
నా భవిష్యత్తుకి మార్గదర్శి NTR Annayya 😎😎
15.4K posts

నా భవిష్యత్తుకి మార్గదర్శి NTR Annayya 😎😎
@GollavilliSure2
నా దేవుడు ఎన్టీఆర్ అన్నయ్య...🙏🙏
Andhra Pradesh vizag Katılım Aralık 2022
2.4K Takip Edilen4K Takipçiler
Sabitlenmiş Tweet

నా భవిష్యత్తుకి మార్గదర్శి NTR Annayya 😎😎 retweetledi

There is absolutely no truth to the rumours circulating about the look or any schedule cancellation. The film is progressing as planned, with only a routine preparation gap. We request everyone not to believe or spread unverified information. Official updates will always come from us.
#NTRNeel
English
నా భవిష్యత్తుకి మార్గదర్శి NTR Annayya 😎😎 retweetledi

, our telugu pride @tarak9999 for for making the world dance to your steps & the man behind it all @ssrajamouli garu for making this magic happen . Heart touching moment for Indian Cinema #RRR
English
నా భవిష్యత్తుకి మార్గదర్శి NTR Annayya 😎😎 retweetledi

@tarak9999 Bavaaaa.. Thank you so much for your heartfelt wishes. Lots of love to you.
English
నా భవిష్యత్తుకి మార్గదర్శి NTR Annayya 😎😎 retweetledi

Wishing you a very Happy Birthday Bava @alluarjun. Have a fantastic day today and an even bigger year ahead. Sending you lots of love!
English
నా భవిష్యత్తుకి మార్గదర్శి NTR Annayya 😎😎 retweetledi

24 YEARS for NTR's #AADI [ 28-03-2002 ] @tarak9999
తెలుగు సినీ ఇండస్ట్రీ లో 3 వ తరం మాస్ హీరో అవతరించిన రోజు.
2 కోట్ల తో సినిమా నిర్మిస్తే, 20 కోట్ల షేర్ పైగా కలెక్షన్స్ సాధించిన చిత్రం.
98 కేంద్రాల లో 100 రోజులు ఆడి, ALL TIME TOP 2 in TFI గా నిలిచిన చిత్రం.
A నుంచి D సెంటర్స్ వరకు Boxoffice వణికింది.
కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్, కొత్త హీరోయిన్..ఏ ఇతర factors హెల్ప్ లేక పోయినా..కేవలం NTR స్టామినా తో Boxoffice ను దుమ్ము లేపింది. అందుకే నాడు పడిన మాస్ బీజం.. NTR మాస్ stardom కు తిరుగులేకుండా పోయింది.
ఎంతో మంది డిస్ట్రిబ్యూటర్ ల ను, exhibitors ల ను కాపాడిన బొమ్మ..
అప్పటికి ఎప్పటికీ ఆది సినిమా ఒక స్పెషల్ ఒక సెన్సేషన్.. My Favourite Movie ♥️🔥💥
తెలుగు
నా భవిష్యత్తుకి మార్గదర్శి NTR Annayya 😎😎 retweetledi
నా భవిష్యత్తుకి మార్గదర్శి NTR Annayya 😎😎 retweetledi

" @tarak9999 🔥 అనేవాడు అప్పట్లో చాలా మొండోడు...climax shoot లో hand కి severe injury అయింది...rest తీసుకోమంటే...లేదు shoot complete చెయ్యాలని...'నీ నవ్వుల...' song కి Full hands వేసి cover చేసి shoot complete చేసాడు...cut చేస్తే 3CR budget పెడితే 30CR Gross వచ్చింది" - #Aadi producer Nallamalupu Bujji

నా భవిష్యత్తుకి మార్గదర్శి NTR Annayya 😎😎 retweetledi

Wrong picking for the role of Lord Ram @ssrajamouli 😕😐 as this man @tarak9999 portrayed the same feelings at thirteen 🤷♂️✅
13 yrs age lo devudi role cheyyatam entanna 👑
Jr NTR@tarak9999
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. Wishing everyone a very Happy Ram Navami.
English
నా భవిష్యత్తుకి మార్గదర్శి NTR Annayya 😎😎 retweetledi


నా భవిష్యత్తుకి మార్గదర్శి NTR Annayya 😎😎 retweetledi
నా భవిష్యత్తుకి మార్గదర్శి NTR Annayya 😎😎 retweetledi

Nagarjuna Garu Peaked Here🙏🥹
ఆనందం అంటే నీ స్మరణ ఆనందం అంటే నీ కీర్తన
ఆనందం అంటే నీ అర్చన ఆనందం అంటే నీ భజన ఆనందం అంటే శ్రీ రామ కోటి రచన.❤️
శ్రీ రామ నవమి వచ్చింది అంటే ప్రతి గుడి లో ప్రతి ఇంట్లో శ్రీరామదాసు సినిమా & పాటలు వినాల్సిందే చూడాల్సిందే🙏✅
@iamnagarjuna
#Nagarjuna
తెలుగు
నా భవిష్యత్తుకి మార్గదర్శి NTR Annayya 😎😎 retweetledi

@sairaaj44 మీకోసమే అయ్యుంటాది ఆ న్యూస్ గురువుగారు ఆరోజు అసలు ఈ ఫోన్లో ఏం చూశారు......?????
GIF
తెలుగు

#Tollywood ఒక సెన్సేషనల్ రూమర్
ఇండస్ట్రీ అంతా చక్కర్లు కొడుతోంది.
అందరూ దాని గురించి అడిగే వారే తప్ప
సమాధానం చెప్పేవారు లేరు.
తెలుగు

ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ ,అల్లు అర్జున్ సినిమాలు వచ్చినప్పుడు పూర్తిగా నెగటివ్ చేసేసి మూవీ ని చంపేద్దాం.... మన మూవీ రిలీజ్ అయినప్పుడు మాత్రం సినిమాలు బతికించేదం... ఇదే కదా మీ పద్ధతే....🤦🤦
మీ దాకా వస్తేనే గాని నొప్పి తెలియదు అనుకుంటా
TeluguBulletin.com@TeluguBulletin
Pawan Kalyan: తెలుగు నటుల్లో యూనిటీ..? అదెక్కడంటున్న నెటిజన్స్ Read more here: telugubulletin.com/telugu/telugu-… తెలుగు నటుల్లో యూనిటీ ఉందా అనే ప్రశ్న మళ్లీ తెరపైకి వచ్చింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’కి పాజిటివ్ టాక్ వచ్చినా పలువురు టాలీవుడ్ స్టార్స్ నుంచి స్పందన లేకపోవడం.. అదే సమయంలో హిందీ మూవీ ‘ధురంధర్-2’కి వరుస ట్వీట్స్ రావడం చర్చనీయాంశం. మన సినిమాలకు మనమే మద్దతు ఇవ్వకపోతే యూనిటీ ఎక్కడ..? #PawanKalyan #UstaadBhagatSingh #Tollywood #TeluguCinema #Dhurandhar2 #FilmIndustry #Unity #SocialMediaBuzz #TeluguHeroes #MovieTalk @harish2you @PawanKalyan @PKCWoffl
తెలుగు

@KChiruTweets @SurendraaTarak హృదయపూర్వక శుభాకాంక్షలు మెగాస్టార్ చిరంజీవి గారు 💐❤️❤️💐
తెలుగు

చరిత్ర కర్తగా నిలిచిన నందమూరి తారక రామారావు గారు…
తన పేరుతోనే లలిత కళలను ముందుకు తీసుకుని వెళ్లిన మహా కళాకారుడు.
ఎన్టీఆర్ అంటే…
N నాట్యం, T తాళం, R రాగం… కళల సమ్మేళనం.
తెలుగు సినిమాకు ఉన్న కీర్తిని ఖండాంతరాలకు చేర్చిన మహానుభావుడు.
దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియకపోయినా…
ఆయన పోషించిన పాత్రల ద్వారా దేవుడిని మన కళ్ల ముందుంచిన అపూర్వ ప్రతిభ.
రామారావు గారు జన్మించిందే సినిమాల కోసం అన్నట్టుగా, ఆయన లేని తెలుగు సినిమా ఊహించలేనిది.
అలాంటి మహానుభావుని పేరుతో ఉన్న ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ నాకు లభించడం,
నా జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. 🙏🏻
My heartfelt thanks to the Government of Telangana, Hon’ble CM @revanth_anumula garu, Dy CM @Bhatti_Mallu garu, Hon’ble Ministers @KomatireddyKVR garu & @jupallyk_rao garu and the entire jury for this prestigious honour.
#GaddarAwards2025

తెలుగు
నా భవిష్యత్తుకి మార్గదర్శి NTR Annayya 😎😎 retweetledi

Bro @NameisNani , you have hit the ball out of the park with a stellar performance! Brilliant, Brilliant, BRILLIANT ! I will cherish your performance for a long time to come and I am super proud of you #Jersey
English




