Fact Check TDP

352 posts

Fact Check TDP

Fact Check TDP

@FactCheckTdp

Katılım Ocak 2025
4 Takip Edilen142 Takipçiler
Fact Check TDP
Fact Check TDP@FactCheckTdp·
హెరిటేజ్ తీసుకునే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి పేటీఎంఎస్‌.. #FactCheckTDP #FekuJagan #AndhraPradesh (4/4)
తెలుగు
0
0
0
28
Fact Check TDP
Fact Check TDP@FactCheckTdp·
హెరిటేజ్ ప‌రువుప్ర‌తిష్ట‌ల‌ను భంగం క‌లిగించేందుకు త‌ర‌చూ ఇటువంటి కుట్ర‌లు, ఫేక్ ప్ర‌చారాలు చేస్తున్న ముఠాలు, వారి వెనుక ఉన్న జ‌గ‌న్ ఆట క‌ట్టించే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. (3/4)
తెలుగు
1
0
0
28
Fact Check TDP
Fact Check TDP@FactCheckTdp·
త‌న ఫేక్ ఫ్యాక్ట‌రీలో ల‌డ్డూ ప్ర‌సాదం పేరుతో ఒక ఐస్ క్రీం త‌యారుచేసి వ‌దిలారు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం, తాను చేసిన పాపాలు క‌ప్పిపుచ్చుకోవ‌డానికి ఇంత‌లా దిగ‌జారిన జ‌గ‌న్ రెడ్డిని చూసి జ‌నం ఛీకొడుతున్నారు. (2/4)
తెలుగు
2
0
0
30
Fact Check TDP
Fact Check TDP@FactCheckTdp·
తిరుమల శ్రీవారి పరమపవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి మహాపాపానికి ఒడిగట్టిన జ‌గ‌న్ గ్యాంగ్.. దీని నుంచి ప్ర‌జ‌ల‌ను డైవ‌ర్ట్ చేయ‌డానికి ఇదిగో ఇలా హెరిటేజ్‌లో అస‌లు ఆ పేరుతో ఏ ప్రోడ‌క్ట్ లేక‌పోయినా.. (1/4)
Fact Check TDP tweet media
తెలుగు
1
0
0
97
Fact Check TDP
Fact Check TDP@FactCheckTdp·
అధికారంలో ఉన్నప్పుడు తిరుమలకు కల్తీ నెయ్యిని సరఫరా చేసి మహాపాపం మూటగట్టుకున్న వైకాపా నాయకులు అధికారం కోల్పోయినా దేవుళ్లను అవమానించడం మానలేదు. #PsychoFekuJagan #AndhraPradesh (4/4)
తెలుగు
0
0
0
10
Fact Check TDP
Fact Check TDP@FactCheckTdp·
ఈ రెండింటిని చూపించి ‘‘క్షుద్ర పూజలు చేసే బొమ్మలు’’ అని వైకాపా చేస్తున్న తప్పుడు ప్రచారం హైందవ ధర్మానికే వ్యతిరేకం. పరమ శివుడిని, ఆయన ఆత్మ లింగాన్ని క్షుద్రపూజలు చేసే బొమ్మలతో పోల్చిన ఈ వైకాపా నాయకులు దేవుళ్లను కూడా అవమానిస్తున్నారు. (3/4)
తెలుగు
1
0
0
14
Fact Check TDP
Fact Check TDP@FactCheckTdp·
వైకాపా ఫేక్ బ్యాచ్ దేవుడి చిత్రాలను కూడా తన నీచమైన ప్రచారానికి వాడుకుంటున్నది. రాష్ట్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ ఉగాది పండుగ సందర్భంగా తన కుమారుడు మాస్టర్ నారా దేవాన్ష్ తో కలిసి పూజ నిర్వహిస్తే కడుపు మంటతో ఫేక్ ప్రచారం చేస్తున్నారు. (1/4)
తెలుగు
1
0
1
29
Fact Check TDP
Fact Check TDP@FactCheckTdp·
వ్యక్తిగత కారణాలతో జరిగే గొడవలకు కూడా రాజకీయ రంగు పులమడం వైకాపా దుర్భుద్ధిని వెల్లడిస్తున్నది. ఫేక్ ప్రచారాలతో ప్రజలలో అభద్రతా భావం రెచ్చగొట్టే చర్యలను ఎవరూ సమర్థించరు. #PsychoFekuJagan #AndhraPradesh (4/4)
తెలుగు
0
0
0
9
Fact Check TDP
Fact Check TDP@FactCheckTdp·
ఈ రోజు కూడా విశ్వేశ్వరి, నాగరాజు మధ్య గొడవ జరిగింది. ఈ గొడవకు పార్టీకి ఎటువంటి సంబందం లేదు. స్థానిక ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని గారు సంబంధిత పోలీసులకు, ఎమ్మార్వోకు చెప్పి వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించ వలసినదిగా కోరటం జరిగింది. (3/4)
తెలుగు
1
0
0
8
Fact Check TDP
Fact Check TDP@FactCheckTdp·
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సొంత మండలం చంద్రగిరిలో మహిళపై పోలీసుల ముందే టీడీపీ కార్యకర్త పాశవికంగా దాడి చేశారంటూ వైకాపా చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. (1/4)
Fact Check TDP tweet media
తెలుగు
1
0
0
19
Fact Check TDP
Fact Check TDP@FactCheckTdp·
ఓర్వలేని కొందరు కుత్సిత రాజకీయ నాయకులు ఆయన వ్యక్తిత్వాన్ని కించపరచాలని చూస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. (4/4)
తెలుగు
0
2
1
80
Fact Check TDP
Fact Check TDP@FactCheckTdp·
ఇచ్చిన రాజకీయ ప్రాతినిధ్యం ఎంతటి ప్రభావం చూపిందో శ్రీ నారా లోకేష్ వివరించిన వీడియో ను ఉద్దేశ్యపూర్వకంగా కొందరు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మానవ వనరుల, ఐటీ శాఖల మంత్రి గా శ్రీ నారా లోకేష్ అద్భుత విజయాలు సాధిస్తూ యువతరాన్ని ఉత్తేజపరుస్తుంటే (3/4)
తెలుగు
1
2
1
90
Fact Check TDP
Fact Check TDP@FactCheckTdp·
వీడియోలను ఎడిట్ చేసి తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. యువ గళం పాదయాత్ర సందర్భంగా గవర కులస్తులతో జరిగిన ఒక ప్రత్యేక సమావేశం లో యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ ప్రస్తావించిన విషయాలను ఎడిట్ చేసి కొందరు సోషల్ మీడియాలో (1/4)
Fact Check TDP tweet mediaFact Check TDP tweet media
AmArAvati Voice@AmaravatiBuzz

Manaku independence ravadaniki reason NTR anta😭😭😂😂😂

తెలుగు
4
13
23
729
Fact Check TDP
Fact Check TDP@FactCheckTdp·
ఆంధ్రజ్యోతి దిన పత్రికలో ప్రచురితం అయినట్లు ఒక ఫేక్ న్యూస్ రూపొందించి సర్కులేట్ చేస్తున్నారు. ఈ తప్పుడు ప్రచారాన్ని చేస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాము. (2/2)
తెలుగు
0
0
0
27
Fact Check TDP
Fact Check TDP@FactCheckTdp·
గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి, గౌరవ ఏపీ రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ మర్యాదపూర్వక సమావేశం తర్వాత నుంచి కొన్ని రాజకీయ పార్టీలు రెండు రాష్ట్రాల్లో సోషల్ మీడియా ఆధారంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. (1/2)
Fact Check TDP tweet media
తెలుగు
1
5
3
50
Fact Check TDP
Fact Check TDP@FactCheckTdp·
ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి పేరు తో ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫేక్ ప్రచారం జరుగుతున్నది. ఈ ప్రచారం లో ఎలాంటి వాస్తవం లేదు. ఈ తప్పుడు ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని కోరుతున్నాం.
Fact Check TDP tweet media
తెలుగు
0
0
0
44
Fact Check TDP
Fact Check TDP@FactCheckTdp·
తీసుకువచ్చి వేలాది ఉద్యోగాలు కల్పిస్తున్నా అన్నీ కూడా సమాజంలో నిరుద్యోగాన్ని రూపుమాపడానికేనని సవినయంగా చెబుతున్నాం. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరుతున్నాం. (4/4)
తెలుగు
0
0
0
20
Fact Check TDP
Fact Check TDP@FactCheckTdp·
సమాజంలోని అట్టడుగువారికి కూడా అవకాశాలు రావాలనేదే తెలుగుదేశం పార్టీ విధానం. కూటమి ప్రభుత్వం రికార్డు సమయంలో మెగా డిఎస్సీ నిర్వహించి 15,941 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చినా, ఇప్పుడు 5,757 మంది కానిస్టేబుళ్ల పోస్టులు భర్తీ చేసినా, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు (3/4)
తెలుగు
1
0
0
23
Fact Check TDP
Fact Check TDP@FactCheckTdp·
మంగళగిరి పోలీస్ బెటాలియన్ ప్రాంగణంలో నిన్న నిర్వహించిన కానిస్టేబుల్ నియామక పత్రాలు అందచేసే కార్యక్రమంలో అత్యంత పేద వర్గాల నుంచి వచ్చి కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన వారి సామాజిక నేపథ్యం చెప్పడమే ప్రధాన ఉద్దేశ్యంగా సాగిన స్ఫూర్తిదాయకమైన (1/4)
తెలుగు
1
0
0
39