Anusha Botcha

277 posts

Anusha Botcha banner
Anusha Botcha

Anusha Botcha

@DrBotchaAnusha

I’ve always believed that my father stands as power, I stand as purpose. I am defined not just by where I come from, but by where I choose to go - Botcha Anusha

Katılım Ekim 2025
1 Takip Edilen52 Takipçiler
Anusha Botcha
Anusha Botcha@DrBotchaAnusha·
శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది సందర్భంగా మా ఇంటికి విచ్చేసి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన విజయనగరం మాజీశాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి గారు, మాజీడిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి గారు మరియు వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు #Ugadi #SriParabhavaNamaSamvatsaram #BotchaAnusha
తెలుగు
0
0
3
6
Anusha Botcha
Anusha Botcha@DrBotchaAnusha·
ఉగాది పర్వదినం సందర్భంగా విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి దర్శనం — అమ్మవారి ఆశీస్సులు అందరికి కలగాలి. 🙏 #Ugadi2026 #PydithalliAmmavaru #botchaanusha #Vizianagaram #AndhraPradesh
తెలుగు
0
0
1
9
Anusha Botcha
Anusha Botcha@DrBotchaAnusha·
శ్రీ పరాభవ నామ సంవత్సరం సందర్భంగా మా ఇంటికి విచ్చేసి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రాజాం నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ తలే రాజేష్ గారు మరియు రాజాం మండల నాయకులు,గ్రామ నాయకులు. #Ugadi2026 #BotchaAnusha #SriParabhavaSamvatsaram #Cheepurupalli #Vizianagaram #AndhraPradesh
Anusha Botcha tweet mediaAnusha Botcha tweet mediaAnusha Botcha tweet mediaAnusha Botcha tweet media
తెలుగు
1
0
3
10
Anusha Botcha
Anusha Botcha@DrBotchaAnusha·
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా విజయనగరం లోని శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది. #Ugadi2026 #Pydithalliammavaru #BotchaAnusha #Vizianagaram
Anusha Botcha tweet mediaAnusha Botcha tweet mediaAnusha Botcha tweet media
తెలుగు
1
0
1
13
Anusha Botcha
Anusha Botcha@DrBotchaAnusha·
శ్రీ పరాభవ నామ సంవత్సరం సందర్భంగా మా ఇంటికి విచ్చేసి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన విజయనగరం మాజీ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి గారు, మాజీ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి దంపతులు. #ugadi #sriparabhavanamasamvatsaram #BotchaAnusha #cheepurupalli
Anusha Botcha tweet mediaAnusha Botcha tweet mediaAnusha Botcha tweet mediaAnusha Botcha tweet media
తెలుగు
1
0
2
20
Anusha Botcha
Anusha Botcha@DrBotchaAnusha·
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మీ ప్రయాణంలో చీకటి అంతా తొలగిపోయి మీకు విజయం అందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను, మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు. #SriPrabhavaNamaSamvatsaram #UgadiSubhakankshalu #HappyUgadi #BotchaAnusha #Cheepurupalli #AndhraPradesh
Anusha Botcha tweet media
తెలుగు
0
1
2
25

22
Anusha Botcha
Anusha Botcha@DrBotchaAnusha·
తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రుల చిరకాల స్వప్నం ఆంధ్రప్రదేశ్ స్థాపన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా వెలకట్టలేని ఆయన త్యాగాన్ని స్మరించుకుంటూ వారికి ఘననివాళి అర్పిస్తున్నాను. #PottiSreeramuluJayanthi #BotchaAnusha
Anusha Botcha tweet media
తెలుగు
0
1
2
23

15
Anusha Botcha
Anusha Botcha@DrBotchaAnusha·
శాసన మండలి విపక్ష నేత గౌరవనీయులు శ్రీ బొత్స సత్యనారాయణ గారి గరివిడి క్యాంపు కార్యాలయంలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గారితో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేయడం సంతోషంగా ఉంది.
తెలుగు
0
0
0
2
Anusha Botcha
Anusha Botcha@DrBotchaAnusha·
మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని, చీపురుపల్లి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో కలిసి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాం. #BotchaAnusha #Cheepurupalli #Vizianagaram #AndhraPradesh
తెలుగు
1
0
0
20
Anusha Botcha
Anusha Botcha@DrBotchaAnusha·
విషయం తెల్సిన వెంటనే డాక్టర్ బొత్స అనూష గారు ఆ కుటుంబానికి 3 నెలలు సరిపడా నిత్యావసరాలను పంపారు. మహాలక్ష్మి కుటుంబ సభ్యులు బొత్స అనూష గారికి ధన్యవాదాలు తెలిపారు.
Anusha Botcha tweet mediaAnusha Botcha tweet mediaAnusha Botcha tweet mediaAnusha Botcha tweet media
తెలుగు
0
0
0
3
Anusha Botcha
Anusha Botcha@DrBotchaAnusha·
క్యాన్సర్ బాధితురాలకి యువ నాయకురాలు డాక్టర్ బొత్స అనూష సాయం చీపురుపల్లి నియోజకవర్గం,గరివిడి మండలం బొండపల్లి గ్రామంలో డాక్టర్ బొత్స అనూష గారు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన దుడుమూరు మహాలక్షి కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. #BotchaAnusha #Cheepurupalli
Anusha Botcha tweet mediaAnusha Botcha tweet mediaAnusha Botcha tweet mediaAnusha Botcha tweet media
తెలుగు
1
0
0
5