Today DRDO sir inspected Sathukunta Juliflora clearance work at Vilasagar GP and Desiltation of SRSP distributor canal work site at Bijigirisharif GP of Jammikunta mandal. APD and Mandal EGS staff attended.
@Collector_KNR@aclb_knr
Today DRDO sir conducted a review meeting with Choppadandi, Ramadugu and Gangadhara mandals' MPDOs, APOs, ECs,TAs, FAs & Mates at MPDO office Gangadhara on labour mobilization, Nurseries horticulture, new works identification, average wage rate, 100 days improvement.. 1/2..
Today DRDO sir conducted a review meeting with MPDOs, APOs, ECs ,TAs and FAs of Huzurabad, Ellandakunta, Saidapur and Jammikunta mandal s at Huzurabad MPDO office on
EGS all parameters
TKHH
Nurseries
Horticulture progress
@Collector_KNR@aclb_knr
Today DRDO sir inspected Sampada Vanalu and Nursery sites at Islampur GP of Gangadhara mandal, Sampada Vanalu site at Chippakurthi & Ramadugu GPs of Ramadugu mandal..
@Collector_KNR@aclb_knr
Today DRDO sir conducted a review meeting with all APOs, ECs,TAs on labour mobilization
EGS works Nurseries and plantation progress..
@Collector_KNR@aclb_knr
శ్రీయుత జిల్లా కలెక్టర్, కరీంనగర్ గారు మాదాపూర్ గ్రామంలోని డ్రాగన్ ఫ్రూట్ తోటలను మరియు బత్తాయి తోటలను సందర్శించినారు ఇట్టి సందర్శనలో శ్రీయుత అదనపు కలెక్టర్ (ఎల్.బి), గారు, డి.ఆర్.డి.ఓ.గారు, అడిషనల్ డి.ఆర్.డి.ఓ.గారు తహశీల్దార్, యం.పి.డి.ఓ. హార్టికల్చర్ ఆఫీసర్ పాల్గొనడం జరిగింది.
తదనంతరం నాబార్డు ఆధ్వర్యంలో ఫ్లవర్ బొకే తయారీ విధానంపై 11 రోజుల పాటు నిర్వహించబడుతున్న శిక్షణ కార్యక్రమానికి హాజరై, ప్లాస్టిక్ కవర్ వాడకుండా పేపర్ తో తయారు చేసిన ఫ్లవర్ బొకేలను చూసి జిల్లా కలెక్టర్ గారు వారిని అభినందించారు.
తేది:20-02-2024 రోజున శ్రీయుత జిల్లా కలెక్టర్, కరీంనగర్ గారు గన్నేరువరం మండలంలోని జంగపల్లి గ్రామ పంచాయతీలో కర్ర నర్సవ్వ గారికి చెందిన 5 ఎకరాల భూమిలో లిల్లీ, గులాబి, డ్రైసీ, చామంతి తోట చుట్టూ ఉన్న కొబ్బరి పెంపకంను పరిశీలించడం జరిగింది..
@Collector_KNR@aclb_knr
పంచాయతీ కార్యదర్శి నర్సయ్య మరియు సమ్మరాజేశ్వర్ గారు, ఏ.పి.ఓ. శ్రీమతి కూన శారద గారు, ఐ.కె.పి. ఏ.పి.యం శ్రీ సుధాకర్ గారు, ఐకెపి సిబ్బంది మరియు ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు..
@Collector_KNR@aclb_knr
తదనంతరం శంకరపట్నం ఐ.కె.పి. మరియు ఉపాధి హామీ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అనంతరం శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామంలో జరుగుచున్న ఉపాధి హామీ పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో శంకరపట్నం మండల అభివృద్ధి అధికారి శ్రీమతి ఎన్.శ్రీవాణి గారు, ఆర్.డబ్ల్యు.ఎస్. ఎ.ఇ. మొగిలి గారు..
తేది:17.02.2024 రోజున కరీంనగర్ జిల్లా, జిల్లా గ్రమీణాభివృద్ధి అధికారి, శ్రీ వి.శ్రీధర్ గారు శంకరపట్నం మండలములో పర్యటించారు. శంకరపట్నం మండలంలోని కేశవపట్నం గ్రామంలోని శ్రీ సమ్మక్క సారక్క జాతర జరుగు ప్రదేశంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. జాతర కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసినారు.