెల్లూరు వరకు నాలుగు లైన్ల రైల్వే లైన్ వస్తోందని దానికి తగ్గట్టుగా రోడ్లు, పోర్టులను అనుసంధానిస్తూ ఎకనామిక్ టౌన్ షిప్ లను అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కలెక్టర్లకు సూచించారు.
తెలుగు
0
1
2
35
Nimmakayala Chinarajappa
Nimmakayala Chinarajappa@ChinarajappaN·
ఇప్పటికే శ్రీహరికోట, విశాఖ నావల్ కేంద్రం వంటి కీలక రక్షణ, అంతరిక్ష సంస్థలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు భారత రక్షణ రంగంలో కీలక మైలురాయి అని చెప్పుకునే మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు రానుంది.
Nimmakayala Chinarajappa tweet media
తెలుగు
0
0
2
27
Nimmakayala Chinarajappa
Nimmakayala Chinarajappa@ChinarajappaN·
విద్యుత్తు కొనుగోళ్ళలో రూ.4,398 కోట్లు ఆదా అవడమంటే దానర్ధం రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు అవకాశాలు తగ్గాయన్నమాట. జగన్ హయాంలో కొనుగోలు ఖర్చు ఎప్పటికప్పుడు పెరిగేది. ఆ నష్టాన్ని పూడ్చుకోడానికి విద్యుత్ చార్జీలు పెంచేసి వినియోగదారులకు షాకులమీద షాకులు ఇచ్చేవారు.
Nimmakayala Chinarajappa tweet media
తెలుగు
0
0
4
61
Nimmakayala Chinarajappa
Nimmakayala Chinarajappa@ChinarajappaN·
ఈ రోజు ది 09-05-2026 అనగా శనివారం నాడు పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు పెద్దాపురం క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్‌ కార్యక్రమంలో నియోజకవర్గం నుండి విచ్చేసిన వివిధ వర్గాల ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా స్వీకరించారు.
Nimmakayala Chinarajappa tweet mediaNimmakayala Chinarajappa tweet mediaNimmakayala Chinarajappa tweet mediaNimmakayala Chinarajappa tweet media
తెలుగు
0
1
5
56
Nimmakayala Chinarajappa
Nimmakayala Chinarajappa@ChinarajappaN·
ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో ప్రభుత్వం రూపొందించిన 28 కొత్త పారిశ్రామిక విధానాలు పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. ఆంధ్ర కు ప్రఖ్యాత సంస్థలు భారీ పెట్టుబడులతో క్యూ కడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ పరిశ్రమలు వేళ్ళూనుకుంటున్నాయి. యువతకు లక్షల్లో ఉద్యోగాలు రానున్నాయి
తెలుగు
0
1
3
38
Nimmakayala Chinarajappa
Nimmakayala Chinarajappa@ChinarajappaN·
గత వైసీపీ ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేయలేదు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఒకటో తారీఖున ఇచ్చేది కాదు. ఇక ఉద్యోగులకు జీపీఎఫ్, సరెండర్ లీవ్స్, లీవ్ ఎన్‌క్యాష్ మెంట్స్ రూపంలో వేల కోట్ల బకాయిలు పెట్టారు.
తెలుగు
0
2
10
84
Nimmakayala Chinarajappa
Nimmakayala Chinarajappa@ChinarajappaN·
పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప గారి నూతన తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.
Nimmakayala Chinarajappa tweet media
తెలుగు
0
3
10
65
Nimmakayala Chinarajappa
Nimmakayala Chinarajappa@ChinarajappaN·
కూటమి ప్రభుత్వం 23 నెలల పాలనాకాలాన్ని పూర్తి చేసుకుంది. ఎన్నికల హామీలలో ముఖ్యమైన సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేయడంతో పాటు... మత్స్యకారుల సేవలో, ఆటో డ్రైవర్ల సేవలో వంటి సంక్షేమ పథకాలను కూడా దిగ్విజయంగా అమలుచేసి సంక్షేమంలో సాటి లేదనిపించుకుంది. #IdhiManchiPrabhutvam
తెలుగు
0
1
9
60
Nimmakayala Chinarajappa
Nimmakayala Chinarajappa@ChinarajappaN·
మెరిట్ సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే అభినందన పెద్దాపురం పరిధిలో 10వ తరగతిలో రాష్ట్రస్థాయి ర్యాంకులను పొందిన పెద్దాపురం మండలానికి చెందిన పలువురు విద్యార్థులను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అభినందించారు.
Nimmakayala Chinarajappa tweet mediaNimmakayala Chinarajappa tweet mediaNimmakayala Chinarajappa tweet media
తెలుగు
0
1
9
84
Nimmakayala Chinarajappa
Nimmakayala Chinarajappa@ChinarajappaN·
ఈ రోజు అనగా 07-05-2026 తేదీన గురువారం మధ్యాహ్నం నిర్వహించిన మహిళా ఉపాధి మరియు మహిళలుకు కుట్టు మిషన్ శిక్షణా కార్యక్రమం సామర్లకోట DRDA శిక్షణా కేంద్రం వద్ద జరిగినది . ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దాపురం శాసనసభ్యులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు పాల్గొన్నారు.
Nimmakayala Chinarajappa tweet mediaNimmakayala Chinarajappa tweet mediaNimmakayala Chinarajappa tweet mediaNimmakayala Chinarajappa tweet media
తెలుగు
0
0
7
98