విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఇప్పటికే మాస్టర్ ప్లాన్ పనులు వేగంగా సాగుతుండగా, భక్తుల సౌకర్యార్థం మహామండపంలో తిరుమల తరహా మార్పులకు శ్రీకారం చుట్టింది NDA కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగా, మహామండపంలోని ప్రతి అంతస్తును స్టీల్ గ్రిల్స్, ఎల్‌ఈడీ స్క్రీన్లు, ఫ్యాన్లతో కూడిన కంపార్ట్‌మెంట్లుగా తీర్చిదిద్దే చర్యలు ప్రారంభించింది. దీనివల్ల భక్తులు ఎండ, వానల నుంచి రక్షణ పొందడమే కాకుండా, క్యూలైన్లలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారిని ప్రశాంతంగా దర్శించుకోవచ్చు.
ఒకప్పుడు ఆయుధాల దిగుమతి కోసం ఇతర దేశాల వైపు చూసిన భారత్, నేడు గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారి 'ఆత్మ నిర్భర్ భారత్' నినాదంతో ప్రపంచ దేశాలకు రక్షణ ఆయుధాలను సరఫరా చేసే స్థాయికి చేరింది. బ్రహ్మోస్ క్షిపణుల ద్వారా 2025-26లో రూ.5,200 కోట్ల ఆదాయం సాధించడం, అందులో రూ.4,000 కోట్లు ఎగుమతుల ద్వారా సాధించడం మన స్వదేశీ రక్షణ రంగ పరిజ్ఞానానికి ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనం.
ಮೊದಲ ಎರಡು ದಿನ super strong run 🔥 #KDTheDevil
Day 3 ಕೂಡ same trend ಬರೋದು 💥
@DhruvaSarja one man storm 🔥
pan india release ಇದ್ದ್ರೆ numbers huge ಆಗುತ್ತಿತ್ತು 🚀