@greatandhranews OTT వాళ్లు మీకు కోట్లు ఇచ్చి కోనేసుకొని మూడు నేల తరువాత రిలీజ్ చేస్తే వాళ్లకి లాభాలు ఎలా వస్తాయి..
మంచి సినిమా తెస్తే అందరు బాగుంటారు.
థియేటర్‌ను కిల్ చేసేశారు
OTTకి నెలలోపే వస్తుండటంతో ఆడియెన్స్ థియేటర్‌కు రావడం మానేశారు.. కనీసం 3 నెలల గ్యాప్ ఉంటేనే సినిమా బ్రతుకుతుంది - డైరెక్టర్ #Gunasekhar#Euphoria#MovieTheater#OTT
సీఎం చంద్రబాబు – మ్మ్.. ఏంటమ్మా..
మహిళ – సార్, మా అబ్బాయికి డిగ్రీ ఉంది.. జాబ్ లేదు.. ఖాళీగా కూర్చొని ఉన్నాడు
సీఎం చంద్రబాబు – కలెక్టర్ గారు, ఇది తీసుకుని ఒక ఆటో ఇప్పించండి
🌸 Spring is HERE & so is our BIGGEST Giveaway! 🎁✨
Get ready to win amazing prizes with Tenorshare AI Bypass! 🚀
🏆 Grand Prize: Apple AirPods Pro 3 (1 Winner)
🥇 1st Prize: $100 Amazon Gift Card (2 Winners)
🥈 2nd Prize: $20 Amazon Gift Card (5 Winners)
🥉 3rd Prize: Tenorshare AI Bypass Quarterly Unlimited (8 Winners)
👇 How to enter:
1️⃣ Follow @TenorshareAI
2️⃣ RT this post 🔁
⏰ Ends: April 9th. Don’t miss out! Good luck! 🍀
#TenorshareAI#TenorshareAIBypass#Giveaway#AirPodsPro#AITools#SpringSale
Another Day, Another Artist Blames AP Govt.
ఆంధ్రా లో Awards ఇచ్చి చాలా రోజులయిపోయింది.. Andhra లో సినిమాలు తీస్తే సబ్సిడీలు ఇస్తామంటే ఎందుకు తీయరు?
@KChiruTweets అన్న దాంట్లో తప్పేంటి?
#NandiAwards
#Sharwanand:
“మీ LIFE లో ముగ్గురిని మాత్రం మర్చిపోకండి.
1. మీ కష్టంలో మీతో ఉన్న వాళ్లు
2. మీరు కష్టంలో ఉన్నప్పుడు వదిలేసిన వాళ్లు
3. మిమ్మల్ని కష్టంలోకి నెట్టిన వాళ్లు”