@Dy.RM(O)/KP
55 posts


అయ్యప్ప భక్తులారా! TSRTC అద్దె బస్సు సదుపాయాన్ని వినియోగించుకోండి. సురక్షితంగా #AyyappaSwamy ని దర్శించుకోండి. బుకింగ్స్ కోసం 040-23450055, 040-69440000, 9440970000 ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. లేదా మీ దగ్గర్లోని డిపో మేనేజర్లను సంప్రదించండి. #SabarimalaWithTSRTC

గ్రేటర్ #Hyderabad పరిధిలోని విద్యార్థులకు గుడ్ న్యూస్. మెట్రో కాంబి టికెట్ ధరను రూ.20 నుండి రూ.10 తగ్గిస్తూ #TSRTC యాజమాన్యం నిర్ణయం. విద్యార్థుల సౌకర్యార్థం తగ్గించడం జరిగింది. సిటీ బస్ పాస్ కలిగిన విద్యార్థులు మెట్రో సర్వీసుల్లో ప్రయాణించాలంటే ఇది ఉపయోగించుకోవచ్చు.

భారతదేశ ప్రజలకు, ప్రభుత్వానికి కరదీపిక లాంటిది రాజ్యాంగం. స్వాతంత్రం తర్వాత దేశాన్ని ఏకతాటిపైకి నడిపించడంలో రాజ్యాంగం కీలక భూమిక పోషించింది. భారత జాతి ఐక్యతకు, సమగ్రతకు ఎంతో బలానిచ్చింది. అందరికీ #Constitution దినోత్సవ శుభాకాంక్షలు. #ConstitutionDay2022





























