DIPRO PARVATHIPURAM MANYAM
209 posts

DIPRO PARVATHIPURAM MANYAM
@DiproManyam
PARVATHIPURAM Katılım Nisan 2023
125 Takip Edilen20 Takipçiler

I’ve completed self-enumeration for my family. It is fast & convenient.
Every correct detail counts. Join this important national exercise today.
#Census2027 #SelfEnumeration #DigitalIndia #AndhraPradesh @CensusIndia2027 @mmkeeravaani
English

భారతదేశంలోనే అతిపెద్ద AI పెట్టుబడికి వేదికగా విశాఖపట్నం మారుతోంది!
📍 విజాగ్‌లో శంకుస్థాపన
🗓️ 28 ఏప్రిల్ 2026 | ⏰ ఉదయం 9:30 గం.
💰 $15 బిలియన్ భారీ పెట్టుబడి
💡 1,000 మెగావాట్ల హైపర్‌స్కేల్ AI డేటా సెంటర్
#GoogleComesToAP
#ChandrababuNaidu
#JobCreatorInChiefLokesh
#Vizag

తెలుగు

*సాగునీటి కష్టాలకు చెక్.. దుమ్మంగి రిజర్వాయర్‌కు పునర్వైభవం*
పార్వతీపురం మన్యం జిల్లాలో సాగునీటి జలకళ జలధార పనులతో జలకళను సంతరించుకోనున్న దుమ్మంగి రిజర్వాయర్.. 112 ఎకరాల ఆయకట్టుకు భరోసా.. రైతు మోములో చిగురిస్తున్న ఆశాకిరణం.
#Jaladhara#SaveWater#WaterConservation #EveryDropCounts


తెలుగు

రీన్యూ ఎనర్జీ గ్లోబల్ (ReNew) సంస్థ అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ. 5,400 కోట్ల పెట్టుబడితో సుమారు 6.5 GW సామర్థ్యం కలిగిన సోలార్ ఇంగోట్-వేఫర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది.
#RenewChoosesAP
#ChooseSpeedChooseAP
#ChooseAP
#InvestInAP
#AndhraPradesh

తెలుగు




























