®️BRSBeast

51.4K posts

®️BRSBeast banner
®️BRSBeast

®️BRSBeast

@EmmanuelBRSWGL

Pakka BRS | Supports YCP

Hyderabad india Katılım Haziran 2015
407 Takip Edilen183 Takipçiler
®️BRSBeast retweetledi
AR
AR@AshokReddyNLG·
అదేంటి మొన్న రాజకీయాల్లో లేని పిల్లగాడి మీద పడి ఏడుస్తున్నారు అన్నారు కదా ఇవాళ ప్రధానికి లేఖ రాసి రాజకీయాల్లో లేని పిల్లగాడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం తగునా
తెలుగు
9
87
412
13.8K
®️BRSBeast retweetledi
Mirror TV
Mirror TV@MirrorTvTelugu·
బీఆర్ఎస్ నాయకులను జైలుకు పంపడానికి రేవంత్ రెడ్డి దాదాపు రూ.17 కోట్ల 7 లక్షలు ఖర్చు పెట్టాడు అంత డబ్బు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను నియమించారు కానీ POCSO కేసులో బాధితురాలి తరపున మాత్రం ఎందుకు పెద్ద న్యాయవాదిని నియమించలేదు? మీరు నియమించే పీపీతోనే కేసు వాదించి ఉంటే బండి భగీరథ్ ఈపాటికి బయటికి వచ్చేవాడు – బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలుగు
0
46
168
4.1K
®️BRSBeast retweetledi
Konatham Dileep
Konatham Dileep@KonathamDileep·
“If this incident is being discussed across the country today, it is only because of social media. Thanks to everyone on social media who stood in support of the victim.” – @RSPraveenSwaero General Secretary, Bharat Rashtra Samithi
English
4
87
364
3.5K
®️BRSBeast retweetledi
KCR Adda
KCR Adda@KCR_Adda·
తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ఆస్తిత్వాన్ని దెబ్బతీయ్యాలని చూస్తే ఎవ్వరైనా సరే పాతాళానికి తొక్కుతాం.. 🔥✊ జై తెలంగాణ.. 🙏
తెలుగు
0
13
56
419
®️BRSBeast retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
బండి భగీరధ్‌కు బీజేపీకి సంబంధం లేకపోతే లొంగిపోయిన సమయంలో బీజేపీ లీగల్ సెల్ లాయర్లు POCSO నిందితుడితో ఎందుకు ఉన్నారు? 5 రోజుల క్రితం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ POCSO నిందితుడు బండి భగీరధ్‌కు మా పార్టీకి సంబంధం లేదన్నారు కానీ ఈరోజు బండి భగీరధ్‌ పోలీసులకు లొంగిపోయిన సమయంలో ఆయన వెంట బీజేపీ లీగల్ సెల్ టీం ఆంటోనీ రెడ్డి మరియు కరుణ సాగర్ ఉన్నారు అది కాకుండా ఇన్నిరోజులు వారే నిందితుడిని దాచారా అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి
Telugu Scribe tweet mediaTelugu Scribe tweet mediaTelugu Scribe tweet media
Telugu Scribe@TeluguScribe

బండి సంజయ్ కొడుకు POCSO కేసు మీద స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు బండి సంజయ్ కొడుకు చేసిన పనికి ఆయనకు ఏం సంబంధం లేదు బండి సంజయ్ మా పార్టీ ఎంపీ, కేంద్ర మంత్రి కానీ ఈ వ్యవహారంలో పార్టీకి దానికి సంబంధం లేదు

తెలుగు
23
198
641
44.1K
®️BRSBeast retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
సత్యమేవ జయతే సంజయ్ గారు. లొంగుబాటైనా అరెస్ట్ అయినా తెలంగాణ సమాజం యావత్తూ బెదిరింపులకు బెదరకుండా, ప్రధాన స్రవంతి మీడియా లా లొంగకుండా, వీరోచితంగా పోరాడబట్టే భగ్గీ అరెస్టు (సారీ) లొంగిపోయాడు. 😊 ఇది కేవలం ఆరంభం మాత్రమే. మన ‘ఫ్రెండ్ రేవంత్ రెడ్డి’ గారి కనుసన్నల్లో జరగనున్న ఈ కేసు పురోగతిని తెలంగాణ సమాజం ప్రతిరోజూ గమనిస్తూనే ఉంటుంది. @BRSparty కూడా బాధితురాలికి న్యాయం జరిగే దాకా నిద్రపోదు. ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వదు. రానున్న రోజుల్లో సిట్(SIT) వాళ్లు ఇంకా చాలా మందిని ఈ కేసు పరిశోధనలో వాంగ్మూలం ఇవ్వమని పిలుస్తారు. వాళ్లందరితో దయచేసి ఆంజనేయస్వామి మీద మరీ ఒట్టేసి నిజాలు మాత్రమే చెప్పించాల్సిన బాధ్యత కూడా హోంమంత్రి గా తమరే తీసుకోవాలి. అమ్మ గారు పూర్తిగా కోలుకున్నారని తలుస్తాను. 🙏🙏🙏 జై భీం. జై తెలంగాణ. జై హింద్. 🇮🇳🫡 #TelanganaPocsoCase
Bandi Sanjay Kumar@bandisanjay_bjp

భగీరథ్ అరెస్ట్ కాలేదు...తానే స్వయంగా పోలీసుల విచారణకు హాజరయ్యారు ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన భగీరధ్

తెలుగు
60
185
843
37K
®️BRSBeast retweetledi
Mani Reddy
Mani Reddy@ManiReddyBRS·
ఇప్పటి వరకు జరిగిన NEET పేపర్ లీక్ ఐదు సందర్భాల్లో కేంద్రంలో నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది, రాష్ట్రాల్లో కూడాబీజేపీ లేదా బీజేపీ తో కలిసిన ప్రభుత్వాలు ఉన్నాయ్... బిజెపి ప్రభుత్వానికి ఎగ్జామ్స్ పెట్టడం కూడా చాతనవ్వట్లేదా.... #paperleaks
తెలుగు
0
9
35
452
®️BRSBeast retweetledi
Mirror TV
Mirror TV@MirrorTvTelugu·
నిజం ఒప్పుకున్న బండి సంజయ్..!! అవును నా కొడుకును ఇన్ని రోజులు నేనే దాచిపెట్టాను ఆలస్యం అయిందని ఇప్పుడు పోలీసుల ఎదుట అప్పగించాను కేసు అవ్వగానే అప్పగిద్దాం అనుకున్నాను..కానీ బెయిల్ వస్తుందని లాయర్లు చెప్పారు అందుకే దాచిపెట్టాను
Mirror TV tweet media
తెలుగు
12
59
306
6K
®️BRSBeast retweetledi
AdityaWarangal
AdityaWarangal@Aadi18_3·
రాష్ట్రంలో ఉన్నా కూడా 10 రోజులు అరెస్ట్ చేయలేదు ఇప్పుడు వాడే లొంగిపోతే leader cinema scenes వేస్తున్నారు Day 1 అరెస్ట్ చేస్తే లీడర్ Look out నోటీసులు కూడా డ్రామా 🤣
AdityaWarangal tweet media
తెలుగు
0
11
49
650
®️BRSBeast retweetledi
BleedPink🇮🇳🌷
BleedPink🇮🇳🌷@BhAAiWOOD_1408·
Bandi Bhageerath Surrendered!!! Evadi credit vadu theeskuntunadu. But this is collective effort of every common man with common sense and empathy. Period 🙏
BleedPink🇮🇳🌷 tweet media
English
6
50
329
3.4K
®️BRSBeast retweetledi
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨
నా కొడుకు కేసులో నా పేరు వాడొద్దు అని కోర్టు ఆర్డర్ తెచ్చుకుంటావ్, మళ్ళీ నువ్వే నీ కొడుకు కేసులో నీ పేరు మీద. ప్రెస్ నోట్ వదులుతవ్.. నీకో 🙏
తెలుగు
14
128
910
12.8K
®️BRSBeast retweetledi
Konatham Dileep
Konatham Dileep@KonathamDileep·
లొంగిపోయాడు - కేంద్ర మంత్రి XXX అరెస్ట్ చేశాం - రాష్ట్ర మంత్రి రేవంత్ మీరిద్దరూ తోడుదొంగలు - తెలంగాణ ప్రజలు
తెలుగు
16
164
790
8K
®️BRSBeast retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
బ్రేకింగ్ న్యూస్ POCSO కేసు నిందితుడు బండి భగీరథ్‌కు 14 రోజుల రిమాండ్ చర్లపల్లి జైలుకు తరలింపు
Telugu Scribe tweet media
Telugu Scribe@TeluguScribe

POCSO కేసు నిందితుడు బండి భగీరథ్‌ను మెడికల్ టెస్టుల అనంతరం జడ్జి నివాసానికి తీసుకువచ్చిన పోలీసులు జడ్జి నివాసం వద్ద భారీ పోలీస్ భద్రత ఏర్పాటు

తెలుగు
26
91
447
54K
®️BRSBeast retweetledi
TRPartyOfficial
TRPartyOfficial@TRPartyOfficial·
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨 🚨 అమ్మ చూసింది... పాపం పండింది... ఉసురు తగిలింది... ఈశ్వరః కర్మణాం ఫలదాతా 🙏 Kudos @PAVANIGOUD_BRS 🔥🔥
తెలుగు
0
18
132
1.8K
®️BRSBeast retweetledi
Usha Dasari
Usha Dasari@UshaDasari3·
తెలంగాణ మహిళల గళం, మైనర్ బాధితురాలికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరి నిరంతర పోరాట ఫలితమే బండి భగీరథ్ అరెస్ట్. ఈ ఉద్యమానికి అండగా నిలిచిన మొత్తం @BRSparty పార్టీ శ్రేణులకు, ప్రత్యేకంగా @KTRBRS అన్నకు అధికార ఒత్తిళ్లు, రాజకీయ దాడులు ఉన్నా కూడా బాధితురాలికి న్యాయం జరగాలనే విషయంలో రాజీ పడకుండా నిరంతరం పార్టీలో అన్ని వింగ్స్ కదిలేలా చేసారు. సోషల్ మీడియా నుంచి ప్రజా వేదికల వరకు ఈ అంశాన్ని బలంగా తీసుకెళ్లి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే మొదటి నుంచీ ధైర్యంగా, రాజీ పడని స్వరంతో నిలబడి “వ్యవస్థపై నమ్మకం కోల్పోవద్దు” అనే నమ్మకాన్ని కలిగించిన @RSPraveenSwaero సర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. మీ స్థిరమైన వైఖరి ఈ పోరాటానికి మరింత బలం ఇచ్చింది. మన ప్రతి నినాదం… అడిగిన ప్రతి ప్రశ్న… నిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని కదిలించింది.
అధికార అహంకారానికి ఎదురెళ్లి, న్యాయం కోసం తెలంగాణ సమాజం ఒక్కటై నిలిచింది. ఈ పోరాటంలో స్వరమై నిలిచిన ప్రతి మహిళకు, విద్యార్థులకు, ప్రజాసంఘాలకు, సోషల్ మీడియాలో, ఇండిపెండెంట్ జర్నలిస్టులకు గళమెత్తిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది ముగింపు కాదు… బాధితురాలికి పూర్తి న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది. #JusticeForVictim #POCSO #TelanganaWomen
తెలుగు
3
35
133
2.2K
®️BRSBeast retweetledi
ASHOK VEMULAPALLI
ASHOK VEMULAPALLI@ashuvemulapalli·
* బండి భగీరథను నార్సింగిలోని పోలీస్ అకాడమీ సమీపంలో బండి భగీరథను అదుపులోకి తీసుకున్నామని ప్రకటించిన సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి … నేనే నా కుమారుడిని తీసుకొచ్చి పోలీసులకి అప్పగించాను అన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంతకీ ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారా ? లేక భగీరథ లొంగిపోయాడా ? సైబరాబాద్ సీపీ స్టేట్మెంట్ కి బండి సంజయ్ ప్రకటనకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు .. ఎక్కడో కోఆర్డినేషన్ లోపం కనిపిస్తోంది 🤦🤦
ASHOK VEMULAPALLI tweet mediaASHOK VEMULAPALLI tweet media
తెలుగు
17
30
184
21.8K
®️BRSBeast retweetledi
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨
నిజానిజాలు తెలుసుకోకుండా, కేవలం కేంద్రమంత్రి టీం ఇచ్చే డబ్బుల కోసం మైనర్ అమ్మాయి ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసి ఆమె పై తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబర్స్, ఇన్ఫుల్యెన్సర్స్.. నిన్న నమోదు అయినా కేసుకి భయపడి హడావిడిగా వారు చేసిన వీడియోలను డిలీట్ చేస్తూ తప్పును ఒప్పుకుంటున్నారు.
తెలుగు
3
117
553
10K
®️BRSBeast retweetledi
KTR News
KTR News@KTR_News·
తమ సమస్యను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎలా పరిష్కరించారో @KTRBRS అన్నకు ఫోన్‌లో వివరించిన ఎస్.ఆర్ నగర్‌కు చెందిన మహిళ.
తెలుగు
0
17
102
1.2K
®️BRSBeast retweetledi
రామ్
రామ్@ysj_45·
Desam kosam chestunadu kani adi telugu desam 😂
हिन्दी
22
253
1.3K
12.6K