gillella chinnareddy
2.2K posts

gillella chinnareddy
@Chinnareddy_G
Telangana State Planning Board Vice Chairman | Ex Minister | TPCC Disciplinary Action Committee Chairman | AICC Secretary Congress Party
Wanaparthy Katılım Kasım 2021
5 Takip Edilen538 Takipçiler

స్వాతంత్ర్య భారతావనిని ప్రజాస్వామ్య పునాదులపై సాంఘిక, ఆర్థిక, రాజకీయ స్వేచ్ఛలను ప్రసాదించిన మహనీయుడు భారతరత్న డా॥బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికి నా యొక్క ఘన నివాళులు..
#AmbedkarJayanti #DrBRAmbedkar #IndianConstitution

తెలుగు

నేడు మహాత్మ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు..
#JyothiraoPhule #SocialReformer #Jayanthi #tributes

తెలుగు

నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది.
మంచి అలవాట్లు పెంపొందించుకొందాం
శారీరక శ్రమకు ప్రాధాన్యతనిచ్చి
ఆరోగ్యంగా జీవిద్దాం..
#WorldHealthDay

తెలుగు

సమసమాజ స్థాపనకు బాబు జగ్జీవన్ రామ్ చేసిన కృషి దేశానికి ఆదర్శం.
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు
#DrBabuJagjivanRam #Jayanti
#DrGChinnaReddy
#Telangana
#PlanningBoardViceChairman
#Congress
తెలుగు

స్వాతంత్ర సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని డా.బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా వారికి ఇవే మా నమస్సుమాంజలి...
#DrBabuJagjivanRamJayanthi

తెలుగు


జీసస్ మహాత్యాగానికి గుర్తు
గుడ్ ఫ్రైడే
ప్రేమ, క్షమా గుణం, సహనంతో జీవించాలన్న
క్రీస్తు బోధలను ఈ రోజు మననం చేసుకుందాం...
#goodfriday

తెలుగు





