Patsmatla Dharmaraju

1.8K posts

Patsmatla Dharmaraju banner
Patsmatla Dharmaraju

Patsmatla Dharmaraju

@DharmarajuPdr

MLA OF UNGUTURU CONSTITUENCY, JANASENA PARTY

Katılım Nisan 2023
7 Takip Edilen2.2K Takipçiler
Patsmatla Dharmaraju
Patsmatla Dharmaraju@DharmarajuPdr·
“ఒక నెల - ఒక గ్రామం నాలుగు సందర్శనలు” కార్యక్రమంలో భాగంగా నేడు నిడమర్రు గ్రామంలో ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రి సెల్వి గారితో కలిసి రెండోసారి పర్యటించాను. #PatsamatlaDharmaraju #UnguturuMLA #CollectorVisit #ManaUnguturu #NDAAlliance @janasenaparty @jai_tdp
Patsmatla Dharmaraju tweet mediaPatsmatla Dharmaraju tweet mediaPatsmatla Dharmaraju tweet mediaPatsmatla Dharmaraju tweet media
తెలుగు
0
2
8
77
Patsmatla Dharmaraju
Patsmatla Dharmaraju@DharmarajuPdr·
ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. ఆ అల్లాహ్ ఆశీస్సులతో మీ కుటుంబాలన్నీ ఆయురారోగ్యాలు, ఆనందాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ఈద్ ముబారక్ #PatsamatlaDharmaraju #Team_PDR #mla_unguturu #NDAGovernment #happybakridh #eidmubarak #unguturu
Patsmatla Dharmaraju tweet media
తెలుగు
0
1
4
53
Patsmatla Dharmaraju
Patsmatla Dharmaraju@DharmarajuPdr·
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ, డాక్టర్ నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు. #mla_unguturu #NDAGovernment #PatsamatlaDharmaraju #Team_PDR #nandamuritarakaramarao unguturu @janasenaparty @jai_tdp
Patsmatla Dharmaraju tweet media
తెలుగు
0
4
13
63
Patsmatla Dharmaraju
Patsmatla Dharmaraju@DharmarajuPdr·
భీమడోలు గ్రామంలో రూ.12 లక్షల వ్యయంతో మరమ్మతులు చేపట్టిన వాటర్ ఫిల్టర్ బెడ్‌ను నేడు కూటమి నాయకులతో కలిసి ప్రారంభించాను.గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. #PatsamatlaDharmaraju #UnguturuMLA #Bhimadole #JalJeevanMission
Patsmatla Dharmaraju tweet mediaPatsmatla Dharmaraju tweet mediaPatsmatla Dharmaraju tweet mediaPatsmatla Dharmaraju tweet media
తెలుగు
0
3
8
62
Patsmatla Dharmaraju
Patsmatla Dharmaraju@DharmarajuPdr·
మాకు అత్యంత ఆప్తులు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @kotikalapudigovindarao గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు... #PatsamatlaDharmaraju #Team_PDR #mla_unguturu #JanaSenaParty #happybirthdaykgr bhimavaramjsp @janasenaparty @pawankalyan
Patsmatla Dharmaraju tweet media
తెలుగు
0
2
12
107
Patsmatla Dharmaraju
Patsmatla Dharmaraju@DharmarajuPdr·
ఉంగుటూరు నియోజకవర్గంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్యం చేయించుకొని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 63 మంది లబ్దిదారులకు CMRF ద్వారా మంజూరైన 28,88,409 రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ధర్మరాజు గారు లబ్దిదారులకు అందజేశారు.
Patsmatla Dharmaraju tweet mediaPatsmatla Dharmaraju tweet mediaPatsmatla Dharmaraju tweet mediaPatsmatla Dharmaraju tweet media
తెలుగు
0
3
9
73
Patsmatla Dharmaraju
Patsmatla Dharmaraju@DharmarajuPdr·
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ఒక నెల – ఒక గ్రామం – నాలుగు సార్లు సందర్శన” కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండల పరిషత్ కార్యాలయం నందు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది.
Patsmatla Dharmaraju tweet mediaPatsmatla Dharmaraju tweet mediaPatsmatla Dharmaraju tweet mediaPatsmatla Dharmaraju tweet media
తెలుగు
0
2
8
55
Patsmatla Dharmaraju
Patsmatla Dharmaraju@DharmarajuPdr·
ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గారి జన్మదినం సందర్బంగా ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అత్యంత ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించబడ్డాయి. నాలుగు మండలాల నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపార
Patsmatla Dharmaraju tweet mediaPatsmatla Dharmaraju tweet mediaPatsmatla Dharmaraju tweet mediaPatsmatla Dharmaraju tweet media
తెలుగు
0
3
13
104
Patsmatla Dharmaraju
Patsmatla Dharmaraju@DharmarajuPdr·
#AdminPost ఉంగుటూరు ఎమ్మెల్యే శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. 💐 “ధర్మం వెంట మనం – ధర్మరాజు వెంట జనం” ✊❤️ #HappyBirthdayPDR #TeamPDR #Unguturu #JanasenaParty @JanaSenaParty @PawanKalyan
Patsmatla Dharmaraju tweet media
తెలుగు
0
1
10
71
Patsmatla Dharmaraju
Patsmatla Dharmaraju@DharmarajuPdr·
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ @raghuramakrishnaraju గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. #Team_PDR #PawanKalyan #JanaSenaParty #mla_unguturu @janasenaparty @jai_tdp
Patsmatla Dharmaraju tweet media
తెలుగు
0
2
17
138
Patsmatla Dharmaraju
Patsmatla Dharmaraju@DharmarajuPdr·
ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గారి పర్యటన వివరములు… 14 - 05-2026 (గురువారం) 1. ఉదయం 9:30 నిమిషాలకు గణపవరం మండలం గణపవరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద "వన్ మంత్ - వన్ విలేజ్ - ఫోర్ విజిట్స్" కార్యక్రమంలో పాల్గొంటారు. @JanaSenaParty @JSPShatagniTeam
Patsmatla Dharmaraju tweet media
తెలుగు
0
6
28
155
Patsmatla Dharmaraju
Patsmatla Dharmaraju@DharmarajuPdr·
ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గారి పర్యటన వివరములు… 13 - 05-2026 (బుధవారం) 1. ఉదయం 8:30 నిమిషాలకు ఉంగుటూరు మండలం రావులపర్రు గ్రామంలో తోకలపల్లి డ్రైన్ పై రైతులు స్వచ్ఛందంగా నిర్మించుకుంటున్న రెగ్యులేటర్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం. @janasenaparty @jai_tdp
Patsmatla Dharmaraju tweet media
తెలుగు
0
1
11
66
Patsmatla Dharmaraju
Patsmatla Dharmaraju@DharmarajuPdr·
రామ భక్తి, ధైర్యం, సేవా తత్త్వానికి నిలయమైన హనుమంతుని దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. #Team_PDR #PawanKalyan #mla_unguturu #JanaSenaParty #hanumanjayanti @janasenaparty @jai_tdp
Patsmatla Dharmaraju tweet media
తెలుగు
0
1
9
89
Patsmatla Dharmaraju
Patsmatla Dharmaraju@DharmarajuPdr·
ఈరోజు ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు స్థానిక కూటమి పార్టీల నేతలు, నీటి సంఘం అధ్యక్షులు, రైతులు, ఇరిగేషన్ మరియు డ్రైన్ అధికారులతో కలిసి తోకలపల్లి మెయిన్ డ్రైన్‌లోకి కలిసే ఉంగుటూరు మురుగు కోడు (డ్రైన్) తవ్వకం పనులను పరిశీలించారు. @JanaSenaParty
Patsmatla Dharmaraju tweet mediaPatsmatla Dharmaraju tweet mediaPatsmatla Dharmaraju tweet mediaPatsmatla Dharmaraju tweet media
తెలుగు
0
5
12
69
Patsmatla Dharmaraju
Patsmatla Dharmaraju@DharmarajuPdr·
ఈరోజు ఉంగుటూరు శాసనసభ్యుల వారి క్యాంపు కార్యాలయంలో గణపవరం మండలం వాకపల్లి గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు ఎమ్మెల్యే శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారి ఆధ్వర్యంలో @JanaSenaParty లో చేరారు.
Patsmatla Dharmaraju tweet mediaPatsmatla Dharmaraju tweet mediaPatsmatla Dharmaraju tweet mediaPatsmatla Dharmaraju tweet media
తెలుగు
0
0
10
76
Patsmatla Dharmaraju
Patsmatla Dharmaraju@DharmarajuPdr·
వెలకట్టలేని ప్రేమకు నిలువెత్తు రూపం అమ్మ,తమ జీవితాన్ని పణంగా పెడుతూ మరో జీవితానికి ఊపిరి పోసే గొప్ప త్యాగమూర్తులైన తల్లులందరికీ,అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.. #Team_PDR #PawanKalyan #JanaSenaParty #mla_unguturu #worldmothersday @janasenaparty @jai_tdp
Patsmatla Dharmaraju tweet media
తెలుగు
0
1
22
190