Sabitlenmiş Tweet
Filmy Focus
60.8K posts

Filmy Focus
@FilmyFocus
Happenings. Interviews. Exclusives. Reviews. Paparazzi. Box-Office.
Hyderabad, Telangana Katılım Ekim 2014
45 Takip Edilen35.1K Takipçiler

Everyone is obsessed with #Agadha & the wish has come true 👿💥
30 DAYS TO GO until you experience this divine mystical horror in cinemas ❤️🔥
Releasing Worldwide on August 14th🔥
Written & Directed by @MSRajuOfficial 🎬
#AgadhaOnAug14th @SAVProductions_ @bhaskarla_sai @shravanreddy7_ @Ulka12official #ShijuAbdulRasheed #JovikaVijayKumar #RoshanBasheer #ShreyaRaniReddy #RakeshVenkatapuram #JunaidSiddiqui #NaniChamidisetty #RajeevNair #ChaitanyaVege @vkfilmsrelease
English

అనిల్ రావిపూడి తలెత్తుకునే సినిమాలు చేశాడు
ఏ సినిమా ఫంక్షన్ కి పిలిచినా వచ్చేస్తాడు
సినిమా ఆడాలి.. ఇండస్ట్రీ బాగుండాలి అని పరితపించే మనిషి అనిల్ రావిపూడి : జగపతి బాబు
#Vadhala #Jagapathibabu #laya #anilravipudi #ChotaKNaidu
తెలుగు

నా సెకండ్ ఇన్నింగ్స్..లో కూడా హీరోగా చేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది
ఈ సినిమాకి బిజినెస్ అవ్వలేదు
ఒక్క ఏరియా కూడా అవ్వలేదు
బయ్యర్స్ ఇవ్వని డబ్బు.. ఆడియన్స్ ఇస్తారని కోరుకుంటున్నాను : జగపతి బాబు
#Vadhala #Jagapathibabu #laya
తెలుగు

నేను 4th క్లాస్ చదువుతున్నప్పుడు 'అమ్మా రాజీనామా' సినిమాతో కెరీర్ మొదలుపెట్టారు ఛోటా కె నాయుడు
తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఏ విషయాన్ని అయినా కుండబద్దలు కొట్టడం కాదు ముక్కలు చేసే మనిషి
నేను ఇప్పుడు ఫ్యామిలీ సినిమాలు చేస్తున్నాను.. కానీ జగపతి బాబు గారు చేసినన్ని ఫ్యామిలీ సినిమాలు మరెవ్వరూ చేయలేదు : అనిల్ రావిపూడి
#Vadhala #Jagapathibabu #laya #anilravipudi #ChotaKNaidu
తెలుగు

అనిల్ రావిపూడి పెద్ద డైరెక్టర్ అయిపోయాడు
మనం పిలిస్తే వస్తాడా? రాడా? అని అనుకున్నాను
నేను ఫోన్ చేస్తే అనిల్ రావిపూడి ఫోన్ ఎత్తలేదు.. కానీ
మేము పెద్ద డైరెక్టర్లుగా ఉన్నప్పుడు మేము కూడా అందరినీ అలాగే ఏడిపించే వాళ్ళం : తమ్మారెడ్డి భరద్వాజ్
#Vadhala #Jagapathibabu #laya #anilravipudi
తెలుగు

ఛోటా కె నాయుడుని భరించగలమా అని భయం వేసేది
చిన్నప్పటి నుండి ఆయన గురించి కథలు కథలుగా విన్నాను
ఈ సినిమాకి ఎంత టార్చర్ పెడతాడో అనే భయం వేసేది
'అంతఃపురం' తర్వాత అంత బాగా వచ్చిన సినిమాల్లో ఇదొకటి
ఇక్కడ రిలీజే కష్టమనుకుంటే..అమెరికాలో రిలీజ్ చేద్దామన్నారు : తమ్మారెడ్డి భరద్వాజ్
#Vadhala #Jagapathibabu #laya #ChotaKNaidu
తెలుగు

సినిమా ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు అయిపోయింది
12 ఏళ్ళ క్రితం సన్యాసం తీసుకుని ఖాళీగా కూర్చున్నాను
మా సినిమాకి మార్కెట్ అవుతుందా? లేదా? అనే డౌట్ మొదటి నుండీ ఉంది : తమ్మారెడ్డి భరద్వాజ్
#Vadhala #Jagapathibabu #laya
తెలుగు

మా ఆమని అత్తకి థాంక్స్ చెప్పాలి
ఆవిడ లేకపోతే నాకు ఈ సినిమాలో ఛాన్స్ వచ్చేది కాదు : హృతిక శ్రీనివాస్
#Vadhala #Jagapathibabu #laya
తెలుగు

నెల రోజుల వరకు రోజుకి 150 మందికి చొప్పున భోజనం పెట్టించాను
సినిమాకి డబ్బులు వచ్చినా రాకపోయినా.. నాకు ఆ సంతృప్తి చాలు : నిర్మాత కిషోర్ నాయుడు
#Vadhala #Jagapathibabu #laya
తెలుగు

రిపోర్టర్ : మీరు పనిచేసిన హీరోయిన్లలో మీకు మళ్ళీ మళ్ళీ పనిచేయాలనిపించే హీరోయిన్ ఎవరు?
అనిల్ రావిపూడి : నయనతార
#Vadhala #Jagapathibabu #laya #anilravipudi #ChotaKNaidu
తెలుగు

'సరిలేరు నీకెవ్వరు' లో జగపతి బాబు గారు చేయాలి
కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారు
'అంతఃపురం' సినిమా క్లైమాక్స్ లో జగపతి బాబు గారి నటన టాప్ నాచ్ : అనిల్ రావిపూడి
#Vadhala #Jagapathibabu #laya #anilravipudi #ChotaKNaidu
తెలుగు

రిపోర్టర్ : మీ సినిమా షూటింగ్ ఎలా జరుగుతుంది?
అనిల్ రావిపూడి : స్పీడ్ గా జరుగుతుంది
#Vadhala #Jagapathibabu #laya #anilravipudi #ChotaKNaidu
తెలుగు

నాకు థ్రిల్లర్స్ అంటే ఇష్టం
పేరుకే చిన్న సినిమా.. కానీ మీరు ఏది అడిగితే అది ఇస్తాం అన్నారు
మొగోళ్ళు కూడా ప్రేమించదగ్గ అందగాడు జగపతి బాబు : ఛోటా కె నాయుడు
#Vadhala #Jagapathibabu #laya #ChotaKNaidu
తెలుగు

2026 First Half Box Office Review | Hits, Flops & Surprises
Full Video: [youtu.be/sKcTDGJ-sF4]
#ManaShankaraVaraPrasadGaru #NariNariNadumaMurari #MaaIntiBangaaram #Peddi #RajaSaab

YouTube

Hyderabad, India 🇮🇳 English

Simple, graceful, and effortlessly beautiful—#ManasaVaranasi at her absolute best. 💜




Hyderabad, India 🇮🇳 English

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల
[telugu.filmyfocus.com/20-movies-and-…]

స్వరాభిషేకం వంటి నేషనల్ అవార్డ్ సినిమా తర్వాత లయ నేను కలిసి చేసిన సినిమా ఇది : శ్రీకాంత్
#Srikanth #Laya #Rajendraprasad #MisterMiddleClass
తెలుగు

