DHARAVATH PRABHUDAS

16 posts

DHARAVATH PRABHUDAS

DHARAVATH PRABHUDAS

@DHARAVATHPRAB12

Katılım Kasım 2020
59 Takip Edilen6 Takipçiler
DHARAVATH PRABHUDAS
DHARAVATH PRABHUDAS@DHARAVATHPRAB12·
@revanth_anumula @RahulGandhi ఇలా చేస్తే GHMC,GWMC ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయచ్చు
తెలుగు
0
0
1
0
DHARAVATH PRABHUDAS
DHARAVATH PRABHUDAS@DHARAVATHPRAB12·
@revanth_anumula @RahulGandhi చదువుకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలి.* *ప్రాంతీయ కార్యక్రమాలకు మాత్రమే ప్రాధాన్యతను ఇవ్వాలి.* *సోషల్ మీడియా, మీడియా ద్వారా ప్రత్యర్థుల తప్పులను ప్రజలకు తెలియచేయడమే కాకుండా,మనం ఏం చేస్తామో, ఏం చేశామో తెలియచేయాలి.* *పూర్తి స్థాయిలో కమిటీలు వేయడం* .
తెలుగు
0
0
1
0
DHARAVATH PRABHUDAS
DHARAVATH PRABHUDAS@DHARAVATHPRAB12·
@revanth_anumula @RahulGandhi ముందుకు పోయే అవకాశం లేదు.* *స్వంత పార్టీ లోనే వర్గాలు కాకుండా చూడాలి.ఒక వేళ వర్గాలు ఎవరైనా పెడితే వారిపై వెంటనే సస్పెన్షన్ వేటు వేయాలి.* *కూటమిలు పెట్టడం వల్ల కాంగ్రెస్ కు నష్టమే.* *ముఖ్యంగా అభ్యర్థులను ముందే ప్రకటించాలి.*
తెలుగు
0
0
0
0
DHARAVATH PRABHUDAS
DHARAVATH PRABHUDAS@DHARAVATHPRAB12·
@revanth_anumula @RahulGandhi ఎన్నికల్లో గాని పోటీ చేయకూడదు.* *పార్టీకి కొత్తగా వచ్చిన వారు, పాత వారు అనే బేధం లేకుండా ప్రజలకు దగ్గరగా,చురుకుగా పని చేసే విద్యావంతులను పోటీలో ఉంచాలి.* *ఇక రాష్ట్ర అధ్యక్ష పదవి ఇప్పుడున్న పరిస్థితుల్లో వెంటనే రేవంత్ రెడ్డికి ఇస్తే తప్ప కాంగ్రెస్
తెలుగు
0
0
0
0
DHARAVATH PRABHUDAS
DHARAVATH PRABHUDAS@DHARAVATHPRAB12·
@revanth_anumula @RahulGandhi మీడియాను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం.* *ఇవన్నీ కూడా రఘునందన్ రావు గెలుపుకు కారణాలు* *ఇక కాంగ్రెస్ కు భవిష్యత్ ఉండాలంటే..* *60 సంవత్సరాలకు పైబడి వయస్సు ఉన్నవారు కాంగ్రెస్ లో సలహాదారులుగా మాత్రమే ఉండాలి, కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో గాని, పరోక్ష
తెలుగు
0
0
0
0
DHARAVATH PRABHUDAS
DHARAVATH PRABHUDAS@DHARAVATHPRAB12·
@revanth_anumula @RahulGandhi గత రెండు ఎన్నికల నుండి అక్కడి ప్రజలకు అందుబాటులో ఉండడం* *3.TRS పై ఉన్న వ్యతిరేకత* * స్థానికంగా ప్రజలకు అందుబాటులో లేని అభ్యర్థికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం* * ఒకవేళ కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపిస్తే,TRS గూటికే వెళ్తాడని ప్రజలు అనుకోవడం.* * ముఖ్యంగా సోషల
తెలుగు
0
0
0
0
DHARAVATH PRABHUDAS
DHARAVATH PRABHUDAS@DHARAVATHPRAB12·
@RahulGandhi @revanth_anumula ఒక సగటు కాంగ్రెస్ కార్యకర్త మనోవేదన**ముందుగా దుబ్బాక ఉపఎన్నికల్లో గెలిచిన రఘునందన్ రావు గారికి ఒక సగటు కాంగ్రెస్ కార్యకర్తనైన నేను శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.* *రఘునందన్ రావు గెలుపుకు కారణాలు* *అతని చదువు,వాక్ చాతుర్యం, వ్యక్తిగత ఇమేజ్
తెలుగు
0
0
0
0
DHARAVATH PRABHUDAS retweetledi
Rahul Gandhi
Rahul Gandhi@RahulGandhi·
यूपी के पत्रकार विनय तिवारी को भाजपा के गुंडों ने बेरहमी से पीटा है। अधिकारों की बात चली है तो सोचा पूछ लें कि कुछ चुनिंदा पत्रकारों के लिए ही अधिकार याद आएँगे या विनय तिवारी जैसे पीड़ितों के लिए भी?
Rahul Gandhi tweet media
हिन्दी
3.2K
7.2K
36.3K
0
DHARAVATH PRABHUDAS
DHARAVATH PRABHUDAS@DHARAVATHPRAB12·
@revanth_anumula తెలంగాణలో టిపిసిసి పదవిని వేరే వారికి ఇస్తే బాగుంటుంది.. అది మీకు కూడా ఇస్తే కాంగ్రెస్ కు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది.. ప్లీజ్ చేంజ్ తెలంగాణ టి పి సి సి..
తెలుగు
0
0
1
0
DHARAVATH PRABHUDAS
DHARAVATH PRABHUDAS@DHARAVATHPRAB12·
@RahulGandhi please change Telangana tpcc president Uttam Kumar Reddy sir.... Telangana Ko new tpcc Revanth Reddy ko doo sir Please tell me Congress bachao
Filipino
0
0
2
0