Collector Mahabubnagar

9.8K posts

Collector Mahabubnagar banner
Collector Mahabubnagar

Collector Mahabubnagar

@Collector_MBNR

Smt.Khushboo Gupta, I.A.S., Collector & District Magistrate, Mahabubnagar, Telangana

Mahabubnagar Katılım Ocak 2017
521 Takip Edilen21.3K Takipçiler
Collector Mahabubnagar
Collector Mahabubnagar@Collector_MBNR·
జిల్లా కలెక్టర్ శ్రీమతి ఖుష్బూ గుప్తా IAS గారు పోల్కంపల్లి PACS సందర్శించి ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేశారు. యూరియా ఆన్‌లైన్ బుకింగ్ యాప్‌పై వివరాలు తెలుసుకుని, రైతులకు ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాలని, స్టాక్ రికార్డులు కచ్చితంగా నిర్వహించాలని ఆదేశించారు. #Agriculture #Fertilizers #PACS @TelanganaCMO @TelanganaCS @IPRTelangana
Collector Mahabubnagar tweet mediaCollector Mahabubnagar tweet media
తెలుగు
0
0
9
81
Collector Mahabubnagar
Collector Mahabubnagar@Collector_MBNR·
జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా గారు బాబూ జగ్జీవన్‌రామ్, డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకల సన్నాహకాల్లో భాగంగా దళిత, కుల సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. విగ్రహాల వద్ద మౌలిక వసతుల కల్పన, అధికారులందరి భాగస్వామ్యం మరియు సామాజిక ఐక్యత పెంపొందించేలా వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. @TelanganaCMO @TelanganaCS
Collector Mahabubnagar tweet mediaCollector Mahabubnagar tweet media
తెలుగు
0
1
8
84
Collector Mahabubnagar
Collector Mahabubnagar@Collector_MBNR·
జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా గారు మూసాపేట మండల కేంద్రంలోని చౌకధర దుకాణాన్ని సందర్శించి, ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి బియ్యం సరఫరాపై ఆరా తీయగా, నాణ్యత బాగుందని వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఏప్రిల్, మే మరియు జూన్ నెలలకు సంబంధించి సన్నబియ్యాన్ని ఏప్రిల్ 30 వరకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు #PDS #FoodSecurity #Mahabubnagar @TelanganaCMO @TelanganaCS @IPRTelangana
Collector Mahabubnagar tweet mediaCollector Mahabubnagar tweet mediaCollector Mahabubnagar tweet media
తెలుగు
0
2
9
101
Collector Mahabubnagar
Collector Mahabubnagar@Collector_MBNR·
జిల్లా కలెక్టర్ శ్రీమతి ఖుష్బూ గుప్తా IAS గారు మూసాపేట తహసీల్దార్ కార్యాలయం, పోల్కంపల్లి ఇసుక రీచ్‌ను సందర్శించి ఇసుక బుకింగ్ ఆన్‌లైన్ విధానాన్ని పరిశీలించారు. ఏప్రిల్ 1 నుంచి పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే సరఫరా జరగాలని, మాన్యువల్ కూపన్లు నిలిపివేయాలని ఆదేశించారు. #SandBooking #Mahabubnagar @TelanganaCMO @TelanganaCS @IPRTelangana
Collector Mahabubnagar tweet mediaCollector Mahabubnagar tweet mediaCollector Mahabubnagar tweet mediaCollector Mahabubnagar tweet media
తెలుగు
0
2
11
173
Collector Mahabubnagar
Collector Mahabubnagar@Collector_MBNR·
జిల్లా కలెక్టర్ శ్రీమతి ఖుష్బూ గుప్తా IAS గారు బుధవారం మూసాపేట మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని పరిశీలించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి బిల్లుల చెల్లింపుల వివరాలు తెలుసుకున్నారు. #IndirammaIndlu #Prajapalana #HousingForAll @TelanganaCMO @TelanganaCS @IPRTelangana
Collector Mahabubnagar tweet mediaCollector Mahabubnagar tweet mediaCollector Mahabubnagar tweet media
తెలుగు
0
3
13
156
Collector Mahabubnagar
Collector Mahabubnagar@Collector_MBNR·
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 2న గ్రామ & వార్డు సభలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఖుష్బూ గుప్తా IAS గారు ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా MPDOలు, MPOలు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులకు మార్గనిర్దేశం చేశారు. @revanth_anumula @TelanganaCMO @TelanganaCS
Collector Mahabubnagar tweet mediaCollector Mahabubnagar tweet media
తెలుగు
0
3
19
438
Collector Mahabubnagar
Collector Mahabubnagar@Collector_MBNR·
గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, గౌరవ సీఎస్ శ్రీ రామకృష్ణారావు గారితో కలిసి ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమం అమలు, గ్రామ సభల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. @TelanganaCMO @TelanganaCS @IPRTelangana
Collector Mahabubnagar tweet mediaCollector Mahabubnagar tweet media
తెలుగు
0
1
9
205
Collector Mahabubnagar
Collector Mahabubnagar@Collector_MBNR·
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన “మహాలక్ష్మి సంబరాలు”కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఖుష్బూ గుప్తా IAS గారు పాల్గొన్నారు. మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ద్వారా మహిళలకు ఆర్థిక, సామాజిక సాధికారత పెరుగుతోందని తెలిపారు. @TelanganaCMO @TelanganaCS @IPRTelangana
Collector Mahabubnagar tweet mediaCollector Mahabubnagar tweet mediaCollector Mahabubnagar tweet media
తెలుగు
0
2
18
332
Collector Mahabubnagar
Collector Mahabubnagar@Collector_MBNR·
జిల్లాలో 52 రోజుల శిక్షణ, 40 రోజుల అప్రెంటిస్ పూర్తి చేసి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన రెండవ బ్యాచ్‌కు చెందిన లైసెన్స్డ్ సర్వేయర్లకు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఖుష్బూ గుప్తా IAS గారు సర్టిఫికెట్లు అందజేశారు. #LicensedSurveyors #PrajaPalana @TelanganaCMO @TelanganaCS @IPRTelangana
Collector Mahabubnagar tweet mediaCollector Mahabubnagar tweet media
తెలుగు
0
3
24
364
Collector Mahabubnagar
Collector Mahabubnagar@Collector_MBNR·
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి ఖుష్బూ గుప్తా IAS గారు సందర్శించారు. ఉద్యోగులు, ప్రజలకు BP, షుగర్, కంటి పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించారు. #PrajaPalana #HealthCamp #HealthForAll @TelanganaCMO @TelanganaCS @palamuru
Collector Mahabubnagar tweet mediaCollector Mahabubnagar tweet media
తెలుగు
0
1
8
201
Collector Mahabubnagar
Collector Mahabubnagar@Collector_MBNR·
ప్రజా పాలన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మహబూబ్‌నగర్ బృందావన్ గార్డెన్‌లో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి ఖుష్బూ గుప్తా IAS గారు, ఎస్‌పి డి.జానకి గారు పాల్గొని 2000 మంది విద్యార్థులకు చైతన్యం కల్పించారు. #DrugFreeTelangana #SayNoToDrugs #PrajaPalana @TelanganaCMO @TelanganaCS @palamuru @MBNRpolice
Collector Mahabubnagar tweet mediaCollector Mahabubnagar tweet mediaCollector Mahabubnagar tweet mediaCollector Mahabubnagar tweet media
తెలుగు
0
2
18
266
Collector Mahabubnagar
Collector Mahabubnagar@Collector_MBNR·
సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమం లో ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా IAS గారు. @TelanganaCMO @TelanganaCS @IPRTelangana
Collector Mahabubnagar tweet mediaCollector Mahabubnagar tweet mediaCollector Mahabubnagar tweet mediaCollector Mahabubnagar tweet media
తెలుగు
0
3
17
441
Collector Mahabubnagar
Collector Mahabubnagar@Collector_MBNR·
జిల్లా కలెక్టర్ శ్రీమతి ఖుష్బూ గుప్తా IAS గారు యాసంగి ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లపై శాఖల అధికారులు, రైస్ మిల్లర్లతో వేర్వేరుగా సమావేశమై సమన్వయంతో పని చేసి ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలని సూచించారు #Yasangi2026 #PaddyProcurement @TelanganaCMO @TelanganaCS @IPRTelangana
Collector Mahabubnagar tweet mediaCollector Mahabubnagar tweet media
తెలుగు
0
3
22
707
Collector Mahabubnagar
Collector Mahabubnagar@Collector_MBNR·
జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశంలో జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఖుష్బూ గుప్తా IAS గారు ఆదేశించారు. ఏప్రిల్ 1 నుండి 100% ఇసుక సరఫరా “మన ఇసుక వాహనం” ద్వారా ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహించాలని స్పష్టం చేశారు. @TelanganaCMO @TelanganaCS @palamuru @MBNRpolice
Collector Mahabubnagar tweet mediaCollector Mahabubnagar tweet media
తెలుగు
2
3
22
726
Collector Mahabubnagar
Collector Mahabubnagar@Collector_MBNR·
జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్, మహబూబ్ నగర్ సర్వ సభ్య సమావేశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఖుష్బూ గుప్తా IAS గారి అధ్యక్షతన నిర్వహించబడింది. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న రైతులు, చిన్న వ్యాపారులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సులభ రుణాలు అందించాలని సూచించారు. రుణ వసూళ్లు మెరుగుపరచాలని, మహిళా స్వయం సహాయక సంఘాలు & పాడి పరిశ్రమలకు రుణాలు విస్తరించాలని, RBI & NABARD మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా పనిచేయాలని ఆదేశించారు. @TelanganaCMO @TelanganaCS @palamuru
Collector Mahabubnagar tweet mediaCollector Mahabubnagar tweet mediaCollector Mahabubnagar tweet media
తెలుగు
0
2
20
768
Collector Mahabubnagar
Collector Mahabubnagar@Collector_MBNR·
మంగళవారం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఖుష్బూ గుప్తా IAS గారు కలెక్టర్ కార్యాలయం లో ఎస్‌పీ డి. జానకి గారితో కలిసి జిల్లా అధికారులు, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో జిల్లా స్థాయి ఎస్‌.సి., ఎస్‌.టి. డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించి ఎస్‌.సి., ఎస్‌.టి. కేసుల పురోగతి మరియు సంక్షేమ చర్యలపై సమీక్షించారు. @TelanganaCMO @TelanganaCS @palamuru @MBNRpolice
Collector Mahabubnagar tweet mediaCollector Mahabubnagar tweet media
తెలుగు
0
3
20
670
Collector Mahabubnagar
Collector Mahabubnagar@Collector_MBNR·
23.03.2026 రోజున జిల్లా కలెక్టర్ శ్రీమతి ఖుష్బూ గుప్తా IAS గారు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ బేసిక్ హై స్కూల్ SSC పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. పాఠశాల ప్రాంగణంలో ప్రహరీ గోడ కూలిన విషయాన్ని గమనించి, వెంటనే పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. @TelanganaCMO @TelanganaCS @palamuru
Collector Mahabubnagar tweet mediaCollector Mahabubnagar tweet media
తెలుగు
0
3
26
1K
Collector Mahabubnagar
Collector Mahabubnagar@Collector_MBNR·
జిల్లా కలెక్టర్ శ్రీమతి ఖుష్బూ గుప్తా IAS గారు 23.03.2026న కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన #ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. @TelanganaCMO @TelanganaCS @palamuru
Collector Mahabubnagar tweet mediaCollector Mahabubnagar tweet media
తెలుగు
0
4
26
881
Collector Mahabubnagar
Collector Mahabubnagar@Collector_MBNR·
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం శిల్పారామంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గ్రామాభివృద్ధి సంస్థలు,నాబార్డ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మినీ సరస్ మేళా ను సోమవారం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఖుష్బూ గుప్తా IAS గారు ప్రారంభించారు. ఈ నెల 29 వరకు నిర్వహించనున్న మినీ సరస్ మేళా ను ప్రజలు పెద్దఎత్తున సందర్శించి, స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన వస్తువులను కొని వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. @TelanganaCMO @TelanganaCS @revanth_anumula @palamuru
Collector Mahabubnagar tweet mediaCollector Mahabubnagar tweet mediaCollector Mahabubnagar tweet media
తెలుగు
0
2
25
606
Collector Mahabubnagar
Collector Mahabubnagar@Collector_MBNR·
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో దశల వారీ ఫోటోలను ఆప్‌లో అప్లోడ్ చేయడంలో నిర్లక్ష్యం వహించిన దేవరకద్ర మున్సిపాలిటీ మేనేజర్, సంబంధిత వార్డ్ అధికారికి షోకాజ్ నోటీస్ జారీ చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఖుష్బూ గుప్తా IAS గారు ఆదేశించారు. శుక్రవారం దేవరకద్ర పట్టణంలోని 7వ వార్డులో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన కలెక్టర్, నిర్మాణం పూర్తయిన ఇళ్లకు నాల్గవ విడత చెల్లింపులు ఆలస్యం కావడానికి అప్లోడ్‌లో జాప్యమే కారణమని గుర్తించారు. ఆప్‌లో ఎటువంటి సాంకేతిక సమస్యలూ లేవని స్వయంగా నిర్ధారించారు. ఫోటోలను దశల వారీగా సమయానికి అప్లోడ్ చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణ పురోగతి, చెల్లింపులపై వివరాలు తెలుసుకున్నారు. @TelanganaCMO @TelanganaCS
Collector Mahabubnagar tweet mediaCollector Mahabubnagar tweet mediaCollector Mahabubnagar tweet mediaCollector Mahabubnagar tweet media
తెలుగు
1
3
20
919