Dushyanth Katikaneni

126 posts

Dushyanth Katikaneni banner
Dushyanth Katikaneni

Dushyanth Katikaneni

@Dushyanth_dk

Katılım Nisan 2023
61 Takip Edilen151 Takipçiler
Dushyanth Katikaneni retweetledi
Dheeraj Mogilineni Entertainment
Honored to receive the ‘Critically Acclaimed Movie of the Year 2024’ award for #AmbajipetaMarriageBand at the 10th Sakshi Excellence Awards. This one is for our amazing team and the incredible audience who made this journey special. Grateful for all the love! ❤️
Dheeraj Mogilineni Entertainment tweet media
English
2
5
15
4.6K
Dushyanth Katikaneni retweetledi
BigBoss Telugu Views
BigBoss Telugu Views@BBTeluguViews·
సినిమా పేరు: #AmbajiPetaMarriageBand OTT: Aha Rating: 9/10 Story: చిన్న కులంలో(సమాజం దృష్టిలో) పుట్టినా పెద్ద మనసూ, ధైర్యం ఉన్న ఇద్దరు అక్కా తమ్ముళ్లు చుట్టూ నడిచే ఒక యాదార్థ సంఘటనల ఆధారిత కథ. Single Line Comment: కొత్త కథ, కథనం కాదు కాని ఎమోషనల్ రోలర్ కోస్టర్. చాలా గట్టి భావోద్వేగాలు, నటనలతో గుండెంతా నిండిపోతుంది. 1. యదార్థ సంఘటనలు ఆధారంగా అని ముందే చెప్పాడు కాబట్టి, సామాజిక ఆటంకాల వలన 'ప్రేమ కథ విజయం కాదు కాని అక్క కధకు న్యాయం జరుగుతుంది' అని అనుకున్నా కాని "నిజం చేదుగా ఉంటుంది" అనేది గుర్తుకొచ్చింది. 2. లవ్ ట్రాక్ కూడా యదార్థ సంఘటనల ఆధారితమో కాదో తెలియదు కాని, సుహాస్‌ని హీరోయిన్ చివరిగా కలిసినప్పుడు, ఇది Fictional Story అయితే బాగుణ్ణు అనిపించింది. 3. పెళ్లి కుదిరిన లవర్, కౌగలించుకునేందుకు ముందుకొచ్చినా వద్దని చెప్పిన హీరో నుండి, హీరో అక్క మీద పుకార్లు పుట్టించిన చిన్న నిడివి ఉన్న నటుడు వరకూ అందరూ పెర్ఫార్మెన్స్‌లు 100/100. ఏ సినిమాలోనైనా మెయిన్ లీడ్ అద్భుతంగా నటించాడంటే అది అతని గొప్పతనం కాని అందరూ అదే తీరులో నటించారంటే అది వాళ్ల నుండి నటనను రాబట్టిన డైరెక్టర్ గొప్పతనం. The best casting 🔥 4. అందరూ సరణ్యను పొగడటం విన్నాను రిలీజ్ అయినప్పటి నుండీ.. కాబట్టి తనపై Expectation పెరిగిపోయింది కాని అస్సలు ఊహించని పెర్ఫార్మెన్స్ మాత్రం హీరోయిన్ @shivani_nagaramది. తన acting సూపర్. She looks very young, but her acting is way matured. Continousగా షాక్ అయ్యాను తను actingకి. 5.Suhas టాలెంట్ తెలిసిందేగా అన్న ఒక expectation bar ఉంది కాని ప్రతీ సీన్‌లో ప్రాణం పెట్టి నటించాడు. Actually, I think whole team believed in this script and characters a lot. They did not do their job, they lived the characters. 6. Pushpa fame Jagadhish, Villain Nithin Prasanna, Band Head GopaRaju Ramana కూడా 👌🔥 7. డైరెక్టర్ దుష్యంత్ కటికినేని, స్టార్స్‌ని డైరెక్ట్ చేసే స్థాయికి వెళ్లే టాలెంట్ . తన పేరు గట్టిగా వినిపిస్తుంది భవిష్యత్తులో. చాలా metaculiousగా తీసాడు సినిమాని. Story, Style, Pattern పాతదే ఏమో కాని, Perfection, Depth కనిపించింది డైరెక్షన్‌లో. సినిమా చూస్తునప్పుడు.. ఈ సినిమా, తమిళ్, మలయాళంలో వచ్చే మంచి సినిమాల కోవకి చెందేది అనిపించింది. అక్కా తమ్ముళ్ల మధ్య చాలా సాదాసీదా సన్నివేశాలు పెట్టి వారి మధ్య ఉన్న బంధం గట్టిదని నమ్మించాడు. ముఖ్యంగా డైలాగులు.. చాలా శ్రద్దగా perfectగా రాసాడు 🔥. పాత్రల క్యారెక్టర్లనీ, సన్నివేశాల్లోని డైరెక్షన్‌ని డైలాగులతో చూపించాడు👌 8. క్లైమాక్స్‌లో వచ్చే రివెంజ్ బ్యాక్ గ్రౌండ్ సాంగుని ఇయర్ ఫోన్స్‌లో వినండి. రొటీన్ మ్యూజిక్, లిరిక్స్‌లా కాదు. @DheeMogilineni @Dushyanth_dk
BigBoss Telugu Views tweet media
తెలుగు
1
5
52
4.4K
Dushyanth Katikaneni retweetledi
ahavideoin
ahavideoin@ahavideoIN·
యెట్టా యెట్టనే ఆపేది యెట్టనే… ఎప్పుడెప్పుడంటూ గుండె డప్పు కొట్టేనే!! 😍🥁 Grab your heart it's about to go on a rollercoaster ride! ❤️ #AmbajipetaMarriageBand - streaming on aha from midnight tonight. #BunnyVas @ActorSuhas @Shivani_Nagaram @Dushyanth_dk @mahaisnotanoun @DheeMogilineni @KalyanKodati #ShekarChandra @ashishtejapuala @GA2Official @Mahayana_MP @SonyMusicSouth
ahavideoin tweet media
1
6
63
2.8K