Girish

74 posts

Girish banner
Girish

Girish

@ChintuSTN

Oracle JD Edwards CNC Engineer|Social Activist|Founder of Manatemples

Hyderabad Katılım Nisan 2010
490 Takip Edilen61 Takipçiler
Girish
Girish@ChintuSTN·
@revanth_anumula @TelanganaCMO sir TSPA జంక్షన్ నుండి Manneguda వరకు రోడ్ విస్తరణ పనులు ఎందుకు సాగట్లేదో దయచేసి ఒకసారి సమీక్ష చేయండి...ప్రతినిత్యం ఎక్కడో ఒక దగ్గర ఏక్సిడెంట్ లు జరుగుతున్నాయి..ఎన్నో ప్రాణాలు గాలిలొ కలుస్తున్నాయి.. ఆ రోడ్ లో ప్రయాణం దిన దిన గండంగా మారింది.
తెలుగు
0
0
0
5
Girish
Girish@ChintuSTN·
@TSRTCHQ @tsrtcmdoffice సర్,పరిస్థితులు చేయదాటక ముందే మంచి కార్యాచరణచేసి,వ్యవస్థలను కట్టుదిట్టము చేసి..పథకాన్ని అమలుచేస్తూ ముందుకు వెళ్ళండి...లేకపోతే చాలా కష్టం అవుతుంది.. రోజు ప్రయాణాలు కష్టంగా అవుతున్నాయి ఉద్యోగులకు ..దయచేసి మంచి నియమ నిబంధనలతో ప్రయాణాలు చేసేలా చూడండి.
తెలుగు
0
0
0
11
Girish
Girish@ChintuSTN·
@nitin_gadkari sir NH -163 TSPAjunction to Manneguda 4 lane line road(Hyd-Bijapur) approved and loa also issued I think 1 year back but no work is under progress.Daily one accident is happening on this road. it's become horrible to travel on this road daily.please do needful.
English
0
0
0
33
Girish
Girish@ChintuSTN·
@tsrtcmdoffice @TSRTCHQ హైదరాబాద్ నుండి నారాయణాపెట్ వెళ్ళే బస్ ఇది.. విండోస్ కి అద్దాలు సరిగా లేవు(1 ఉంది)..సాయంత్రం కాలం చల్లటి గాలులు ప్రయాణికులను ఇబ్బంది కలిగించడమే తప్ప వేరేమీ లేదు..సంస్థ ముందు ఇలాంటి వాటి మీదా దృష్టి పెట్టాలి..చాలా బస్ లలో ఇలాంటి దుస్థితే...
Girish tweet mediaGirish tweet media
తెలుగు
2
0
0
100
Dr.Krishank
Dr.Krishank@Krishank_BRS·
Shri @RahulGandhi ji , BRS defeated BJP MP Bandi Sanjay BRS defeated BJP MLA Etala Rajender BRS defeated BJP MP Arvind BRS defeated BJP MLA Raghunandan BRS is not a Team B of BJP ….
English
430
742
6.3K
637.4K
Girish
Girish@ChintuSTN·
@dvmhydrtsrtc @TSRTCHQ @tsrtcmdoffice Sir in all buses which are coming from pargi,vkb,tandur,Kosgi same situation..I am traveling from last 1 year morning n evening...attached today's ticket of prg-mgbs bus. Please suggest all the dms to check buses atleast weekly once.
Girish tweet mediaGirish tweet mediaGirish tweet media
English
0
0
0
0
Dy.RM(O)/RR, TSRTC
Dy.RM(O)/RR, TSRTC@dvmhydrtsrtc·
@ChintuSTN @TSRTCHQ @tsrtcmdoffice sorry for inconvenience caused sir. Please specify vehicle number to take action against the concerned supervisor,general complaint is not sufficient to initiate action.
English
1
0
0
0
Girish
Girish@ChintuSTN·
@TSRTCHQ @tsrtcmdoffice sir I am traveling in TSRTC bus daily from last 1 year.No single bus maintaining cleanliness.Lot of garbage in bus everytime.sometimes it's creating pathetic situation to sit in seats.Requesting you to suggest dms to check buses regularly.
Girish tweet mediaGirish tweet mediaGirish tweet media
English
3
1
0
0
Girish
Girish@ChintuSTN·
@KVishReddy @nitin_gadkari సర్ Manneguda నుండి TSPA కి వచ్చే మార్గం లో ప్రతినిత్యము ఘోరమైన accident లు జరుగుతున్నాయి..నేడు కూడా భయంకరమైన ఏక్సిడెంట్ జరిగింది.@NHAI_Official తో coordinate చేస్తూ పనులు త్వరితగతిగా పూర్తి చేయించగలరని మనవి. వేగ నిబంధనలు కూడా పెట్టించేలా చూడగలరు.
తెలుగు
0
0
0
0
Girish
Girish@ChintuSTN·
@dvmhydrtsrtc @tsrtcmdoffice @TSRTCHQ Today also the same issue..problem not rectified in the bus...passangers are faced severe problem due to extreme cold in our region.. ultimately at the end passangers are suffering..
English
1
0
0
0
Girish
Girish@ChintuSTN·
సర్ నమస్కారం హైదరాబాద్ నుండి తాండూర్ వెళ్ళే బస్ నిర్వహణ సరిగా లేదు.బస్ విండోస్ కి అద్దాలు సరిగా లేవు..విండో కి ఒకటే గ్లాస్ ఉంది..చలికాలం కూడా కావడం తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు..ఆ సీట్ లో కూర్చొనే బదులు నిలబడే ఉన్నారు..దయచేసి బస్ ల నిర్వహణ సరిగా ఉండేలా చూడండి.
Girish tweet mediaGirish tweet media
తెలుగు
3
0
1
0
Girish retweetledi
Sujatha Goud
Sujatha Goud@SujathaGoud6·
మీకు దమ్ముంటే నన్ను అరెస్టు చేయండి షర్మిల -: ఏ ఊకో జోకులు వేయకు నిన్ను రెస్ట్ చేస్తే ఏం వస్తది నువ్వు ఒక తూతుంమ్బర్ 🤣🤣
తెలుగు
9
9
79
0
Girish
Girish@ChintuSTN·
@KVishReddy sir కాషాయ సమూహం లోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు..మి,మా నియోజీక వర్గం అయినా చేవెళ్ల లోని మా గ్రామం(పెద్ద ఉమ్మేంతాల్, పూడూరు మండలం) నుండి కాషాయ జెండా పండుగ కార్యక్రమం మొదలు పెట్టాలని మీకు విజ్ఞప్తి. మి +ve స్పందన కోసం ఎదురుచూస్తూ ఉంటాము..
తెలుగు
0
0
0
0
Girish
Girish@ChintuSTN·
@KTRTRS @TelanganaCMO సర్ ఇక్కడ భౌతిక దూరం ఎక్కడ ఉంది..విల్ల వాళ్ళ మొత్తం సమాజానికి ప్రమాదం.ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా వృధా అవుతుందిగా..ఒక్కొక్కరు కన్నీళ్లు,కష్టాలు దిగమింగుకొని నాలుగు గోడల మధ్య బ్రతుకుతున్నారు..బయటికి చెప్పుకోలేక,లోపల దిగమింగలేక..ఎక్కడికి మన పయనం!
Girish tweet media
తెలుగు
0
0
0
0
Girish
Girish@ChintuSTN·
@PrakashJavdekar sir ji how they can give the sensor clearance for this movie.Is this will not comes under defamation.How they can change the name of the attacker from one rel to other.Please take nessescary action.
Girish tweet media
English
0
0
0
0
Girish
Girish@ChintuSTN·
@sonakshisinha dear madam ask deepika n entire crew of cinema why they changed the name of attacker.Why they don't have guts to show reality..
English
0
0
0
0
Girish
Girish@ChintuSTN·
@deepikapadukone dear madam,you and your entire team of movie should feel shame for changing the attacker name.If you people really want to show reality why you people using irrelevant name from other rel.
Girish tweet media
English
0
0
0
0