Collector Wanaparthy

5K posts

Collector Wanaparthy banner
Collector Wanaparthy

Collector Wanaparthy

@Collector_WNP

District Collector Wanaparthy Official page

wanaparthy Katılım Ocak 2017
176 Takip Edilen14.4K Takipçiler
Collector Wanaparthy
Collector Wanaparthy@Collector_WNP·
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల్ల చిన్నారెడ్డి తో పాటు,జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,IAS ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. @TelanganaCMO @TelanganaCS
తెలుగు
0
1
0
40
Collector Wanaparthy
Collector Wanaparthy@Collector_WNP·
గురువారం జిల్లాలోని పెబ్బేరు మండల కేంద్రంలో సహారా ఫంక్షన్ హాల్ నందు 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి కార్యక్రమం తో పాటు 'అరైవ్ అలైవ్ ' రోడ్డు భద్రత కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.
Collector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet media
తెలుగు
2
1
3
125
Collector Wanaparthy
Collector Wanaparthy@Collector_WNP·
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల్ల చిన్నారెడ్డి తో పాటు, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,IAS ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. @TelanganaCMO @TelanganaCS
తెలుగు
0
1
1
35
Collector Wanaparthy
Collector Wanaparthy@Collector_WNP·
గురువారం జిల్లాలోని గోపాల్పేట మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి కార్యక్రమం తో పాటు 'అరైవ్ అలైవ్ ' రోడ్డు భద్రత కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.
Collector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet media
తెలుగు
1
1
2
76
Collector Wanaparthy
Collector Wanaparthy@Collector_WNP·
జనగణన ప్రక్రియలో భాగంగా హౌస్ లిస్టింగ్ బ్లాక్ ల క్రియేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని,హెచ్ ఎల్ బీ డిమార్కేషన్ పనులను రేపటిలోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆదేశించారు. @TelanganaCMO @TelanganaCS
తెలుగు
0
1
0
37
Collector Wanaparthy
Collector Wanaparthy@Collector_WNP·
బుధవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,IAS కలెక్టరేట్‌లోని తన ఛాంబర్ నుండి సంబందిత జనగణనపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
Collector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet media
తెలుగు
1
1
0
81
Collector Wanaparthy
Collector Wanaparthy@Collector_WNP·
జిల్లాలోని ఆటో డ్రైవర్లందరికి కంటి పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. @TelanganaCMO @TelanganaCS
తెలుగు
0
1
0
34
Collector Wanaparthy
Collector Wanaparthy@Collector_WNP·
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పేర్కొన్నారు.రోడ్డు భద్రత నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు.
తెలుగు
1
1
0
39
Collector Wanaparthy
Collector Wanaparthy@Collector_WNP·
బుధవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా నాగవరం రవాణా శాఖ కార్యాలయం (RTO)లో ఆటో డ్రైవర్ల కోసం ఏర్పాటు చేసిన కంటి పరీక్ష శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,IAS సందర్శించారు.
Collector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet media
తెలుగు
1
1
2
86
Collector Wanaparthy
Collector Wanaparthy@Collector_WNP·
అదేవిధంగా సెన్సస్ (జన గణన ) ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. @TelanganaCMO @TelanganaCS
తెలుగు
0
1
1
36
Collector Wanaparthy
Collector Wanaparthy@Collector_WNP·
అబార్షన్ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులకు సూచించారు.ఆసుపత్రిలో మెరుగైన సేవల కోసం అవసరమైన సదుపాయాలపై ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులకు సూచించారు.అనంతరం పొలికేపాడు గ్రామంలో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు.
Collector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet media
తెలుగు
1
1
2
45
Collector Wanaparthy
Collector Wanaparthy@Collector_WNP·
బుధవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,IAS గోపాలపేట మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పలు విభాగాలను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ రిజిస్టర్లను పరిశీలించి,ఆసుపత్రిలో జరుగుతున్న ప్రసవాలు మరియు అబార్షన్ ల వివరాలపై విచారణ చేశారు.
Collector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet media
తెలుగు
1
2
6
151
Collector Wanaparthy
Collector Wanaparthy@Collector_WNP·
కార్యక్రమంలో పలువురు కళాకారులు అంబేద్కర్ జీవితం పై పాటలు ఆలపించి ఆకట్టుకున్నారు.అనంతరం ముఖ్య అతిథులు అంబేద్కర్ జీవితం,ఆయన ఆశయాలు,సామాజిక సమానత్వం కోసం చేసిన కృషి గురించి ప్రసంగించారు. @TelanganaCMO @TelanganaCS
తెలుగు
0
1
0
71
Collector Wanaparthy
Collector Wanaparthy@Collector_WNP·
తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ కే.శివసేన రెడ్డి,వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,IAS ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ముఖ్య అతిథులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలుగు
1
1
0
87
Collector Wanaparthy
Collector Wanaparthy@Collector_WNP·
మంగళవారం భారత రత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు వనపర్తి పట్టణంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్‌లో షెడ్యూల్డ్ కాస్ట్ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించగా,ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షులు డా.జి. చిన్నా రెడ్డి
Collector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet media
తెలుగు
1
1
1
143
Collector Wanaparthy
Collector Wanaparthy@Collector_WNP·
కలెక్టర్ మాట్లాడుతూ,రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. @TelanganaCMO @TelanganaCS
తెలుగు
0
1
0
41
Collector Wanaparthy
Collector Wanaparthy@Collector_WNP·
ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని తెలిపారు.అనంతరం ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత ప్రతిజ్ఞ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.
తెలుగు
1
1
0
65
Collector Wanaparthy
Collector Wanaparthy@Collector_WNP·
మంగళవారం అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ వనపర్తి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,డా.బి.ఆర్.అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు అమూల్యమైనవని,సమానత్వం,సామాజిక న్యాయం,రాజ్యాంగ పరిరక్షణ కోసం
Collector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet media
తెలుగు
1
1
2
96
Collector Wanaparthy
Collector Wanaparthy@Collector_WNP·
జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె న్యాయ పరిరక్షణలో ఎంతో అంకితభావంతో పనిచేసినట్లు కలెక్టర్ కొనియాడారు. @TelanganaCMO @TelanganaCS
తెలుగు
0
1
0
55
Collector Wanaparthy
Collector Wanaparthy@Collector_WNP·
సోమవారం జిల్లా న్యాయస్థానం ఆవరణలో బదిలీపై వెళ్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్ సునీత కు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయగా,ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,IAS పాల్గొన్నారు.
Collector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet mediaCollector Wanaparthy tweet media
తెలుగు
1
1
2
146