Anil Eravathri

1.5K posts

Anil Eravathri banner
Anil Eravathri

Anil Eravathri

@Eanil_INC

Chairman - TG Mineral Development Corporation | Former Government Whip - United AP Assembly (2012-14) | Former MLA of Balkonda, Telangana (2009-14)

Balkonda Nizamabad, Hyderabad Katılım Mayıs 2010
58 Takip Edilen3.2K Takipçiler
Anil Eravathri
Anil Eravathri@Eanil_INC·
తమిళనాడు - మేలుర్ నియోజకవర్గం నుండి గెలుపొందిన AICC SECRETARY & CO-INCHARGE TELANGANA శ్రీ విశ్వనాధన్ పెరుమాల్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.. #AnilEravathri #mla #congratulations #congress #tamilnadu
Anil Eravathri tweet media
తెలుగు
0
0
3
39
Anil Eravathri
Anil Eravathri@Eanil_INC·
తెలంగాణ ప్రభుత్వ బి.సి సంక్షేమ శాఖ సలహాదారుగా నియమితులైన గౌరవనీయులు శ్రీ వి. హనుమంతరావు గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశాను. వారి అనుభవం, మార్గదర్శకత్వంలో వెనుకబడిన వర్గాల సంక్షేమానికి మరిన్ని గొప్ప సేవలు అందుతాయని ఆశిస్తున్నాను. #anileravathri #telanganacongress
Anil Eravathri tweet mediaAnil Eravathri tweet media
తెలుగు
0
3
7
49
Anil Eravathri
Anil Eravathri@Eanil_INC·
ఈరోజు బాల్కొండ నియోజకవర్గ స్థాయి 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నాను..ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, భవిష్యత్తు కార్యచరణపై సుదీర్ఘంగా చర్చించాము. సంక్షేమ పథకాలు అర్హత గల ప్రతి ఇంటికి చేరడమే మా ప్రభుత్వ లక్ష్యం. #prajapalana #revanthreddy #telanganacongress #anileravathri
Anil Eravathri tweet mediaAnil Eravathri tweet mediaAnil Eravathri tweet mediaAnil Eravathri tweet media
తెలుగు
0
0
3
56
Anil Eravathri
Anil Eravathri@Eanil_INC·
ఢిల్లీ లోని రాజ్‌ఘాట్‌ను సందర్శించి జాతిపిత మహాత్మా గాంధీజీకి నివాళులు అర్పించాను. ఆయన చూపిన సత్యం–అహింస మార్గమే మనకు నిత్య మార్గదర్శకం. ​#RajGhat #MahatmaGandhi #AnilEravathri
Anil Eravathri tweet mediaAnil Eravathri tweet media
తెలుగు
0
1
2
177
Anil Eravathri
Anil Eravathri@Eanil_INC·
భారత ప్రజాస్వామ్య సౌధానికి.. రాజ్యాంగంతో ప్రాణం పోసిన మహనీయుడు.. భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. #anileravathri #AmbedkarJayanti
Anil Eravathri tweet media
తెలుగు
0
2
9
292
Anil Eravathri
Anil Eravathri@Eanil_INC·
శ్రీ మహాత్మా జ్యోతి రావు ఫూలే గారి జయంతి సందర్బంగా ఆయనకు ఇవే నా ఘన నివాళులు.. #jyothiraophulejayanthi
Anil Eravathri tweet media
తెలుగు
0
1
6
55
Anil Eravathri
Anil Eravathri@Eanil_INC·
విద్యార్థుల హక్కుల సాధనలో అగ్రగామిగా నిలిచిన NSUIకి వందనాలు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ( NSUI) 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులు, విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. #anileravathri #TelanganaCongress #NSUIFoundationDay
Anil Eravathri tweet media
తెలుగు
0
1
4
63
Anil Eravathri
Anil Eravathri@Eanil_INC·
మైనింగ్ రంగంలో జరుగుతున్న అవినీతిని అరికట్టేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. పారదర్శకత కోసం సీసీ కెమెరాలు, మరియు అధునాతన మానిటరింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయడం ద్వారా కార్పొరేషన్ ఆదాయాన్ని గణనీయంగా పెంచగలిగాము. గతంలో జరిగిన అక్రమాలపై ఇప్పటికే CBCID విచారణకు ఆదేశించాము, వాస్తవాలను త్వరలోనే ప్రజల ముందు ఉంచుతాము. #anileravathri #10tv
తెలుగు
0
3
8
65
Anil Eravathri
Anil Eravathri@Eanil_INC·
గత ప్రభుత్వ హయాంలో ఫేక్ బ్యాంక్ గ్యారెంటీలతో పనులు దక్కించుకున్న కంపెనీలకే మళ్లీ అనుమతులు ఇచ్చి, అదే కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టి కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారు. ఒకే కార్పొరేషన్‌లో ఇన్ని అక్రమాలు జరిగినా, అప్పటి ప్రభుత్వం మౌనంగా ఎందుకు ఉంది? బాధ్యులు ఎవరు? #anileravathri
తెలుగు
0
1
6
69
Anil Eravathri
Anil Eravathri@Eanil_INC·
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే || శ్రీరాముడు చూపిన ధర్మమార్గం సర్వమానవాళికి అనుసరణీయం. రఘునందనుడి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్ధిస్తూ శ్రీరామనవమి శుభాకాంక్షలు. #SriRamaNavami
Anil Eravathri tweet media
తెలుగు
0
4
13
362
Anil Eravathri
Anil Eravathri@Eanil_INC·
నేడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారిని బీసీ సంఘాల నేత శ్రీ జాజుల శ్రీనివాస్ గౌడ్ మరియు వేములవాడ ఎమ్మెల్యే శ్రీ ఆది శ్రీనివాస్ గార్ల తో మర్యాదపూర్వకంగా కలిశాను .. ​ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే *బీసీ సబ్ ప్లాన్* చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ ఈ సందర్భంగా సీఎం గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. #RevanthReddy #anileravathri
Anil Eravathri tweet mediaAnil Eravathri tweet media
తెలుగు
1
2
12
119
Vishal 007
Vishal 007@vishaldora007·
@madhukishwar Ma'am we're afraid they might assassinate you like Judge Loya or put you in jail like Sonam Wangchuk . Please be safe 🙏🙏
English
29
67
378
542.8K
Madhu Purnima Kishwar
Madhu Purnima Kishwar@madhukishwar·
सोनी को इस IAS अधिकारी ने महामानव से मिलवाया या महामानव ने उसे प्रदीप शर्मा के पास भेजा इसली दो अलग versions हैं! जो मुझे जानकारी है मैं कल साँझा करूंगी!
हिन्दी
100
706
2.1K
230.5K
Anil Eravathri
Anil Eravathri@Eanil_INC·
ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఎందుకంత తాత్సారం చేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు ఎలాంటి డేటా లేకుండానే ఆమోదం తెలిపినప్పుడు..బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఎందుకు ఇన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. #BCReservations #AnilEravatri
తెలుగు
0
3
11
92
Anil Eravathri
Anil Eravathri@Eanil_INC·
Eid Mubarak 🌙 ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు..
Anil Eravathri tweet media
తెలుగు
1
0
7
65
Anil Eravathri retweetledi
Telangana Congress
Telangana Congress@INCTelangana·
రాజకీయాల్లో నాయకత్వం అనేది వారసత్వంగా లభించేది కాదు. సమాజంపై లోతైన అవగాహన, ప్రజల సమస్యలపట్ల స్పందించే తత్వం, నిరంతర పోరాటాల అనుభవం కలిసొచ్చినప్పుడే ఒక నాయకుడు రాజకీయాల్లో నిలదొక్కుకుంటాడు. ఉద్యమాల మధ్య నుంచి ఎదిగిన నాయకత్వమే ప్రజల విశ్వాసాన్ని సంపాదించి కాలపరీక్షను ఎదుర్కోగలదు. విద్యార్థి రాజకీయాల దశ నుంచి ప్రారంభమై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నత స్థానానికి ఎదిగిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి ప్రయాణం కూడా అలాంటి సుదీర్ఘ రాజకీయ యాత్రే. నాలుగు దశాబ్దాలుగా పార్టీతో అనుబంధాన్ని కొనసాగిస్తూ, ఉద్యమాలు, సంస్థాగత బాధ్యతల మధ్య తనదైన గుర్తింపును సంపాదించిన ఆయన టీపీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తూ మన్ననలు పొందుతున్నారు. ఈరవత్రి అనిల్ గారు, మాజీ ఎమ్మెల్యే, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్. @Bmaheshgoud6666 @Eanil_INC #TPCCPresident #EarnedLeadership #TelanganaPolitics #PoliticalJourney #TelanganaPride #CongressLeadership #PrajaPrabhutvam #TelanganaRising
Telangana Congress tweet media
తెలుగు
4
42
66
1.3K
Anil Eravathri
Anil Eravathri@Eanil_INC·
షడ్రుచుల సమ్మేళనం జీవితం… కష్టాలు–సుఖాలు కలిసి ఉండే జీవన సత్యానికి ప్రతీకగా నిలిచేది ఉగాది పచ్చడి. ఈ పండుగతో మీ జీవితంలో కొత్త ఆరంభాలు మొదలవ్వాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఆశలు రంగుల్లా వెల్లివిరియాలి. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు #anileravathri #ugadi
Anil Eravathri tweet media
తెలుగు
2
1
11
219