🚛

48.9K posts

🚛

🚛

@DriverRamudu

Katılım Mayıs 2016
1.3K Takip Edilen1.2K Takipçiler
Sabitlenmiş Tweet
🚛
🚛@DriverRamudu·
India is a collapsed system. Thank your stars for every second that you are alive as this broken system is hell bent on ending it at the slightest chance.
English
0
0
2
1.2K
🚛
🚛@DriverRamudu·
@priyamucharla 30 cr SriRama Rajyam has better cinematography and visuals compared to 4000 cr worth bollywood film
English
0
1
2
41
🚛
🚛@DriverRamudu·
@kalayankali5 @Trends4TDP నిన్న నరసరావుపేట ఎమ్మెల్యే ఏం చెసాడో తెలిస్తే ఎవడి గవర్నమెంట్ ఉందో అర్ధం అవుతుంది?
తెలుగు
0
0
0
11
Kalyan
Kalyan@kalayankali5·
@Trends4TDP Evari govt vundhi ardam kavatla...vallu rechipothunaru...kutami chetakaka silent aipoyinda...Lopala vesi gudda pagaldengandi ycp lucha nakodakulani
Eesti
1
0
8
2K
𝗧𝗗𝗣 𝗧𝗿𝗲𝗻𝗱𝘀
సీఐ గారిపై బూతులతో రెచ్చిపోయిన పేర్ని నాని కొడుకు. ఈ నేపథ్యంలో పేర్ని కిట్టుకు, ఇనుకుదురుపేట సీఐ పరమేశ్వరరావు గారికి మధ్య వాగ్వాదం #AndhraPradesh #TDPTwitter
తెలుగు
38
202
1.1K
58K
🚛
🚛@DriverRamudu·
@Arjun091990 @Trends4TDP తిడితేనా? జస్ట్ గొంతు కొంచెం రైజ్ చేసినా అక్కడ ఉన్న అందరు పోలీసులు మూకుమ్మడి గా దాడి చేసి జాలి కనికరం కూడా లేకుండా కొడతారు.
తెలుగు
0
0
1
21
Arjun
Arjun@Arjun091990·
@Trends4TDP అదే సామాన్యుడు ఎవరైనా తిడితే ఈపాటికే లోపల వేసి కుళ్ళ బొడిచే వాళ్ళు. ఈయన ex. మినిస్టర్ గారి కొడుకు కదా భయం అనుకుంటా పోలీసోళ్ళకి 🫢
తెలుగు
2
1
15
2K
🚛 retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
అనిరుధ్ కాన్సర్ట్ తర్వాత ఇదీ పరిస్థితి! క్రీడా మైదానాలను ఓపెన్ పబ్‌లుగా మార్చిన తెలంగాణ ప్రభుత్వం బీరు సీసాలు, మద్యం సీసాలు, చెత్తాచెదారంతో నిండిపోతున్న మైదానాలు హైదరాబాద్‌లో కన్వెన్షన్ హాళ్లుగా మారిపోతున్న ప్రముఖ స్టేడియాలు గత ఏడాది దేవిశ్రీ ప్రసాద్ కాన్సర్ట్, రెండు వారాల కిందట అనిరుధ్ కాన్సర్ట్, మూడు రోజుల కిందట ఇళయరాజా కాన్సర్ట్‌లో సంగీత విభావరులకు కేరాఫ్‌గా మారిపోయిన గచ్చిబౌలి స్టేడియం మరో వైపు.. సినిమా షూటింగ్లు, మ్యూజిక్ కాన్సర్ట్‌లు, క్రిస్మస్, ఇఫ్తార్ విందులు, రాజకీయ సభలు, కుల సమావేశాలకు అడ్డాగా మారిన ఎల్బీ స్టేడియం మద్యం మత్తులో స్టేడియంను ఓపెన్ పబ్ లాగా మార్చడంతో.. బీరు సీసాలు, మద్యం సీసాలు, చెత్తాచెదారంతో నిండిపోయిన మైదానాలు దీంతో క్రీడాకారుల సాధనకు అడ్డంకిగా మారిన ఈవెంట్లు
తెలుగు
18
81
361
71.1K
🚛
🚛@DriverRamudu·
@SAengali రెండూ తప్పే. We should not encourage police brutality.
English
0
0
0
21
🚛
🚛@DriverRamudu·
అదే అక్కడ ఒక మాములు వ్యక్తి ఉండి జస్ట్ గొంతు పెద్దది చేసి మాట్లాడినా ఆ చుట్టూ చోద్యం చూస్తున్న పోలీసులు అందరూ మీదపడి కుళ్లబొడిచి తిరిగి వాడి మీదే 10 కేసులు పెడతారు.
Telugu360@Telugu360

నీకు మర్యాద ఇవ్వడమే ఎక్కువ..పోలీసులతో పేర్ని నాని కుమారుడు కిట్టు ఓవరాక్షన్ కృష్ణాజిల్లా మచిలీపట్నంలో హైటెన్షన్.. అక్రమ కట్టడాలను తొలగిస్తుండగా..పోలీసుల విధులకు అడ్డుపడిన కిట్టు విధి నిర్వహణలో ఉన్న సీఐని నిలదీస్తూ, రెచ్చగొట్టే ధోరణితో కిట్టు వ్యవహారశైలి

తెలుగు
0
1
0
70
🚛
🚛@DriverRamudu·
@Telugu360 పోలీసులు కామన్ పీపుల్ తో మర్యాదగా ప్రవర్తించినప్పుడు, ఇలాంటి సిట్యువేషన్స్ లో పోలీసులకి సపోర్ట్ చెయ్యాలనిపిస్తుంది. కానీ వాళ్లు మాములు మనుషులతో ఎలా మాట్లాడతారో, ఎంత జులుం చూపిస్తారో అందరికీ తెలిసిందే. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు అనే దానికి perfect example
తెలుగు
0
0
4
1.6K
Telugu360
Telugu360@Telugu360·
నీకు మర్యాద ఇవ్వడమే ఎక్కువ..పోలీసులతో పేర్ని నాని కుమారుడు కిట్టు ఓవరాక్షన్ కృష్ణాజిల్లా మచిలీపట్నంలో హైటెన్షన్.. అక్రమ కట్టడాలను తొలగిస్తుండగా..పోలీసుల విధులకు అడ్డుపడిన కిట్టు విధి నిర్వహణలో ఉన్న సీఐని నిలదీస్తూ, రెచ్చగొట్టే ధోరణితో కిట్టు వ్యవహారశైలి
తెలుగు
54
292
1.6K
154.8K
🚛
🚛@DriverRamudu·
@BringBack007 @Suresh31453 @TeluguScribe rushikonda building official cost 431 crores. kattindi 145764 sq ft. ante sq ft ki 29567 kharchu pettadu ante entha avineeti chesi undantav? ayina Prajalaki use ayye secretariat world class undali gani CM family undataniki India class saripoda? vaadiki buckingham palace kavala?
Eesti
1
0
0
7
kumar
kumar@BringBack007·
@DriverRamudu @Suresh31453 @TeluguScribe Square feet ki 12500 enti, 4000 కన్నా ఎక్కువ కాదు... రుషికొండ world class building 350 crores... Temporary secratary 800 crore .. crda small building 250 crores... ఎంత తిన్నారు దానిలో?? అవినీతి గురించి అడిగేది... Jungle clearence కి 100 కోట్లు 🤦🤦.. అవినీతి గురించి చెప్పు
1
0
1
9
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
కేసీఆర్ గారు రూ.615 కోట్లతో 28 ఎకరాల్లో తెలంగాణ సెక్రటేరియట్ కట్టారు పార్లమెంట్ కొత్త బిల్డింగ్ రూ.970 కోట్లతో కట్టారు ఏపీలో చంద్రబాబు రూ.1449 కోట్లతో అసెంబ్లీ కడుతున్నాడు
తెలుగు
33
750
4.3K
139.2K
🚛
🚛@DriverRamudu·
@venom1s Such women need to be named and shamed. whats her id?
English
1
0
0
3.7K
︎ ︎venom
︎ ︎venom@venom1s·
Doing mujra on Instagram was not enough? Now women are wearing short clothes and harassing poor street vendors. In other videos, she says double meaning things too. Imagine the outrage if a man did that to a woman. Is this women empowerment?
English
313
908
8.7K
1.5M
TVR Media 🚩🚩🚩🇮🇳
మంత్రించిన నిమ్మకాయలు,కొబ్బరి తినొచ్చా? #Superstition #మూడనమ్మకం
తెలుగు
40
157
752
52.5K
Gulte
Gulte@GulteOfficial·
"మంగళగిరిలో.. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను భార్య పొడిచి చంపింది. ఈ మధ్య సీరియళ్లు, క్రైమ్ సిరీస్ లు చూసి ఇలా మారిపోతున్నారు. నిన్న కూడా మా MLA వెళ్ళి వేరే ఆఫీసు మీద పడ్డాడు." – #Chandrababu
తెలుగు
13
110
1.1K
101K
🚛
🚛@DriverRamudu·
There was a time when poor and homeless used to have shelter under these flyovers. Now they become the only places for children to play, as govts auctioning every Sqft of land to make it into soulless concrete jungle Are we supposed to applaud this "development"?
Massimo@Rainmaker1973

This is how public space should be used smart, inclusive, and for everyone In India, Kolkata Municipal Corporation is turning unused space under a bridge into a sports complex. From chess clubs to football grounds

English
0
0
1
66
Signature of Cricket !
Signature of Cricket !@BabajiSutar3·
When the ball gets air, the batsman dances and the wicket falls! 💥 Great Ravi Shastri @RaviShastriOfc destroying Australia Batting line 🔥
English
32
15
268
75.6K
Rakesh Krishnan Simha
Rakesh Krishnan Simha@ByRakeshSimha·
Reporter: "Kashmiris are sending money, gold and silver to Iran. Why not donate to the Indian Army?" Muslim woman: "Why should we do anything for soldiers? They are sharabi (drunks), kababi (gluttons), shababi (lascivious). We are with our Iran."
English
300
494
1.3K
109.4K
🚛
🚛@DriverRamudu·
కానీ ఆటో డ్రైవర్ కూడా గవర్నమెంట్ కాలేజీ లో చదివించకుండా వేల రూపాయలు ఖర్చు పెట్టి శ్రీచైతన్య కి ఎందుకు పంపిస్తున్నాడో అర్ధం చేసుకుని విద్యాశాఖ మంత్రి గా నువ్వు సిగ్గు పడాలి కదా లోకేష్? This is a reflection of your own poor performance as an Education Minister.
Lokesh Nara@naralokesh

#PsychoFekuJagan రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పాలనలో ఎలాంటి లోటుపాట్లు దొరక్క వైకాపా తప్పుడు వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వీడియోను కట్ అండ్ పేస్టుతో తప్పుడు అర్ధం వచ్చేలా వారు చేస్తున్న ఒక వీడియో ప్రచారం నా దృష్టికి వచ్చింది. తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గం, నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమం సందర్భంగా ముక్కర అంబిక అనే లబ్దిదారు ఇంటికి వెళ్లి అక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకునే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారికి కొన్ని హామీలు ఇచ్చారు. అంబిక భర్త ఆటో డ్రైవర్ కావడంతో ఆయనకు బ్యాటరీ ఆటో కొనిపెట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్ కు ఆదేశాలిచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే ఎదురుగా ఉన్న ఇంటి గడప వద్ద ఉన్న మరొక మహిళ తన కుమారుడి ఉద్యోగం విషయం ప్రస్తావించారు. గౌరవ ముఖ్యమంత్రి అంబిక భర్త కు బ్యాటరీ ఆటో కొనిపెట్టాలి అని ఇచ్చిన ఆదేశాలను ఆ మహిళ అడిగిన విషయానికి జత చేసి ‘‘చదువుకున్న వ్యక్తికి ఆటో కొనిపెడతారట’’ అంటూ సోషల్ మీడియాలో అపహాస్యం చేసే ప్రయత్నాన్ని వైకాపా ప్రారంభించింది. ఇలాంటి తప్పుడు ప్రచారంతో వారు సాధించేది ఏమీ ఉండదు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షపాతిగా సముచిత నిర్ణయాలను మాత్రమే తీసుకుంటారని రాష్ట్ర ప్రజలందరికి తెలుసు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను మానుకోకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాను.

తెలుగు
0
1
0
143
🚛
🚛@DriverRamudu·
@naralokesh కానీ ఆటో డ్రైవర్ కూడా గవర్నమెంట్ కాలేజీ లో చదివించకుండా వేల రూపాయలు ఖర్చు పెట్టి శ్రీచైతన్య కి ఎందుకు పంపిస్తున్నాడో అర్ధం చేసుకుని విద్యాశాఖ మంత్రి గా నువ్వు సిగ్గు పడాలి కదా లోకేష్? This is a reflection of your own poor performance as an Education Minister.
తెలుగు
0
0
0
120
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
#PsychoFekuJagan రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పాలనలో ఎలాంటి లోటుపాట్లు దొరక్క వైకాపా తప్పుడు వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వీడియోను కట్ అండ్ పేస్టుతో తప్పుడు అర్ధం వచ్చేలా వారు చేస్తున్న ఒక వీడియో ప్రచారం నా దృష్టికి వచ్చింది. తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గం, నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమం సందర్భంగా ముక్కర అంబిక అనే లబ్దిదారు ఇంటికి వెళ్లి అక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకునే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారికి కొన్ని హామీలు ఇచ్చారు. అంబిక భర్త ఆటో డ్రైవర్ కావడంతో ఆయనకు బ్యాటరీ ఆటో కొనిపెట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్ కు ఆదేశాలిచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే ఎదురుగా ఉన్న ఇంటి గడప వద్ద ఉన్న మరొక మహిళ తన కుమారుడి ఉద్యోగం విషయం ప్రస్తావించారు. గౌరవ ముఖ్యమంత్రి అంబిక భర్త కు బ్యాటరీ ఆటో కొనిపెట్టాలి అని ఇచ్చిన ఆదేశాలను ఆ మహిళ అడిగిన విషయానికి జత చేసి ‘‘చదువుకున్న వ్యక్తికి ఆటో కొనిపెడతారట’’ అంటూ సోషల్ మీడియాలో అపహాస్యం చేసే ప్రయత్నాన్ని వైకాపా ప్రారంభించింది. ఇలాంటి తప్పుడు ప్రచారంతో వారు సాధించేది ఏమీ ఉండదు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షపాతిగా సముచిత నిర్ణయాలను మాత్రమే తీసుకుంటారని రాష్ట్ర ప్రజలందరికి తెలుసు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను మానుకోకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాను.
తెలుగు
62
300
1K
28.9K
🚛
🚛@DriverRamudu·
@DeepikaBhardwaj Looks like she is celebrating the new born child as reincarnation of her deceased brother.
English
0
0
0
224
Deepika Narayan Bhardwaj
Deepika Narayan Bhardwaj@DeepikaBhardwaj·
A young man died the most brutal death but his sister who is reels obsessed can't stop garnering views What are these people even !!!!
English
140
413
3.1K
392.6K
🇮🇳 Sᴀnjᴀy
🇮🇳 Sᴀnjᴀy@puffin_pipe·
@Incognito_qfs She's right by the way.. Where are the signboards? How are people supposed to know which are non smoking zones?
English
25
1
32
4.9K
Incognito
Incognito@Incognito_qfs·
A woman was smoking in public place in Connaught Place, Delhi. A female police officer asked her to stop smoking. Instead of complying, she started arguing and asked cop to show the "No Smoking" board. Instead of fining and slapping the shit out of this woman, cop asked this woman to show the "Smoking" board. 🤦🤦 Smoking in public places is banned in Delhi under the Delhi Prohibition of Smoking and Non-Smokers Health Protection Act, 1996, and reinforced by the national COTPA 2003 law, which prohibits smoking in public places. It is another matter that people continue to smoke in public and nobody says anything.
English
260
962
2.8K
217.7K
🚛 retweetledi
Unlimited L's
Unlimited L's@unlimited_ls·
JUST IN: Authorities in Nepal accused Mount Everest guides of poisoning climbers to trigger helicopter rescues in an insurance scam Investigators said guides allegedly put baking soda in food to cause symptoms that mimicked altitude sickness Police said the groups then arranged costly helicopter evacuations and submitted fraudulent medical and flight documents Authorities said the scheme generated about $19.69 million in insurance payouts Police charged 32 people, including trekking company owners, helicopter operators, and hospital executives, with organized crime and fraud
English
422
2.7K
11.3K
1.1M