Cinema Buzz Telugu

61.7K posts

Cinema Buzz Telugu banner
Cinema Buzz Telugu

Cinema Buzz Telugu

@CinemaBuzzTelug

Daily Movie Updates 🎬 || Box Office & Reviews 📊 || Latest Buzz & Inside Talk 🔥 || Tollywood • Bollywood • Pan India 🌍

AP - HYD Katılım Mart 2022
7 Takip Edilen9.4K Takipçiler
Sabitlenmiş Tweet
Cinema Buzz Telugu
Cinema Buzz Telugu@CinemaBuzzTelug·
Mythri Movie Distribution LLP భారీ డీల్ క్లోజ్ చేసింది 🔥 #Peddi సినిమాకు సంబంధించిన నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను ₹63 కోట్లకు సొంతం చేసుకుంది 💥💥💥 ఇది సినిమాపై ఉన్న హైప్ ఏ రేంజ్‌లో ఉందో క్లియర్‌గా చూపిస్తోంది 🔥🔥🔥 @AlwaysRamCharan 👑
తెలుగు
6
155
1.4K
28K
Cinema Buzz Telugu
Cinema Buzz Telugu@CinemaBuzzTelug·
#SPIRIT క్రేజ్ ఇప్పుడే పీక్స్‌లో ఉంది 🔥 #Prabhas#SandeepReddyVanga కాంబినేషన్ అనౌన్స్‌మెంట్‌తోనే ట్రేడ్ సర్కిల్స్‌లో మామూలు హడావిడి లేదు 💥 తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను Mythri Movie Makers & People Media Factory భారీ రికార్డ్ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం 💰🤯
తెలుగు
3
12
90
1.1K
Cinema Buzz Telugu
Cinema Buzz Telugu@CinemaBuzzTelug·
#Biker వేవ్ థియేటర్లలో ఇంకా బలంగా దూసుకుపోతోంది 🔥🔥🔥 2వ వారం లోకి సాలిడ్ గ్రిప్‌తో ఎంటర్ అయి, ఎక్కడ చూసినా Fast-Filling షోలు కనిపిస్తున్నాయి 💥💥🥁🥁 #FamilyBlockBusterBiker 🏍️
Cinema Buzz Telugu tweet mediaCinema Buzz Telugu tweet mediaCinema Buzz Telugu tweet mediaCinema Buzz Telugu tweet media
తెలుగు
1
7
26
1.2K
Cinema Buzz Telugu
Cinema Buzz Telugu@CinemaBuzzTelug·
#NTR బర్త్‌డే కోసం #PrashanthNeel భారీ ప్లాన్ సిద్ధం చేసినట్టు టాక్ 🔥 Neel హీరోలకు ఎలాంటి ఎలివేషన్స్ ఇస్తాడో తెలిసిందే , అలాంటి డైరెక్టర్ తన డ్రీమ్ హీరో Jr.NTR కోసం ఏ రేంజ్‌లో ప్లాన్ చేశాడో… మీ ఊహకే వదిలేస్తున్నా🤯💥🥁🥁 Man Of Masses #JrNTR 👑🔥 ఫ్యాన్స్ రెడీ అయిపోండి💥💥
తెలుగు
10
74
385
3.1K
Cinema Buzz Telugu
Cinema Buzz Telugu@CinemaBuzzTelug·
#FauZi సినిమాలో #Prabhas మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడని టాక్... -ప్రొఫెసర్ -సైనికుడు -స్పై వరల్డ్ వార్ బ్యాక్‌డ్రాప్ 🔥 ప్రొఫెసర్ చైతన్య (జనరల్ 🔥🪖) పేరు గుర్తుపెట్టుకోండి… 🔥💥 అన్ని కరెక్ట్‌గా జరిగితే 💯 1000+ కోట్ల కలెక్షన్స్ పక్కా ✅ LEGEND #Prabhas 👑
తెలుగు
6
96
556
5.9K
Cinema Buzz Telugu
Cinema Buzz Telugu@CinemaBuzzTelug·
#Dacoit Giveaway for Active Followers 👍 20 lucky winners will get 🎟️ BMS Vouchers worth ₹350 each 💥 To participate: Follow @CinemaBuzzTelug ✅ Winners will be announced Soon 🚨Note: నా Followers కి మాత్రమే.. ఈ పోస్ట్ రీ పోస్ట్ చేయాలి
English
98
108
144
4K
Cinema Buzz Telugu
Cinema Buzz Telugu@CinemaBuzzTelug·
బాక్సాఫీస్ అప్‌డేట్ 🚨🚨 #Dhurandhar2 వరల్డ్‌వైడ్ కలెక్షన్స్‌తో #Pushpa2 ను దాటేసింది 💥💥 ఇప్పుడు తదుపరి టార్గెట్ #Baahubali2 🔥🔥 కొత్త హిస్టరీ క్రియేట్ చేయడానికి దూసుకుపోతోంది 🤯🔥🥁 మొదటి 2000 కోట్లు కలెక్షన్ చేసే సినిమా లా ఉంది🥁🥁 #RanveerSingh #Alluarjun #Prabhas
తెలుగు
1
24
135
1.7K
Cinema Buzz Telugu
Cinema Buzz Telugu@CinemaBuzzTelug·
#Prabhas - #Fauzi అప్డేట్ 🚨 #Fauzi సినిమా డిసెంబర్‌లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని టాక్ 💥💥💥 సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ ముఖ్యంగా ప్రభాస్ హార్స్ రైడింగ్ సీన్స్ 🐎👌..స్కేల్ & విజువల్స్ విషయానికి వస్తే… ఎవ్వరూ ఊహించని రేంజ్‌లో గ్రాండ్‌గా ప్లాన్ చేశారట!🥁🥁🧨🧨
తెలుగు
3
156
1K
12.2K
Cinema Buzz Telugu
Cinema Buzz Telugu@CinemaBuzzTelug·
#Peddi మూవీ లో స్పెషల్ సాంగ్‌కు హీరోయిన్ లాక్ 🔥 యంగ్ & గ్లామరస్ హీరోయిన్‌ను #RamCharan కి పర్ఫెక్ట్‌గా సెట్ చేశారట💃🕺 రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ 💥💥 మే నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రమోషన్స్ స్టార్ట్ అవుతాయి ✅🥁💥 @AlwaysRamCharan 👑
తెలుగు
9
79
654
10.2K
Cinema Buzz Telugu
Cinema Buzz Telugu@CinemaBuzzTelug·
#JanaNayagan లీక్ ఘటనతో నిర్మాతలు నష్టాల్లో ఉన్న నేపథ్యంలో, వారి పరిస్థితిని గౌరవిస్తూ #Mega158 ఓపెనింగ్‌ను ఈరోజు వాయిదా వేసినట్టు #Chiranjeevi నిర్ణయం తీసుకున్నారని టాక్ ! అందుకే #Chiranjeevi ని తెలుగు సినిమా దేవుడు అంటారు 👑🙏
Cinema Buzz Telugu@CinemaBuzzTelug

చిరంజీవి గారు - డైరెక్టర్ బాబీ సినిమా - ఏప్రిల్ 11న పూజా కార్యక్రమం ✅ ముఖ్య అతిథి: డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు❤‍🔥 #Chiranjeevi #PawanKalyan

తెలుగు
2
15
47
1.3K
Cinema Buzz Telugu
Cinema Buzz Telugu@CinemaBuzzTelug·
#PawanKalyan రాబోయే సినిమాల విషయంలో క్లియర్ ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది 🔥 ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ #OG2 మరియు సురేందర్ రెడ్డి సినిమా మాత్రమే. సురేందర్ రెడ్డి సినిమా స్క్రిప్ట్ రెడీ ✅ జూన్/జూలైలో షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ 🥁 @PawanKalyan👑
తెలుగు
1
55
357
3.8K
Cinema Buzz Telugu
Cinema Buzz Telugu@CinemaBuzzTelug·
Happy birthday Subbu 🩷 అందమైన మరియు ప్రతిభావంతమైన కయాడు లోహర్ గారికి The Paradise టీమ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు 🎉🎂 #KayaduLohar #TheParadise
Cinema Buzz Telugu tweet media
తెలుగు
0
6
18
487
Cinema Buzz Telugu
Cinema Buzz Telugu@CinemaBuzzTelug·
#JrNTR – Prashanth Neel కాంబోలో వస్తున్న #Dragon సినిమాలో విలన్ పాత్ర కోసం ఓ బాలీవుడ్ స్టార్‌తో చర్చలు జరుగుతున్నాయట 🔥 మొదట ఈ రోల్‌ని Tovino Thomas చేయాల్సి ఉందని టాక్, కానీ ఇప్పుడు ప్లాన్ మారే ఛాన్స్ కనిపిస్తోంది. ఎవరు అయితే బాగుంటారని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి 👇
తెలుగు
11
58
321
7.5K
Cinema Buzz Telugu
Cinema Buzz Telugu@CinemaBuzzTelug·
అసలు ఆ థాట్ ఎలా వచ్చిందో తెలియదు కానీ, Buchi Babu నుంచి వచ్చిన ఐడియా మాత్రం నెక్స్ట్ లెవెల్ 🤯💥 క్లైమాక్స్ గురించి చెప్పాలంటే… ఇండియన్ సినిమాల్లో ఇప్పటివరకు ఇలాంటి క్లైమాక్స్ రాలేదు 🔥🔥 ఇది ఖచ్చితంగా కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయబోతుంది… బుక్‌మార్క్ చేసుకోండి 💯 #Peddi 🥁🧨
తెలుగు
25
179
1.2K
19.7K
Cinema Buzz Telugu
Cinema Buzz Telugu@CinemaBuzzTelug·
మాస్ కాంబినేషన్ 🚨 #RamCharan, బాలీవుడ్ టాప్ డైరెక్టర్ Sanjay Bhansali తో కలిసి ఒక పీరియడ్ జంగిల్ అడ్వెంచర్ సినిమాలో నటించబోతున్నాడు 🤯 RC ఇమేజ్‌కి సూట్ అయ్యేలా ఈ సినిమా డిజైన్ చేస్తున్నారు. 💥 పాన్ ఇండియా లెవెల్లో హిందీలో షూట్ చేసి అన్ని భాషల్లో రిలీజ్ చేయనున్నారు #Peddi
తెలుగు
5
154
977
10.2K
Cinema Buzz Telugu
Cinema Buzz Telugu@CinemaBuzzTelug·
పైరసీని ప్రోత్సహించకండి. సినిమా అనేది ఎన్నో మంది కష్టపడి, తమ ప్రతిభను చూపించి, రక్తం చెమటలతో తయారు చేసిన కళ. ఒక సినిమాకి వెనుక ఉన్న ఆ శ్రమను గౌరవించడం మన బాధ్యత. పైరసీ వల్ల వాళ్ల కష్టం వృథా అవుతుంది దయచేసి సినిమాను థియేటర్లలో చూడండి. 🙏 #Jananayagan
తెలుగు
0
7
16
794
Cinema Buzz Telugu
Cinema Buzz Telugu@CinemaBuzzTelug·
Allu Arjun తో work చేయాలని ఉంది,ఆయనతో పని చేసే అవకాశం రావాలని ప్రార్థిస్తున్నాను. నాకు #AlluArjun గారు చాలా ఇష్టం ❤️ :- నటి Mrunal Thakur, #Dacoit ఈవెంట్‌లో #AlluArjun || #MrunalThakur
తెలుగు
0
7
13
821
Cinema Buzz Telugu
Cinema Buzz Telugu@CinemaBuzzTelug·
Tags given by top directors to Prabhas: SSR - Pan India Star 👑 Neel - Dinosaur 🦖 RGV - Biggest star at ground level 🔥 SRV - India’s Biggest Superstar 👑 Aditya Dhar - Legend Prabhas 👑 Nag Ashwin - Biggest Box Office Star of this era 🥵 We are living in #Prabhas Era 👑🔥
English
4
73
405
4.3K
Cinema Buzz Telugu
Cinema Buzz Telugu@CinemaBuzzTelug·
#Jailer2 లో పవన్ కళ్యాణ్ ?🤯🤯 SRK చేయాల్సిన కామియోను ఇప్పుడు పవన్ చేశారు అంటున్నారు ఇది ఒకవేళ నిజం అయితే మాత్రం… తెలుగు సూపర్ స్టార్ #PawanKalyan & తమిళ్ సూపర్ స్టార్ #Rajinikanth ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే… 💥🧨 థియేటర్స్‌లో పండగే కాదు… థియేటర్స్ టగలపడి పోతాయి 💥🥁🥁
తెలుగు
5
122
579
7.7K
NTRNEEL🐉🧢
NTRNEEL🐉🧢@RajuNtr143·
@CinemaBuzzTelug @Bhargav_Ram9999 Reach kosam evevo cheppaku.anna Expections. Oka range ki potayi Appudu anukunnata konchem leka poyina. Mottam disappoint avataru Ela unna maa taraka anna maaku devudu ayana cenima maaku prampamacham
Eesti
1
0
22
1.9K
Cinema Buzz Telugu
Cinema Buzz Telugu@CinemaBuzzTelug·
#NTRNeel ఫస్ట్ లుక్ ఇప్పుడే చూశా దిమ్మతిరిగిపోయే మాస్ లుక్‌లో ఎన్టీఆర్ అన్న సోషల్ మీడియా మొత్తం షేక్ అవ్వడం గ్యారంటీ 💥💥 #JrNTR ఈసారి పూర్తిగా కొత్త షేడ్‌లో, ఇప్పటివరకు చూడని అవతారంలో కనిపించబోతున్నారు 🤯💥 మే 20న రాబోయే లుక్ తో సోషల్ మీడియా మొత్తం షేక్ అవ్వడం గ్యారంటీ 🔥
తెలుగు
12
198
1.3K
23.8K