Fish Andhra

166 posts

Fish Andhra

Fish Andhra

@FishAndhra

Promoting entrepreneurs through domestic fish marketing. Government of Andhra Pradesh flagship initiative. https://t.co/ONauAGCqI7

Katılım Eylül 2021
6 Takip Edilen1.5K Takipçiler
Fish Andhra
Fish Andhra@FishAndhra·
సముద్రమంత శక్తిని శ్రీకృష్ణుడు మీకు అందివ్వాలని, మీ ప్రతి అడుగు విజయవంతం అవ్వాలని కోరుకుంటూ..ఫిష్ ఆంధ్ర తరఫున జన్మాష్టమి శుభాకాంక్షలు! #జన్మాష్టమి #కృష్ణాష్టమి #ఫిష్ఆంధ్ర #ఫిట్ఆంధ్ర #శ్రీకృష్ణజయంతి #కృష్ణాష్టమిశుభాకాంక్షలు #చిన్నికృష్ణుడు
తెలుగు
0
0
1
289
Fish Andhra
Fish Andhra@FishAndhra·
సోదరుల ఉన్నతిని కోరుతూ సోదరీమణులు ప్రేమతో ముడివేసే దారం, బంధాలను భద్రంగా నిలిపి ఉంచే వరం.. రాఖీ! ఈ ప్రేమానురాగాలు కలకాలం ఉండాలని కోరుకుంటూ.. ఫిష్ ఆంధ్ర తరఫున హృదయపూర్వక రక్షా బంధన్ శుభాకాంక్షలు. #రాఖీపౌర్ణమి #రక్షాబంధన్ #ఫిష్ఆంధ్ర #ఫిట్ఆంధ్ర #ఆంధ్రప్రదేశ్
Fish Andhra tweet media
తెలుగు
0
0
1
138
Fish Andhra
Fish Andhra@FishAndhra·
విభిన్న రుచుల సమ్మేళనం మన భారతదేశం. ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫిష్ ఆంధ్రలో అనేక రకాల సీఫుడ్ రుచులను ఆస్వాదిస్తూ గొప్పగా వేడుకలు జరుపుకోండి. #స్వాతంత్య్రదినోత్సవం #ఫిష్ఆంధ్ర #ఫిట్ఆంధ్ర #ఆంధ్రప్రదేశ్ #ఆంధ్రప్రదేశ్_మత్స్యశాఖ #ఏపీఫిషరీస్ #స్వాతంత్య్రదినోత్సవశుభాకాంక్షలు
తెలుగు
0
0
1
79
Fish Andhra
Fish Andhra@FishAndhra·
స్నేహితుల దినోత్సవం రోజున మీ స్నేహితులందరూ కలిసి ఫిష్ ఆంధ్ర సీఫుడ్‌తో కమ్మని వేడుక చేసుకోండి. ఎందుకంటే కలిసి విందు చేసుకొనే మిత్రులు, ఎల్లప్పుడు కలిసే ఉంటారు. #హ్యాప్పీఫ్రెండ్‌షిప్‌డే !​ #స్నేహితులదినోత్సవం2024 #ఫిష్ఆంధ్ర #ఫిట్ఆంధ్ర #ఆంధ్రప్రదేశ్ #ఏపీఫిషరీస్ #సీఫుడ్
Fish Andhra tweet media
తెలుగు
0
0
0
94
Fish Andhra
Fish Andhra@FishAndhra·
నది ఎలాగైతే మహా సముద్రం అనే గమ్యస్థానంను చేరుతుందో, మన గురువులు మనకు జ్ఞానబోధ చేస్తారు. అలాంటి గురువులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు! #గురుపౌర్ణమి #గురుపూర్ణిమ #ఫిష్ఆంధ్ర #ఫిట్ఆంధ్ర #ఫిష్ఆంధ్ర_ఫిట్ఆంధ్ర #ఫిష్ఆంధ్రస్టోర్ #ఆంధ్రప్రదేశ్_మత్స్యశాఖ #ఏపీఫిషరీస్ #బుద్ధపౌర్ణమి
Fish Andhra tweet media
తెలుగు
0
0
1
132
Fish Andhra
Fish Andhra@FishAndhra·
ఈరోజు ప్రపంచ ఎమోజీ దినోత్సవం సందర్భంగా మీ భావోద్వేగాలను ఎమోజీ రూపంలో తెలియజేయండి, సరదాగా ఇక్కడ ఉన్న చేప ఎమోజీకి గాలం వేయండి, దానిని స్క్రీన్‌షాట్ తీసుకొని షేర్ చేయండి. పసందైన సీఫుడ్ ఆస్వాదించడానికి ఫిష్ ఆంధ్రను సందర్శించండి. #ఫిష్ఆంధ్ర #ఫిట్ఆంధ్ర #ప్రపంచఎమోజీదినోత్సవం #సీఫుడ్
తెలుగు
0
0
1
84
Fish Andhra
Fish Andhra@FishAndhra·
మత్స్య సంపదను పెంచుతూ, దేశ ప్రజల ఆహార అవసరాలను తీర్చుతూ మత్స్య రంగానికి ఎనలేని కృషి చేస్తున్న శ్రామికులందరికీ జాతీయ మత్స్యరైతుల దినోత్సవ శుభాకాంక్షలు! #జాతీయమత్స్యరైతులదినోత్సవం #మత్స్యరంగం #ఆక్వాకల్చర్ #నీలివిప్లవం #ఫిష్ఆంధ్ర #ఫిట్ఆంధ్ర #ఆంధ్రప్రదేశ్ #ఫిష్ఆంధ్ర_ఫిట్ఆంధ్ర
తెలుగు
0
0
1
81
Fish Andhra
Fish Andhra@FishAndhra·
జయహో భారత్.. ప్రపంచకప్‌ను గెలుచుకున్న టీమ్ ఇండియాకు ఫిష్ ఆంధ్ర తరపున హృదయపూర్వక అభినందనలు. ఇటువంటి చిరస్మరణీయ విజయాన్ని అందించిన ఆటగాళ్లందరికీ వందనాలు! #ప్రపంచకప్‌ #జయహోభారత్ #టీమ్ఇండియా #ఫిష్‌ఆంధ్ర #ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం #ఏపీఫిషరీస్ #ఏపీమత్స్యశాఖ #విశ్వవిజేత #ప్రపంచకప్‌విజేత
Fish Andhra tweet media
తెలుగు
0
0
1
88
Fish Andhra
Fish Andhra@FishAndhra·
మనస్సు, శరీరంపై సమతుల్యత సాధించాలంటే యోగా సాధనం అవసరం. మనం తినే ఆహారమూ కీలకమే. ఫిష్ ఆంధ్ర అందించే చేపలు తినండి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తూ ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకోండి. ​ #ఫిష్‌ఆంధ్ర #ఫిట్ఆంధ్ర #అంతర్జాతీయయోగాదినోత్సవం #యోగాసనాలు #ఆంధ్రప్రదేశ్ #ఏపీఫిషరీస్ #ఏపీమత్స్యశాఖ
Fish Andhra tweet media
తెలుగు
0
0
0
82