
గ్రామ, వార్డు సచివాలయాలపై ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించారు. సమీక్షకు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి గారు, GSWS డైరెక్టర్ ఎం.శివ ప్రసాద్ గారు, అధికారులు హాజరయ్యారు.
#ChandrababuNaidu
#AndhraPradesh
#GSWS


తెలుగు
Grama Ward Sachivalayam, AP
93 posts

@GSWSOfficial
Official account of Grama Ward Sachivalayam, Andhra Pradesh — providing last mile delivery of welfare schemes and services at the doorstep of citizens.


