Giddi Satyanarayana

193 posts

Giddi Satyanarayana banner
Giddi Satyanarayana

Giddi Satyanarayana

@GiddiJSP

working as a soldier in the Janasena party and also as social worker in P. Gannavaram Assembly constituency

India🇮🇳 Katılım Ekim 2023
26 Takip Edilen104 Takipçiler
Giddi Satyanarayana
Giddi Satyanarayana@GiddiJSP·
పి. గన్నవరం మండలం ముంగండ గ్రామంలో జరిగిన ప్రమాదంలో గాయపడిన జనసైనికుడు పెచ్చెట్టి సాయిని పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు. సాయి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. #PGannavaram #Janasena
Giddi Satyanarayana tweet mediaGiddi Satyanarayana tweet media
తెలుగు
0
0
17
193
Giddi Satyanarayana
Giddi Satyanarayana@GiddiJSP·
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శానపల్లిలంక గ్రామానికి చెందిన శ్రీ గమిడి భాస్కరరావు గారు 11KV విద్యుత్ వైరు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలుసుకుని పి.గన్నవరం ఎమ్మెల్యే శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు ఆసుపత్రిలో పరామర్శించి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు
Giddi Satyanarayana tweet mediaGiddi Satyanarayana tweet mediaGiddi Satyanarayana tweet media
తెలుగు
0
1
15
84
Giddi Satyanarayana
Giddi Satyanarayana@GiddiJSP·
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముంగండ జడ్పీహెచ్ఎస్ హైస్కూల్‌లో జరిగిన ఫ్రెండ్స్ వాలీబాల్ టోర్నమెంట్‌ను పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. క్రీడలు యువతలో ఉత్సాహం, క్రమశిక్షణ పెంచుతాయని పేర్కొంటూ అన్ని జట్లు క్రీడాస్ఫూర్తితో ఆడాలని ఆకాంక్షించారు. 🏐
తెలుగు
0
0
7
30
Giddi Satyanarayana
Giddi Satyanarayana@GiddiJSP·
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శానపల్లిలంక గ్రామానికి చెందిన శ్రీ గమిడి భాస్కరరావు గారు 11KV విద్యుత్ వైరు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలుసుకుని పి.గన్నవరం ఎమ్మెల్యే శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు ఆసుపత్రిలో పరామర్శించి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు
తెలుగు
0
0
10
102
Giddi Satyanarayana
Giddi Satyanarayana@GiddiJSP·
పర్యావరణ హితం కోసం సైకిల్ ప్రయాణం! పి. గన్నవరం ఎమ్మెల్యే శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు ప్రభుత్వ కార్యక్రమాలకు సైకిల్‌పై హాజరవుతూ ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. #PGannavaram #GoGreen #SaveFuel #CycleForNature #Janasena
తెలుగు
0
0
6
95
Giddi Satyanarayana
Giddi Satyanarayana@GiddiJSP·
పి. గన్నవరం ప్రజలకు విజ్ఞప్తి మే 21–29 మధ్య తీవ్రమైన ఎండలు, వడగాల్పులు ఉండే అవకాశం ఉంది. అవసరం లేకపోతే మధ్యాహ్నం బయటకు వెళ్లవద్దు. ఎక్కువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తీసుకోండి. వృద్ధులు, పిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి. — గిడ్డి సత్యనారాయణ, ఎమ్మెల్యే
Giddi Satyanarayana tweet media
తెలుగు
0
0
2
38
Giddi Satyanarayana
Giddi Satyanarayana@GiddiJSP·
మామిడికుదురులో నూతన “స్వచ్ఛ రథం”ను పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచి, చెత్త నుంచి సంపద సృష్టించడమే లక్ష్యమని తెలిపారు. #SwachhAndhra #JanaSena #TDP #BJP
Giddi Satyanarayana tweet media
తెలుగు
0
2
7
55
Giddi Satyanarayana
Giddi Satyanarayana@GiddiJSP·
ఆంధ్ర కేసరి Tanguturi Prakasam గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానేతకు వినమ్ర నివాళులు. ధైర్యం, నిజాయితీ, ప్రజాసేవలకు ఆయన జీవితం చిరస్మరణీయం. 🇮🇳🙏 #AndhraKesari #TanguturiPrakasam #వర్ధంతి
Giddi Satyanarayana tweet media
తెలుగు
0
0
10
71
Giddi Satyanarayana
Giddi Satyanarayana@GiddiJSP·
పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారి పుట్టినరోజు వేడుకలు విజయవాడలోని అమ్మ అనాధ శరణాలయంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి, వారికి ఆహారం మరియు అవసరమైన వస్తువులు పంపిణీ చేశారు. .
తెలుగు
0
0
16
168
Giddi Satyanarayana
Giddi Satyanarayana@GiddiJSP·
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు పవిత్రమైన హనుమాన్ జయంతి శుభాకాంక్షలు 🙏🚩 శ్రీ ఆంజనేయ స్వామి వారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మీపై ఉండాలి. ఆయన ఆశీస్సులతో మీ జీవితంలో ధైర్యం, భక్తి, ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు విజయాలు నిండాలని కోరుకుంటున్నాను. జై హనుమాన్ 🚩
Giddi Satyanarayana tweet media
తెలుగు
0
1
4
51
Giddi Satyanarayana
Giddi Satyanarayana@GiddiJSP·
🌸 మాతృ దినోత్సవ శుభాకాంక్షలు 🌸 అమ్మ ప్రేమకు సాటి లేదు… అమ్మ త్యాగానికి హద్దులు లేవు… మన నవ్వులో ఆనందాన్ని చూసే దేవత అమ్మ… మన బాధలో కన్నీరు పెట్టుకునే హృదయం అమ్మ… తన సుఖాలను త్యాగం చేసి మన భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దే ప్రతి తల్లికి వందనాలు
Giddi Satyanarayana tweet media
తెలుగు
0
1
4
50
Giddi Satyanarayana
Giddi Satyanarayana@GiddiJSP·
పి గన్నవరం నియోజవర్గంలో కాలువలు డ్రైనేజీల పునరుద్ధరణకు రూ.3.0 కోట్లతో చేపట్టిన పూడికతీత మరియు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పి గన్నవరం నియోజవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు
Giddi Satyanarayana tweet media
తెలుగు
0
2
4
33
Giddi Satyanarayana
Giddi Satyanarayana@GiddiJSP·
పి. గన్నవరం ఎమ్మెల్యే Giddi Satyanarayana మండల స్థాయిలో టాప్ మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించి బ్యాగులు, పెన్లు, జ్యామెట్రీ బాక్సులు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యతో 100% ఫలితాలు రావడం గర్వకారణమన్నారు. #PGannavaram #Konaseema #StudentFelicitations
Giddi Satyanarayana tweet mediaGiddi Satyanarayana tweet mediaGiddi Satyanarayana tweet mediaGiddi Satyanarayana tweet media
తెలుగు
0
0
3
37
Giddi Satyanarayana
Giddi Satyanarayana@GiddiJSP·
పి.గన్నవరం అభివృద్ధికి ఊపిరి! శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారి కృషితో,శ్రీ నారా చంద్రబాబు నాయుడు & శ్రీ పవన్ కళ్యాణ్ సహకారంతో అప్పనపల్లి కాజ్వే రోడ్డుకు ₹14.5 కోట్లు — గ్రామాల ప్రజలకు ఉపశమనం. #PGannavaram #DBRAKonaseema
తెలుగు
0
1
5
39
Giddi Satyanarayana
Giddi Satyanarayana@GiddiJSP·
*ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం* ప్రజల గొంతుకగా నిలిచేది పత్రికా రంగం… నిజాలను వెలుగులోకి తీసుకువచ్చేది మీడియా… స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉన్నప్పుడు మాత్రమే సమాజం ముందుకు సాగుతుంది. ఆ స్వేచ్ఛను కాపాడటం మన అందరి బాధ్యత. నిజం కోసం పోరాడే ప్రతి జర్నలిస్ట్‌కు సెల్యూట్!
Giddi Satyanarayana tweet media
తెలుగు
0
0
2
19
Giddi Satyanarayana
Giddi Satyanarayana@GiddiJSP·
రైతు దేశానికి వెన్నెముక అయితే, కార్మికుడు దేశాన్ని ముందుకు నడిపించే శక్తి. ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా, ప్రతి నిర్మాణం వెనుక కార్మికుడి చెమటే ఉంటుంది. కార్మిక సోదరులు, సోదరీమణులందరికీ హృదయపూర్వక వందనాలు 🙏 ఈ సందర్భంగా International Workers' Day శుభాకాంక్షలు 🌹
Giddi Satyanarayana tweet media
తెలుగు
0
1
5
90
Giddi Satyanarayana
Giddi Satyanarayana@GiddiJSP·
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామ స్వయంపాలనను బలోపేతం చేస్తూ, పంచాయతీల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారి సేవలను ప్రశంసిస్తూ, ప్రజల సంక్షేమం కోసం తీసుకుంటున్న మంచి కార్యక్రమాలను అభినందించారు.
Giddi Satyanarayana tweet media
తెలుగు
0
1
9
38
Giddi Satyanarayana
Giddi Satyanarayana@GiddiJSP·
మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు నాదెండ్ల భాస్కర రావు గారి మరణ వార్త తీవ్ర విషాదకరం. ప్రజాసేవలో ఆయన చూపిన నిబద్ధత చిరస్మరణీయం. ఆయనకు ఘన నివాళులు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.
Giddi Satyanarayana tweet mediaGiddi Satyanarayana tweet mediaGiddi Satyanarayana tweet mediaGiddi Satyanarayana tweet media
తెలుగు
0
1
13
75
Giddi Satyanarayana
Giddi Satyanarayana@GiddiJSP·
మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారి మరణవార్త ఎంతో కలచివేసింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఈ కష్టసమయంలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి మరియు వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి
Giddi Satyanarayana tweet media
తెలుగు
0
0
2
30
Giddi Satyanarayana
Giddi Satyanarayana@GiddiJSP·
విజన్‌తో ముందుకు నడిపించే నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు ప్రజల కోసం మీ సేవలు కొనసాగాలి మరెన్నో విజయాలు సాధించాలి #CBN #HappyBirthday #VisionaryLeader
Giddi Satyanarayana tweet media
తెలుగు
0
0
4
46