CDM_RajannaSircilla

7.8K posts

CDM_RajannaSircilla

CDM_RajannaSircilla

@Collector_RSL

Collector & District Magistrate ,Rajanna Sircilla,Telangana

Sircilla Katılım Mart 2017
89 Takip Edilen22.4K Takipçiler
CDM_RajannaSircilla
CDM_RajannaSircilla@Collector_RSL·
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వేములవాడ మున్సిపాలిటీలోని 25 వ వార్డులో నిర్వహించిన వార్డుసభలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారితో కలిసి పాల్గొని, ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకున్న లబ్ధిదారులు మాట్లాడి వారి అనుభవాన్ని వార్డు ప్రజలతో పంచుకోవడం జరిగింది.
CDM_RajannaSircilla tweet mediaCDM_RajannaSircilla tweet mediaCDM_RajannaSircilla tweet mediaCDM_RajannaSircilla tweet media
తెలుగు
0
4
11
419
CDM_RajannaSircilla
CDM_RajannaSircilla@Collector_RSL·
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు నిర్మించుకున్న ఇంటిని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది.
CDM_RajannaSircilla tweet mediaCDM_RajannaSircilla tweet mediaCDM_RajannaSircilla tweet media
తెలుగు
0
5
26
983
CDM_RajannaSircilla
CDM_RajannaSircilla@Collector_RSL·
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన గ్రామసభలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారితో కలిసి పాల్గొని, ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకున్న లబ్ధిదారులు మాట్లాడి వారి అనుభవాన్ని గ్రామ ప్రజలతో పంచుకోవడం జరిగింది.
CDM_RajannaSircilla tweet mediaCDM_RajannaSircilla tweet mediaCDM_RajannaSircilla tweet mediaCDM_RajannaSircilla tweet media
తెలుగు
0
3
8
338
CDM_RajannaSircilla
CDM_RajannaSircilla@Collector_RSL·
జిల్లాలో రైతులు పండించిన పొద్దుతిరుగుడు పంట దిగుబడి కొనుగోలుకు చేయాల్సిన ఏర్పాట్లపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మార్క్ ఫెడ్, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది.
CDM_RajannaSircilla tweet mediaCDM_RajannaSircilla tweet media
తెలుగు
0
4
29
1K
CDM_RajannaSircilla
CDM_RajannaSircilla@Collector_RSL·
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో డిస్ట్రిక్ట్ లెవెల్ టెలికాం కమిటీ (DLTC) సమావేశం నిర్వహించి అధికారులకు, ప్రతినిధులకు పలు సూచనలు చేయడం జరిగింది.
CDM_RajannaSircilla tweet mediaCDM_RajannaSircilla tweet media
తెలుగు
0
2
5
242
CDM_RajannaSircilla
CDM_RajannaSircilla@Collector_RSL·
వేసవి కాలంలో వడగాలుల ద్వారా నష్టాలు సంభవించకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేయడం, వైద్యారోగ్య శాఖ ద్వారా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడం, చలివేంద్రాల ఏర్పాటు, ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించి, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రూపొందించిన పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది.
CDM_RajannaSircilla tweet mediaCDM_RajannaSircilla tweet mediaCDM_RajannaSircilla tweet media
తెలుగు
0
4
15
450
CDM_RajannaSircilla
CDM_RajannaSircilla@Collector_RSL·
వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో 2026-2027 కు సంబంధించి నిర్వహించిన ప్రత్యేక బడ్జెట్ సమావేశంలో పాల్గొని, మున్సిపాలిటీ అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, పన్నుల వసూలు, తదితర అంశాలపై చర్చించడం జరిగింది.
CDM_RajannaSircilla tweet mediaCDM_RajannaSircilla tweet mediaCDM_RajannaSircilla tweet media
తెలుగు
0
2
5
287
CDM_RajannaSircilla
CDM_RajannaSircilla@Collector_RSL·
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలు చేయడం, గ్రామ, వార్డు సభల నిర్వహణ, తదితర అంశాలపై గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, గౌరవ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి హాజరు కావడం జరిగింది.
CDM_RajannaSircilla tweet mediaCDM_RajannaSircilla tweet mediaCDM_RajannaSircilla tweet media
తెలుగు
0
4
7
396
CDM_RajannaSircilla
CDM_RajannaSircilla@Collector_RSL·
జనగణన - 2027 లో భాగంగా సెన్సస్ మానిటరింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్, తదితర అంశాలపై మాస్టర్ ట్రైనర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు చేయడం జరిగింది.
CDM_RajannaSircilla tweet media
తెలుగు
0
3
9
289
CDM_RajannaSircilla
CDM_RajannaSircilla@Collector_RSL·
సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో 2026-2027 కు సంబంధించి నిర్వహించిన ప్రత్యేక బడ్జెట్ సమావేశంలో పాల్గొని, మున్సిపాలిటీ అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, పన్నుల వసూలు, తదితర అంశాలపై చర్చించడం జరిగింది.
CDM_RajannaSircilla tweet mediaCDM_RajannaSircilla tweet mediaCDM_RajannaSircilla tweet media
తెలుగు
0
4
10
337
CDM_RajannaSircilla
CDM_RajannaSircilla@Collector_RSL·
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్ర మహిళలు ఉచితంగా ప్రయాణించి రూ.10 వేల కోట్లకు పైగా ప్రయాణ ఛార్జీలు ఆదా చేసిన సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని కొత్త బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని, ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకుంటున్న మహిళలకు బహుమతులు అందజేయడం జరిగింది.
CDM_RajannaSircilla tweet mediaCDM_RajannaSircilla tweet mediaCDM_RajannaSircilla tweet mediaCDM_RajannaSircilla tweet media
తెలుగు
0
6
50
1.7K
CDM_RajannaSircilla
CDM_RajannaSircilla@Collector_RSL·
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2 వ తేదీన గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు, మున్సిపాలిటీల్లో వార్డు సభల నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లు, తదితర అంశాలపై జిల్లాలోని మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించడం జరిగింది.
CDM_RajannaSircilla tweet media
తెలుగు
0
2
9
332
CDM_RajannaSircilla
CDM_RajannaSircilla@Collector_RSL·
జనగణన -2027 కు సంబంధించి గృహ సముదాయాల బ్లాక్ లు గుర్తింపు చేసి పోర్టల్ లో నమోదు చేయడం, ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్ ల నియామకం, తదితర అంశాలపై జనగణన కార్యాచరణ సంచాలకులు శ్రీమతి భారతి హోళికేరి గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి హాజరు కావడం జరిగింది.
CDM_RajannaSircilla tweet mediaCDM_RajannaSircilla tweet media
తెలుగు
0
3
13
535
CDM_RajannaSircilla
CDM_RajannaSircilla@Collector_RSL·
ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని అకస్మికంగా తనిఖీ చేసి తరగతి గదులు, కిచెన్, డార్మెట్రీ, విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు పరిశీలించి, మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించడం జరిగింది.
CDM_RajannaSircilla tweet mediaCDM_RajannaSircilla tweet mediaCDM_RajannaSircilla tweet mediaCDM_RajannaSircilla tweet media
తెలుగు
0
4
14
568
CDM_RajannaSircilla
CDM_RajannaSircilla@Collector_RSL·
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి, వాటిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
CDM_RajannaSircilla tweet mediaCDM_RajannaSircilla tweet mediaCDM_RajannaSircilla tweet media
తెలుగు
0
3
9
442
CDM_RajannaSircilla
CDM_RajannaSircilla@Collector_RSL·
జిల్లాలోని కేజీబీవీ లు, తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లోని విద్యార్థుల సౌకర్యార్థం ఆహార పదార్ధాలు, కూరగాయలు పాడవకుండా నిల్వ చేసేందుకు 20 ఫ్రీజర్ లు సమకూర్చి, ఆయా విద్యాలయాల బాధ్యులకు పంపిణీ చేయడం జరిగింది.
CDM_RajannaSircilla tweet media
తెలుగు
0
4
19
429
CDM_RajannaSircilla
CDM_RajannaSircilla@Collector_RSL·
తంగళ్ళపల్లి మండలంలోని టెక్స్టైల్ పార్కులో చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో మహిళలకు అందిస్తున్న కుట్టు శిక్షణను పరిశీలించి, పలు యూనిట్లలో ప్రభుత్వ విద్యాలయాల యూనిఫామ్ క్లాత్ మరమగ్గాలపై ఉత్పత్తి చేస్తున్న తీరును పరిశీలించడం జరిగింది.
CDM_RajannaSircilla tweet mediaCDM_RajannaSircilla tweet media
తెలుగు
0
5
13
681
CDM_RajannaSircilla
CDM_RajannaSircilla@Collector_RSL·
ఏప్రిల్ 1వ తేదీ నుండి మన ఇసుక వాహనం ద్వారా ఆన్లైన్ విధానంలో ఇసుక సరఫరా చేయడం, ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక సరఫరా, తదితర అంశాలపై జిల్లాలోని తహసీల్దార్లు, ఎస్‌హెచ్‌ఓ లతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆడిటోరియంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.
CDM_RajannaSircilla tweet mediaCDM_RajannaSircilla tweet mediaCDM_RajannaSircilla tweet media
తెలుగు
0
5
15
666
CDM_RajannaSircilla
CDM_RajannaSircilla@Collector_RSL·
మాదక ద్రవ్యాల నియంత్రణపై జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశం నిర్వహించి, డ్రగ్స్ నియంత్రణకు సమన్వయంతో పనిచేస్తూ తనిఖీలు కట్టుదిట్టంగా చేయాలని,14416 టెలీ మానస్ ద్వారా అందిస్తున్న మానసిక ఆరోగ్య సేవలపై అవగాహన కల్పించాలని ఆదేశించడం జరిగింది.
CDM_RajannaSircilla tweet media
తెలుగు
0
2
7
438
CDM_RajannaSircilla
CDM_RajannaSircilla@Collector_RSL·
రైతులు సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేసేలా ప్రోత్సహించేందుకు ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కోనరావుపేట మండలం ధర్మారంలో సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.
CDM_RajannaSircilla tweet mediaCDM_RajannaSircilla tweet media
తెలుగు
0
4
13
611