
సోమవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అదనపుకలెక్టర్లు(స్థానిక సంస్థలు)లెనిన్ వత్సల్ టోప్పో,(రెవెన్యూ) అనిల్ కుమార్ అన్నివిభాగాల జిల్లా అధికారులతోకలిసి జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు
@TelanganaCMO @TelanganaCS @IPRTelangana




తెలుగు

























































