DCN NEWS 24-7

139 posts

DCN NEWS 24-7

DCN NEWS 24-7

@DCNNEWE

10061983

Nellore Katılım Ocak 2025
47 Takip Edilen0 Takipçiler
DCN NEWS 24-7
DCN NEWS 24-7@DCNNEWE·
#వైభవోపేతంగా శ్రీ సీత రామాంజనేయ స్వామి 12వ వార్షికోత్సవ వేడుకలు అంబరాన్ని అంటిన సంబరాలు కన్నుల విందుగా దేవేరుల కళ్యాణం ఉభయకర్తలు వాల్మేటి బ్రదర్స్ నారాయణరెడ్డిపేట #nellore #narayanareddypeta #devotinal
DCN NEWS 24-7 tweet media
తెలుగు
0
0
0
3
DCN NEWS 24-7
DCN NEWS 24-7@DCNNEWE·
#MLC పర్వతరెడ్డి విద్యాసంస్థలపై జరిగిన దాడిని ఖండించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి #nellore #apmlc #apcm #apjagan
DCN NEWS 24-7 tweet media
తెలుగు
0
0
0
2
DCN NEWS 24-7
DCN NEWS 24-7@DCNNEWE·
#ధర్మం దారితప్పుతుంది చూపులో కా * మం కొట్టుకుంటుంది ఎన్నెలైన ఏ వెషంలో ఉన్నా ..? ఆ గురువు సైతం కాంతదాసులే. ?
DCN NEWS 24-7 tweet media
తెలుగు
0
0
0
2
DCN NEWS 24-7
DCN NEWS 24-7@DCNNEWE·
#గిరిజన ప్రజల నివాసాల్లో అపరిచిత మహిళా అసాంఘిక కార్యక్రమాలు. ఇదేమని ప్రశ్నించినందుకు రౌడీలతో దాడిచేయిస్తుంది..? బుచ్చిరెడ్డిపాలెం మండలం పోలినాయుడు చెరువు రాయలసీమకాలనిలో ఘటన. #nellore #buchireddypalem youtu.be/0LGlawkLnFI?si…
YouTube video
YouTube
DCN NEWS 24-7 tweet media
తెలుగు
0
0
0
6
DCN NEWS 24-7
DCN NEWS 24-7@DCNNEWE·
#ACB వలలో - అవినీతి తాహసిల్దార్ శాంతి స్వరూప్ నెల్లూరు జిల్లా AS పేట మండల తహసీల్దార్ శాంతి స్వరూప్ ACB అడ్డంగా బుకైనాడు.పాస్ బుక్ సవరణకోసం కృష్ణారెడ్డి అనే రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. #nellore #aspeta
DCN NEWS 24-7 tweet media
తెలుగు
0
0
0
10
DCN NEWS 24-7
DCN NEWS 24-7@DCNNEWE·
#నరుకూరులో మరో బారి అక్రమ వెంచర్ పురుడుపోసుకొందా..? పంచాయితీకి పబ్లిక్ ప్లేస్ శఠగోపమేనా..? ఆగమేఘాలపై అడ్డదారిలో ప్లాట్లు విక్రయాలు..? చోద్యం చూస్తున్న అధికారులు..? #nellore #narukuru #tpguduru
DCN NEWS 24-7 tweet media
తెలుగు
0
0
0
10
DCN NEWS 24-7
DCN NEWS 24-7@DCNNEWE·
#జాతీయ రహదారి సంఖ్య–16లోని తడ–నెల్లూరు @ నెల్లూరు బైపాస్‌ను ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్ల నుండి ఆరు లేన్లుగా విస్తరించేందుకు డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ DPR తయారీ కోసం కన్సల్టెన్సీ సేవలను చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. తిక్కనభవంలో జిల్లా అధికారులతో సమీక్షా చేపట్టారు.
DCN NEWS 24-7 tweet media
తెలుగు
0
0
0
4
DCN NEWS 24-7
DCN NEWS 24-7@DCNNEWE·
AP ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్ధిని , విద్యార్ధులకు ఇకనుంచి చిరుధాన్యాల చిక్కి లు పంపిణీ మంత్రి లోకేష్ . విద్యార్ధుల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం #apgovt #apcm #naralokesh
DCN NEWS 24-7 tweet media
తెలుగు
0
0
0
4
DCN NEWS 24-7
DCN NEWS 24-7@DCNNEWE·
#పెరారెడ్డిపల్లిలో 14,90 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం ..మంత్రి ఆనం నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ #anamramanarayanareddy #nellore #atmakuru #apcm
DCN NEWS 24-7 tweet media
తెలుగు
0
0
0
11
DCN NEWS 24-7
DCN NEWS 24-7@DCNNEWE·
#ఉద్యోగ ఆహ్వానం గ్రామీణ ప్రాంతాల జర్నలిస్టులకు DCN న్యూస్ చానల్లో నెలకు రూ 21000 వేతనం . రూ 10 లక్షల ఫ్యామిలీ ఇన్సూరెన్స్. T/C నిబంధనలు వర్తిస్తాయి ఆసక్తి ఉన్నవారు నెల్లూరు రామలింగాపురం లోని మా కార్యాలయంలో సంప్రదించగలరు.
DCN NEWS 24-7 tweet media
తెలుగు
0
0
0
3
DCN NEWS 24-7
DCN NEWS 24-7@DCNNEWE·
#అభివృద్ధి పథంలో దామరమడుగు గ్రామం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి #nellore #buchireddypalem #mlaprasanthireddy #apcm
DCN NEWS 24-7 tweet media
తెలుగు
0
0
0
11
DCN NEWS 24-7
DCN NEWS 24-7@DCNNEWE·
#అదృష్టం కొద్ది EVM లతో గెలుపొందిన సోమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అక్కడే ఉన్నావు మీ కంటికి కనిపించలేదా YSRCP పాలనలో జరిగిన అభివృద్ధి.నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన SIR పోగ్రాంలో విలేకరులతో మాట్లాడిన మాజీ మంత్రి నల్లపరెడ్డి #nellore #nallapareddy
DCN NEWS 24-7 tweet media
తెలుగు
0
0
0
11
DCN NEWS 24-7
DCN NEWS 24-7@DCNNEWE·
#టీనేజ్ ప్రెగ్నెన్సీ నివారణపై విస్తృత అవగాహన పెంచాలి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు నెల్లూరు ఆర్డిఓ శ్రీమతి S అనూష. పలుశాకల అధికారులతో RDO కార్యాలయంలో ఆమె సమీక్ష add titel కలర్స్ #nellore
DCN NEWS 24-7 tweet media
తెలుగు
0
0
0
8
DCN NEWS 24-7
DCN NEWS 24-7@DCNNEWE·
#అక్రమ వేటపై ఉక్కుపాదం గీత దాటితే శిక్షలు తధ్యం.. నెల్లూరు జిల్లా లోని సముద్ర జలాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన మెకనైజ్డ్ పెద్ద బోట్లు నిబంధనలకు విరుద్ధంగా వేట నిర్వహిస్తే కఠిన చర్యలు సంయుక్త సంచాలకులు మత్స్య శాఖ రెండు మెకనైజ్డ్ బోట్లతో నిరంతరం సముద్ర గస్తీ #nellore #collector
DCN NEWS 24-7 tweet media
తెలుగు
0
0
0
11
DCN NEWS 24-7
DCN NEWS 24-7@DCNNEWE·
#ఘనంగా యోగాంధ్ర సంబరాలు - జ్యోతి ప్రజ్వలన చేసిన నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు #nellore #collector #apcm
DCN NEWS 24-7 tweet media
తెలుగు
0
0
0
15
DCN NEWS 24-7
DCN NEWS 24-7@DCNNEWE·
##వ్యవసాయశాఖ AO గుండెపోటుతో మృతి #నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండల వ్యవసాయశాఖ AO గా బాధ్యతలు. #nellore #buchireddypalem
DCN NEWS 24-7 tweet media
తెలుగు
0
0
0
9
DCN NEWS 24-7
DCN NEWS 24-7@DCNNEWE·
#నలుగురు మున్సిపల్ అధికారులను సస్పెండ్ చేసిన నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ #narsaraopeta #nmc #apcm
DCN NEWS 24-7 tweet media
తెలుగు
0
0
0
5
DCN NEWS 24-7
DCN NEWS 24-7@DCNNEWE·
#ఇంటింటి ఓట్లు సర్వేలో అప్రమత్తంగా ఉండండి , నూతన ఓట్లు ఎంటర్ చేయించండి. మరణించిన వారి ఓట్లు వివరాలు BLO లకు తెలపండి #nellore #collector #indukurupeta
DCN NEWS 24-7 tweet media
తెలుగు
0
0
0
12
DCN NEWS 24-7
DCN NEWS 24-7@DCNNEWE·
#రానున్నది మహిళరాజ్యం - కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి #tdpmla #kovuru #nellore
DCN NEWS 24-7 tweet media
తెలుగు
0
0
0
4