Congress for Telangana

21.2K posts

Congress for Telangana banner
Congress for Telangana

Congress for Telangana

@Congress4TS

Lifetime Congress Man | Inspired by Karl Marx 🕵️ & Madam Sonia Gandhi ❤️

Gandhi Bhavan, Hyderabad Katılım Ekim 2021
328 Takip Edilen40.1K Takipçiler
Congress for Telangana
Congress for Telangana@Congress4TS·
నా రాజకీయ జీవితంలో... 17 ఏళ్ల కాలం ప్రతిపక్షంలోనే ఉన్నాను.. సీఎం రేవంత్ రెడ్డి పాయింట్స్ నాకు అసహనం, అసంతృప్తి ఉండది కాబట్టి ఎనర్జీగా ఉంటా సమస్య వచ్చినప్పుడు కొంత మానసికంగా ఒత్తిడి ఉంటుంది. రాజకీయాల్లో 51 శాతం ఉంటే గెలుస్తావని నేను నమ్ముతా.. వంద శాతం అనేది నేను కోరుకోను. నేను జూబ్లీహిల్స్ నుంచి గ్రామాల్లోకి వెళ్లిన నేను సినీ, పారిశ్రామిక రంగాల నుంచి గ్రామ స్థాయి వరకు అన్నింటినీ చూశా.. భీమవరంలో కొత్త అల్లుడు ఇంటికి వచ్చినప్పుడు 200 వంటకాలతో భోజనం పెడతారు.. కానీ తెల్లారి లేచి టిఫిన్ అడుగుతారు. అలాగే సంక్షేమం కూడా.. సంక్షేమం నిరంతర ప్రక్రియ.. అభివృద్ధి అనేది ప్రణాళిక ప్రకారం చేయాలి. ఈ ప్రభుత్వం చేసే పరిమితమైన ప్రణాళికలు ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం చేయడం లేదు. నీతి ఆయోగ్ చెప్పింది తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో జీరో డ్రాప్ అవుట్స్ అని.. 28 నెలల్లో 10 వేల నిధులను మహిళల కోసం ప్రభుత్వం చెల్లించింది. ఈరోజు ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చాము. ప్రతి నెల ఆర్టీసీ కి రూ.350 కోట్లు ఇస్తున్నాం. తద్వారా లాభాల్లోకి వెళ్ళింది. నేను ఇచ్చిన డబ్బుల వల్ల సంస్థ నిలబడింది. కోర్ అర్బన్ రీజియన్ లో 2,554 బస్సులను నడిపిస్తున్నాం. ఈవీ వెహికిల్స్ తీసుకొచ్చి ఆర్టీసీకి డీజిల్ ఖర్చు తగ్గిస్తున్నాం. 108 దేశాల నుంచి ప్రపంచ ప్రతినిధులను తెలంగాణకు తీసుకొచ్చి గ్లోబల్ సమ్మిట్ పెట్టి తెలంగాణ పారిశ్రామిక పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చాము. ప్రకృతి వైపరీత్యాలను తగ్గించేందుకు ఆక్రమణలను తొలగిస్తున్నాం. యుద్ధం జరిగినప్పుడు కొంత మంది అమాయకులు చనిపోతారు.. అలాగే ఆక్రమణల తొలగింపు కూడా.. నా స్వార్థం కోసం కాదు.. సమాజం కోసం పనిచేస్తున్నాను.. ఆక్రమణలు తొలగిస్తుంటే కొంత మంది తిట్టినా పట్టించుకోను. పేద వాళ్లకు న్యాయం చేస్తాను.. కూలగొట్టిన ఇళ్ల వారికి డబుల్ బెడ్ రూమ్ లు, సహా ఇతర సదుపాయాలు కల్పిస్తామన్నా సరే వినడం లేదు. మూసీ నది పేరు ఎవరైనా పెట్టుకుంటున్నారా? ORR ఔట్ సైడ్, RRR ఇన్ సైడ్ లోపల సుమారు 10 వేల స్క్వేర్ కి.మీ. మేర పెరీ అర్బన్ రీజియన్ లో పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాము. ఫ్యూచర్ సిటీ అనేది కచ్చితంగా సాధ్యం. చేసి చూపిస్తాం. ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం వరకు రవాణా కనెక్టివిటీ తీసుకోస్తాం. నా ఫ్యూచర్ బీఆర్ఎస్ వాళ్లు కాదు డిసైడ్ చేసేది ప్రజలు డిసైడ్ చేస్తారు. నేను ఆశించినంత మేర రియల్ ఎస్టేట్ ఎదుగుదల లేదు.. తెలంగాణలోనే కాదు దేశమంతా లేదు.. ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా సరే బీఆర్ఎస్ వాళ్లు ఇంకా భ్రమలోనే ఉంటున్నారు. వాళ్ళు ఫామ్ హౌసుల్లో డ్రగ్స్ తో దొరికితే నన్ను తిడితే ఎట్లా? దీపావళి రోజున చిచ్చు బుడ్డులతో పండగ చేసుకోవాలి కానీ డ్రగ్స్ తో కాదు.. డ్రగ్స్ కంట్రోల్, సైబర్ క్రైమ్స్ ఇలా ప్రతి విషయంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశాను. నేను డ్రగ్స్ ను ఆపాలని చూస్తున్నా.. అయినా నన్ను విలన్ గా చూస్తున్నారు.. నేను సాధించిన దానిలో 100 శాతం సంతృప్తిగా ఉన్నాను. మేడిగడ్డ బుర్ర లేకుండా కట్టడంతో కూలిపోయింది. విద్య, ఇరిగేషన్ వ్యవస్థను నెహ్రూ దత్తత తీసుకొని నూతన సంస్కరణలు తేవడంతో ఈ దేశం అభివృద్ధిలో తొలి అడుగు పడింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఈ దేశంలో సృక్చర్డ్ విద్యా వ్యవస్థను రూపొందించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. కుల నిర్మూలన పోవాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి, కులాల వారీగా స్కూళ్లను ఎందుకు కట్టారు.. అంటరానితనాన్ని ప్రోత్సహించడం కాదా? ఇదంతా పోవాలనే యంగ్ ఇండియా స్కూల్స్ తీసుకొస్తున్నాం. అన్ని వర్గాల వారు ఒకే దగ్గర చదువుకుంటారు. నేడు హాస్టళ్లలో పిల్లలను చదివిస్తే పెద్దయ్యాక వాళ్లు తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు. ఇందులో మానవత్వం ఏది.? ఒక కేసు విషయంలో నాకు రాహుల్ గాంధీ మెసేజ్ చేశారు. చంద్రబాబుకు నా పట్ల ప్రేమ, గౌరవం ఉంది. నా లీడర్ చంద్రబాబుకు అబద్ధం చెప్పలేదు.. నా గోల్ రీచ్ కావాలంటే పార్టీ మారాలని చెప్పి మరీ వచ్చాను. ఇప్పుడు స్విగ్గి పాలిటిక్స్ నడుస్తున్నాయి.. ఆర్డర్ పెడితే వెంటనే డెలివరీ కావాలని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధే ప్రధాని అభ్యర్థి.. ఇది కన్ఫర్మ్ నేను 2034 వరకు సీఎంగా ఉంటాను. 10 శాతం జీడీపీ తెలంగాణ నుంచి ఇచ్చేలా 2034 వరకు కృషి చేస్తాను. నువ్ వీడియో దాచిపెట్టుకో నేనే 2034 వరకు సీఎంగా ఉంటాను.. ఆ తర్వాత కాంగ్రెస్ 100సీట్లు గెలిచినా నేను సీఎం గా ఉండను. దేశం చాలా విశాలంగా ఉంది. నేను జాతీయ స్థాయిలో సేవ చేస్తాను. రాహుల్ గాంధీని ప్రధానిగా కూర్చోబెట్టి తనకు ఏ చైర్ ఇచ్చినా కూర్చుంటాను. ఇప్పుడు కొందరు సినీ స్టార్స్ అనుకునే వారు కిడ్స్ నుంచి నాకు తెలుసు.. బీర్ కోసం అడిగేవారు. లీస్ టీమ్ లను నియమించాం. RS ప్రవీణ్ కుమార్ గడీలకు గులాం అయ్యిండు. #RevanthReddy #Telangana
Congress for Telangana tweet media
తెలుగు
2
18
38
993
Congress for Telangana
Congress for Telangana@Congress4TS·
మానవత్వం, మానవ సంబంధాలు.. పూర్తిగా దెబ్బ తిన్నాయి... వాటిని రీస్టోర్ చేయాల్సిన బాధ్యత నాదే Humanity and relationships have broken down… restoring them is my responsibility #RevanthReddy #Telangana
2
19
93
1.5K
Congress for Telangana
Congress for Telangana@Congress4TS·
అసలైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం The Government has formed a committee to identify the REAL Telangana activists ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించి, వారి సేవలు–త్యాగాలను గౌరవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం జీఓ ఆర్టీ నం.679 జారీ చేసింది. ఉద్యమంలో కొందరు ప్రాణత్యాగం చేయగా, మరికొందరు శారీరక వైకల్యానికి గురయ్యారు. పలువురిపై కేసులు నమోదై జైలు జీవితం గడిపిన నేపథ్యంలో, వారి సేవలను అధికారికంగా గుర్తించాలనే చాలాకాలంగా ఉన్న డిమాండ్‌పై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కమిటీ చైర్మన్‌గా కే. కేశవరావు ఈ కమిటీకి ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె. కేశవరావు చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ–విప్ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి నియమితులయ్యారు. సాధారణ పరిపాలన శాఖ పొలిటికల్ సెక్రటరీ ఈ కమిటీకి కన్వీనర్‌గా ఉంటారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ముందుగా స్పష్టమైన ప్రమాణాలను రూపొందించడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత. ఆ ప్రమాణాల ఆధారంగా ఉద్యమకారుల జాబితాను సిద్ధం చేస్తుంది. అనంతరం వారికి ఎలాంటి గుర్తింపు, గౌరవం, సౌకర్యాలు కల్పించాలనే అంశాలపై ప్రభుత్వానికి సిఫారసులు చేస్తుంది. త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశం కమిటీ అవసరమైతే అధికారులను పిలిపించుకోవచ్చు. సమాచారం సేకరించవచ్చు. సమావేశాలు నిర్వహించవచ్చు. అవసరమైన ఇతర వ్యక్తులు, అధికారులను కూడా సంప్రదించవచ్చు. కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి వీలైనంత త్వరగా సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు, కార్యదర్శులు కమిటీకి అవసరమైన సహకారం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. #RevanthReddy #KeshavaRao #Telangana
Congress for Telangana tweet media
తెలుగు
1
8
22
749
Congress for Telangana
Congress for Telangana@Congress4TS·
ప్రధాని కావాలని... రాహుల్ గాంధీ ఎప్పుడూ అనుకోలేదు.. ఆయన లక్ష్యం కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే Rahul Gandhi never aspired to become Prime Minister. His focus has always been on strengthening the Congress party and bringing it back to power. #RevanthReddy #RahulGandhi #Telangana
4
44
325
6.5K
Congress for Telangana
Congress for Telangana@Congress4TS·
CM Revanth Reddy statement on “Bandi Bageerath POCSO case” చేసిన తప్పు నుండి బండి భగీరథ్ తప్పించుకోలేడు. 8న అమ్మాయి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ప్రధాని రావడంతో పోలీసులు ఆ బందోబస్తులో ఉన్నారు. 11న మళ్ళీ అమ్మాయి నుంచి స్టేట్మెంట్ తీసుకుని ఫోక్సో కేసు నమోదు చేశారు. అమ్మాయి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాతే ఫోక్సో కేసు నమోదైంది. మాకు ఎవరైనా ఒక్కటే. నేరస్థుడిని శిక్షించే బాధ్యత నాది. తల్లి ఫిర్యాదు కంటే మైనర్ అమ్మాయి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ కేసులో కేసును నిర్లక్ష్యం చేయడం లేదు. బండి సంజయ్ కొడుకు మీద కేసు నమోదు అయితే బండి సంజయ్ ను అరెస్ట్ చేయాలా అని సీఎం ప్రశ్నించారు. దీనిపై ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం తెలియకుండా మాట్లాడుతున్నారని, గడీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానని చెప్పి ఆ గడీల కోసం ఇప్పుడు పని చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. అమ్మాయి సర్టిఫికెట్లు సేకరించామని తెలిపారు. ఆధారాలు సేకరించామని, ఆధారాలు దొరికితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. హడావిడిగా.. తనపై కేసీఆర్ కేసు పెట్టినట్లు మేం తొందరపాటు చర్యలు తీసుకోలేదని అన్నారు. బండి సంజయ్ కాదు.. ఎవరైనా తాము బాధితులకు న్యాయం చేస్తామని సీఎం స్పష్టం చేశారు. కొడుకును విచారణకు పంపండి: బండి సంజయ్ కు సీఎం సూచన తక్షణమే బండి సంజయ్ తన కొడుకును తీసుకుని వచ్చి విచారణను ఎదుర్కోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కీలకమైన హోదాలో ఉండి హుందాగా వ్యవహరించాల్సిన బాధ్యత సంజయ్ పై ఉందని, తనకు తానుగా ఆయన కొడుకును విచారణకు అప్పగించాలని కోరారు. బాధితులకు అండగా ఉంటాం..: ఫోక్సో కేసు విచారణ కొనసాగుతుంది: సీఎం రేవంత్ రెడ్డి 8న అమ్మాయి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ప్రధాని రావడంతో పోలీసులు ఆ బందోబస్తులో ఉన్నారు. 11న మళ్ళీ అమ్మాయి నుంచి స్టేట్మెంట్ తీసుకుని ఫోక్సో కేసు నమోదు చేశారు. అమ్మాయి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాతే ఫోక్సో కేసు నమోదైంది. మాకు ఎవరైనా ఒక్కటే. నేరస్థుడిని శిక్షించే బాధ్యత నాది. తల్లి ఫిర్యాదు కంటే మైనర్ అమ్మాయి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ కేసులో కేసును నిర్లక్ష్యం చేయడం లేదు. బండి సంజయ్ కొడుకు మీద కేసు నమోదు అయితే బండి సంజయ్ ను అరెస్ట్ చేయాలా అని సీఎం ప్రశ్నించారు. దీనిపై ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం తెలియకుండా మాట్లాడుతున్నారని, గడీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానని చెప్పి ఆ గడీల కోసం ఇప్పుడు పని చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. అమ్మాయి సర్టిఫికెట్లు సేకరించామని తెలిపారు. ఆధారాలు సేకరించామని, ఆధారాలు దొరికితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. హడావిడిగా.. తనపై కేసీఆర్ కేసు పెట్టినట్లు మేం తొందరపాటు చర్యలు తీసుకోలేదని అన్నారు. బండి సంజయ్ కాదు.. ఎవరైనా తాము బాధితులకు న్యాయం చేస్తామని సీఎం స్పష్టం చేశారు. #RevanthReddy #Telangana #Bandi #BandiBhageerath
తెలుగు
1
16
44
1K
Congress for Telangana
Congress for Telangana@Congress4TS·
2034 దాకా నేనే ముఖ్యమంత్రి... రాసి పెట్టుకోండి... 2034 లో పార్టీ గెలిపించిన తర్వాత నేను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా... ఆ తర్వాత కాంగ్రెస్ 100 సీట్లు గెలిచినా నేను సీఎం గా ఉండను.. Mark my words... I will remain the Chief Minister till 2034... After leading the party to victory in 2034, I will move into national politics... After that, even if Congress wins 100 seats, I will not continue as Chief Minister. #RevanthReddy #Telangana
తెలుగు
7
39
140
1.7K
Congress for Telangana
Congress for Telangana@Congress4TS·
తెలంగాణలో ఏదో కేసైదంట!! రేవంత్ “వై డోంట్ యు సీ ఇట్” అని రాహుల్ గాంధీ నాకు మెసేజ్ చేశారు “Locally in Telangana a case happened.., Revanth why don’t you see that case” Rahul Gandhi sent a text message to me #RevanthReddy #RahulGandhi #Telangana
7
43
229
10.1K
Congress for Telangana
Congress for Telangana@Congress4TS·
ఉమ్మడి వరంగల్ జిల్లా... ఇందిరమ్మ ఇళ్ల పై సమీక్ష సమావేశం.. Hon’ble Ministers held a meeting with MP’s, MLC’s, MLA’s, Collectors and officials on review of revenue and housing at Himayatnagar #Ponguleti #PonguletiSrinivasReddy #Telangana
English
0
5
36
592
Congress for Telangana
Congress for Telangana@Congress4TS·
BJP Government Betrayed People by Raising Petrol Prices Immediately After Elections :Minister Ponnam Prabhakar ఎన్నికలు పూర్తి కాగానే పెట్రోల్ ధరలు పెంచి బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను మోసం చేసింది దేశంలో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యే వరకు అందరూ ఊహించిన విధంగా పెట్రోల్ డీజిల్ పెంచకుండా ఆపారు. ఎన్నికలు పూర్తికాగానే ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం కూడా కాకముందే దేశ ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు పెట్రోల్ ధరలు పెంచి మరోసారి అన్యాయం చేసింది.. కిషన్ రెడ్డి ,బండి సంజయ్ పెట్రోల్ ధరలు పెరగవని చాలాసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.. నరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచింది గతంలో యూపిఎ ప్రభుత్వం నయా పైసా పెంచక ముందే గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్న నరేంద్ర మోదీ అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తుండే .. మూడు రోజుల క్రితం హైదరాబాద్ పర్యటన లో పెట్రోల్ ,డీజిల్ తక్కువ వాడండి బంగారం కొనవద్దు, నూనె తక్కువ వాడాలి అన్నప్పుడే అనుమానం వచ్చింది నడ్డి విరవపోతున్నారు అని ఆరు నెలల స్టాక్ ఉందని చెప్పారు..యుద్ధం కారణం చూపుతున్నారు..యుద్ధం ఈరోజు రాలేదు.. ఇప్పటి నుండో ఉంది. పెట్రోల్ డీజిల్ ధరల పై కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి వ్యతిరేకిస్తున్నాం.. పెట్రోల్ ధరలపై బీజేపీ నేతలు స్పందించి ముక్కు నేలకు రాయాలి.. --- మంత్రి పొన్నం ప్రభాకర్ #Telangana #PonnamPrabhakar@Ponnam_INC
0
21
62
1.2K
Congress for Telangana
Congress for Telangana@Congress4TS·
Congress Leaders Meet State Chief Electoral Officer, Seek Transparent SIR Process in Telangana రాష్ట్రంలో SIR ప్రక్రియ పారదర్శకంగా జరపాలి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డితో సమావేశం అయిన కాంగ్రెస్ నేతలు సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్,రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ,ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ,ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ,నవీన్ యాదవ్, శ్రీ గణేష్ , కార్పొరేషన్ చైర్మన్ లు ,ఇతర ముఖ్య నేతలు.. SIR ప్రక్రియ చాలా పారదర్శకంగా జరపాలని ఎన్నికల అధికారికి వినతి పత్రం ఇచ్చిన కాంగ్రెస్ నేతలు A delegation of Congress leaders led by Mahesh Kumar Goud met State Chief Electoral Officer C. Sudarshan Reddy and urged that the SIR process in the state be conducted in a completely transparent manner. The delegation included Minister Ponnam Prabhakar, Rajya Sabha MP Anil Kumar Yadav, MP Chamala Kiran Kumar Reddy, Government Whip MLC Balmuri Venkat, MLAs Kavvampally Satyanarayana, Naveen Yadav, Sri Ganesh, corporation chairpersons, and other senior leaders. The Congress leaders submitted a memorandum to the Election Officer requesting that the SIR process be carried out fairly and transparently across the state.
తెలుగు
2
22
80
1.7K
Congress for Telangana
Congress for Telangana@Congress4TS·
Minister Komatireddy Venkat Reddy Helps Restore Child’s Vision చిన్నారికి చూపు అందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంటి చూపు కోల్పోతున్న చిన్నారి చికిత్సకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అండగా నిలిచారు. నిస్సహాయ స్థితిలో ఉన్న పేద కుటుంబానికి సహాయం అందించి, చిన్నారికి అవసరమైన వైద్యం చేయించి తిరిగి చూపు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. మంత్రి సహాయంతో చిన్నారి కుటుంబంలో ఆనందం నెలకొంది. Minister Komatireddy Venkat Reddy extended support to a poor family whose child was losing eyesight. Standing by the family in their difficult time, he ensured the child received the necessary medical treatment to help restore vision. The Minister’s support brought relief and hope to the child’s family. #Komatireddy #Telangana #Congress@KomatireddyKVR
తెలుగు
1
15
61
1.6K
Congress for Telangana
Congress for Telangana@Congress4TS·
ప్రభుత్వ సలహాదారుగా... పదవీ బాధ్యతలు స్వీకరించిన వి హనుమంతరావు గారిని... సచివాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు #VHanumanthaRao #Telangana #Congress
Congress for Telangana tweet media
తెలుగు
1
19
99
1.3K
Congress for Telangana
Congress for Telangana@Congress4TS·
Keralam CM designate VD Satheesan meets Tamil Nadu Governor Rajendra Vishwanath Arlekar at the Lok Bhavan లోక్ భవన్‌లో తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌తో కేరళ ముఖ్యమంత్రిగా నియమితులైన వీడీ సతీశన్ భేటీ అయ్యారు #KeralaCM #Congress
Congress for Telangana tweet media
0
13
117
1.3K
Congress for Telangana
Congress for Telangana@Congress4TS·
Ministers Uttam & Komatireddy Conducted Surprise Inspection at Rice Mill, Reviewed Paddy Unloading Process రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రులు హమాలీలతో ముచ్చటించిన మంత్రులు రైస్ మిల్లర్లు సహకరించాలని కోరిన మంత్రులు మంత్రులు నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని బాలాజీ రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసి ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లు ,భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ లు రైస్ మిల్లు ఓనర్ తో, అలాగే హమాలీలతో ముఖాముఖి మాట్లాడారు. జిల్లాలో ధాన్యం ఎక్కువగా వస్తున్నందున ఇంకా బాగా కష్టపడి పని చేసి సహకరించాలని హమాలీలతో కోరారు. సాధ్యమైనంత ఎక్కువగా అన్లోడ్ చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలని, హమాలీలకు సంబంధించి ఏమైనా సమస్య ఉంటే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లాలోని రైస్ మిల్లులన్నీ వారి మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు అన్లోడ్ చేసుకుంటే సమస్యలు రావని, అదేవిధంగా కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని వేగంగా పంపించేందుకు అవకాశం ఉంటుందని, ఈ విషయంపై రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు ఆలోచించి దాన్యం కొనుగోలను వేగవంతం చేయాల్సిందిగా మంత్రులు కోరారు. #RevanthReddy #Komatireddy #Telangana #Uttam@UttamINC@KomatireddyKVR
తెలుగు
0
22
48
1K
Congress for Telangana
Congress for Telangana@Congress4TS·
నీట్-యూజీ 2026 రద్దు... మోడీ స‌ర్కార్ ఫెయిల్... మోడీ హయాంలోనే 93 పేపర్లు లీక్‌ ఆందోళనలో రెండు కోట్ల మంది విద్యార్థులు కేంద్రం తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం నీట్-యూజీ 2026 రద్దు... మోడీ ప్రభుత్వ నియంతృత్వ... నిరంకుశ‌ నిర్ణయమ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. కేంద్ర ప్ర‌భుత్వ ఏక‌ప‌క్ష ర‌ద్దుతో యువత భవితవ్యంపై తీవ్ర‌ ప్రభావం ప‌డుతుంద‌న్నారు. గ‌త ప‌దేండ్లుగా ప్ర‌ధాని మోడీ హ‌యాంలో 93 పేప‌ర్లు లీక్ అయ్యాయని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో రెండు కోట్ల మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. పేప‌ర్ లీక్ జ‌రిగితే కనీసం సంబంధిత మంత్రిపై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేదని ముఖ్య‌మంత్రి విమర్శించారు. నీట్ రద్దు.. దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన పెద్ద నోట్ల రద్దు వంటిదేన‌ని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ అనాలోచిత, నిర్లక్ష్యపూరితమైన ఈ నిర్ణయం దేశ యువత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింద‌న్నారు. వ్యవస్థీకృతంగా పేపర్ లీక్‌లు, ప్రభుత్వ వైఫల్యాలు దేశ యువత‌ను తీవ్ర అనిశ్చితి, నిరాశలోకి నెట్టాయ‌ని చెప్పారు. తీవ్ర ఒత్తిడిలో సంవత్సరాల తరబడి కష్టపడి చదువుకున్న విద్యార్థుల కలలు మోడీ ప్ర‌భుత్వ నిర్లక్ష్యం కార‌ణంగా ప్రస్తుతం కల్లలయ్యాయ‌ని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతోమంది విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి, కొంత‌మంది పేరెంట్స్ నగలు అమ్మి త‌మ పిల్ల‌ల‌ను నీట్ ఎగ్జామ్ కు ప్రిపేర్ చేయించార‌ని... వారి ఆశ‌ల‌న్నీ గ‌ల్లంత‌వ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. 2019 నుండి 15 రాష్ట్రాల్లో ప్రధాన నియామక పరీక్షల పేపర్లు లీక్ అయినా, ఒక్క కేంద్ర మంత్రి కూడా రాజీనామా చేయలేద‌ని గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలే ఈ లీక్‌లకు ప్రధాన కేంద్రాలుగా మారాయ‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గుజరాత్ రాష్ట్రంలోనే 14 పేపర్లు లీక్ అయ్యాయన్నారు. 2014 మే నెలలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి, భారతదేశంలోని ప్రభుత్వ పరీక్షా వ్యవస్థలో వ్యవస్థీకృత లోపాలు బహిర్గతమయ్యాయ‌ని చెప్పారు. కాంగ్రెస్ విడుదల చేసిన "ది పేపర్ లీక్ డెకేడ్" శ్వేతపత్రం ప్రకారం, కేంద్ర, రాష్ట్ర పరీక్షలలో 93 పేపర్ లీక్ ఘటనలు జరిగాయ‌ని ఈ సంద‌ర్భంగా సీఎం ప్ర‌స్తావించారు. వీటివల్ల సుమారు 2 కోట్ల మంది విద్యార్థులు ప్రభావితమయ్యార‌ని చెప్పారు. 2024లో కేవలం ఎనిమిది వారాల్లోనే నాలుగు ప్రధాన జాతీయ పరీక్షలు రద్దయ్యాయ‌ని తెలిపారు. నీట్-యూజీ (24 లక్షల మంది అభ్యర్థులు), యుజిసి-నెట్ (9 లక్షలు), సిఎస్‌ఐఆర్-నెట్, నీట్-పిజి ర‌ద్దు అయిన‌ట్టు గుర్తు చేశారు. 2024లో ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష (16 లక్షల మంది మహిళలతో సహా 48 లక్షల మంది అభ్యర్థులు) కూడా కొన్ని రోజుల్లోనే రద్దైంద‌ని, ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో 14 ప్రధాన లీక్‌లు జరిగాయ‌న్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా వంటి ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈ కుంభకోణాల జాబితాలో ఉన్నాయ‌ని తెలిపారు. ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (త‌ప్పుడు మార్గాల నివారణ) చట్టం'ను ఆమోదించినప్పటికీ, పెద్ద కుంభకోణాలు వెలుగు చూసిన తర్వాత, 2024 జూన్ వరకు దాని నోటిఫికేషన్‌ను కేంద్రం ఆలస్యం చేసింద‌న్నారు. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా, విద్యార్థులకు, తల్లిదండ్రులకు సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌త్యేక హామీ ఇచ్చారు. నీట్ ర‌ద్దు నేప‌థ్యంలో విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు ఆందోళన చెందవ‌ద్ద‌ని భ‌రోసానిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి విద్యార్థికి, వారి కుటుంబానికి అండగా నిలుస్తుందని హ‌మీనిచ్చారు. #RevanthReddy #NEETPaper #Telangana
Congress for Telangana tweet media
తెలుగు
1
16
46
1.1K
Congress for Telangana
Congress for Telangana@Congress4TS·
కేరళం సీఎంగా ఎంపికైన వీడీ సతీశన్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు Telangana CM Revanth Reddy congratulates VD Satheesan on being elected as the CM of Kerala కేరళం ముఖ్యమంత్రిగా ఎంపికైన వీడీ సతీశన్‌కు తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేర‌కు గురువారం ఆయ‌న మీడియాకు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. కేరళం ప్ర‌జ‌ల‌కు దశాబ్దాలుగా సేవ చేస్తూ... విలువలతో కూడిన‌ రాజకీయాలు చేసే సతీశన్‌కు ఈ పదవి రావడం సముచిత గుర్తింపు అని సీఎం రేవంత్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధికి మద్దతుగా విస్తృతంగా ప్ర‌చారం చేసిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు అధికార బాధ్యతలు అప్పగించారని అన్నారు. విద్య, వైద్యం, అక్షరాస్యతలో కేరళం దేశానికి ఆదర్శంగా నిలిచిందని రేవంత్ రెడ్డి తెలిపారు. సతీశన్ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, పర్యాటకం, పరస్పర సహకారం వంటి రంగాల్లో కేరళం ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్ల‌డించారు. కేరళం మరింత ప్రగతి, సుసంపన్నత దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్న‌ట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. #RevanthReddy #Kerala #KERALACM
Congress for Telangana tweet media
తెలుగు
3
19
160
1.6K
Congress for Telangana
Congress for Telangana@Congress4TS·
Leader of Opposition Shri RahulGandhi met the elected congress party MLAs from TamilNadu in Delhi today ఈరోజు ఢిల్లీలో తమిళనాడు నుండి ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ కలిశారు. #RahulGandhi #TamilNadu
Congress for Telangana tweet media
0
14
118
1.1K
Congress for Telangana
Congress for Telangana@Congress4TS·
Review meeting on the distribution of “Fish prasadam” to be held on June 8 at Nampally Exhibition Grounds జూన్ 8 న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేపట్టే చేప ప్రసాదం పంపిణీ పై హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం… సమావేశంలో పాల్గొన్న మంత్రులు వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్,జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా,వివిధ విభాగాల జిల్లా అధికారులు #PonnamPrabhakar #ChapaPrasadam #RevanthReddy #Telangana
తెలుగు
9
8
46
1.6K
Congress for Telangana
Congress for Telangana@Congress4TS·
6 Times MLA... Leader of Opposition... True Gandhian... “V.D Sateeshan” is the NEW Cheif Minister (CM) of Kerala కేరళ నూతన ముఖ్యమంత్రిగా “వి.డి సతీషణ్” #Kerala #Congress #KeralaCM
Congress for Telangana tweet media
English
15
72
500
6.1K
Congress for Telangana
Congress for Telangana@Congress4TS·
“V.D Sateeshan” is the NEW Cheif Minister (CM) of Kerala కేరళ నూతన ముఖ్యమంత్రిగా “వి.డి సతీషణ్” #Kerala #Congress
Congress for Telangana tweet media
2
24
143
1.3K