Gossipsbakery

2.4K posts

Gossipsbakery

Gossipsbakery

@Gossipsbakery

Most trusted Telugu portal for Telugu movies Exclusive info | Cinema Buff

Hyderabad Katılım Ocak 2019
0 Takip Edilen3.2K Takipçiler
Gossipsbakery retweetledi
Chiranjeevi Konidela
Chiranjeevi Konidela@KChiruTweets·
Congratulations to our #PEDDI, my dear @AlwaysRamCharan and the entire cast & crew on this incredible blockbuster! 💐💐💐 నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది. గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ దగ్గర నుంచి చూశాను. ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోంది. “పెద్ది” పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయితీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం. ఇలాంటి అద్భుతమైన కథను రాసి, అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు @BuchiBabuSana కి నా ప్రత్యేక అభినందనలు. అలాగే తన తొలి చిత్రాన్నే ఇంత భారీ స్థాయిలో, ఎలాంటి రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత @venkataskilaru కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించిన నా మిత్రుడు, “కరునాడ చక్రవర్తి” శ్రీ @NimmaShivanna గారికి, అప్పలసూరి పాత్రలో అద్భుతంగా జీవించిన నా సోదర సమానుడు @IamJagguBhai గారికి అభినందనలు. అద్భుతమైన పాటలు, హృదయాన్ని కదిలించిన నేపథ్య సంగీతాన్ని అందించిన @arrahman గారికి, తన ఛాయాగ్రహణంతో ప్రతి ఫ్రేమ్‌ను అత్యద్భుతంగా మలిచిన @RathnaveluDop గారికి, అమోఘమైన ఆర్ట్ వర్క్ అందించిన @artkolla గారికి, తన నైపుణ్యంతో మరో స్థాయికి తీసుకెళ్లిన ఎడిటర్ @NavinNooli గారికి నా ప్రత్యేక అభినందనలు. ఈ చిత్రం విజయంలో భాగమైన #JanhviKapoor, @divyenndu, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, అలాగే @vriddhicinemas, @MythriOfficial, @SukumarWritings సంస్థలకు నా హృదయపూర్వక అభినందనలు. “పెద్ది” సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమా కి గర్వంగా నిలవాలని, మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ❤️‍🔥
Chiranjeevi Konidela tweet media
తెలుగు
362
5.6K
26.4K
330.1K
Gossipsbakery
Gossipsbakery@Gossipsbakery·
పెద్ది టాక్ చెప్పండ్రా అంటే ఫ్యాన్స్ మాత్రం ఒకే మాట చెబుతున్నారు సినిమాలొ పెద్ది కి ఎన్ని క‌ష్టాలున్నాయో మాకు టాక్ చెప్ప‌డానికి అన్ని క‌ష్టాలు వున్నాయి అంటున్నారు.. న్యాయం ఎక్క‌డుంది సార్‌ @BuchiBabuSana @MythriOfficial
తెలుగు
0
0
1
171
Gossipsbakery
Gossipsbakery@Gossipsbakery·
హీరొయన్ జాన్వి క‌పూర్ కి ప‌బ్లిక్ లొ అవ‌మానం జ‌రిగితే ఆ విష‌యాన్ని అక్క‌డే వ‌దిలేసి సెకండాఫ్ లొ జాన్వి ని చూపిస్తారు. ఊర్లొ ఆ విష‌యాన్ని ఎవ‌రూ ప‌ట్టించుకొలేదు - న్యాయం ఎక్క‌డుంది సార్‌ @BuchiBabuSana @MythriOfficial
తెలుగు
0
0
0
119
Gossipsbakery
Gossipsbakery@Gossipsbakery·
విజ‌య‌న‌గ‌రం వాళ్ళు కొండ క్రింద నాకొడ‌కా అంటూ అవ‌మానిస్తారు,అది త‌ట్టుకొలేక ఎలాగైనా పేరు తెచ్చుకొవాల‌ని నేష‌న‌ల్ కి వెళ్ళి ఆడుతుంటే.అప్ప‌టివర‌కూ అవ‌మానించిన వాళ్ళ ఏంటొ డైర‌క్ట‌ర్ చెప్పింది చేయ్యాలి కాబ‌ట్టి మారిపోతారు.న్యాయం ఎక్క‌డుంది సార్ @BuchiBabuSana @MythriOfficial
తెలుగు
0
0
0
97
Gossipsbakery
Gossipsbakery@Gossipsbakery·
పెద్ది లొ బొమ్మ‌ని ఇరాని నేష‌న‌ల్ స్పొర్ట్స్ ఆకాడ‌మి లొ పెద్ద ఆఫీస‌ర్ అయిండి పెద్ది నేష‌న‌ల్ విన్న‌ర్ గొల్డ్ మెడ‌ల్ సాధించాడ‌ని తెలియ‌దు .... న్యాయం ఎక్క‌డుంది సార్‌ @BuchiBabuSana @AlwaysRamCharan @MythriOfficial
తెలుగు
0
0
2
104
Gossipsbakery
Gossipsbakery@Gossipsbakery·
పెద్ది' సినిమా హిట్ అవ్వాలని..అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమల కొండ ఎక్కిన హీరోయిన్ జాన్వీ కపూర్ #Peddi #JahnaviKapoor #Ramcharan
తెలుగు
0
0
3
581
Gossipsbakery
Gossipsbakery@Gossipsbakery·
#Peddi లో వచ్చే hospital scene లో #RamCharan performance గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు
0
2
41
878
Gossipsbakery
Gossipsbakery@Gossipsbakery·
#Spirit Vimal Theatre backdrop lo intense fight sequence shoot జరుగుతుంది #Prabhas ఈ రాత్రి shoot set లో join కానున్నారు #SandeepReddyVanga
English
0
20
115
1.9K
Gossipsbakery
Gossipsbakery@Gossipsbakery·
#Prabhas to join #SPIRIT shoot tonight at Mythri Vimal theatre... Other cast members will also be part of the shoot.
English
0
6
86
1.4K
Gossipsbakery
Gossipsbakery@Gossipsbakery·
ఈరోజు #Spirit కోసం ప్రత్యేకంగా night shoot #Prabhas‌ కీలక షెడ్యూల్.
తెలుగు
0
24
182
2.4K
Pawan Kalyan
Pawan Kalyan@PawanKalyan·
I will address a press-meet at my home in Jubilee Hills ,today between 4.30 to 5.30 pm.I hope Telangana police dept atleast gives me permission to do a pressmeet with JSP leaders. Let’s see…
English
1.9K
12.2K
45.5K
3.8M
Gossipsbakery
Gossipsbakery@Gossipsbakery·
రాబోయే సినిమాల్లో #alluarjun కి - దర్శకుడి మధ్య విభేదాల కారణంగా ఇబ్బందుల్లో పడినట్లు టాక్
తెలుగు
0
3
20
853
Gossipsbakery
Gossipsbakery@Gossipsbakery·
#Spirit schedule kosam Vimal Theatre ni iconic Sandhya 70MM style lo recreate chesaru Sandhya theatre lo oka hero cinema chusi theatre nunchi bayataki vachina tarvata police lu kotte scene shoot chesthunnaru #Prabhas#SandeepReddyVanga
Eesti
0
20
117
3.3K
Gossipsbakery
Gossipsbakery@Gossipsbakery·
The Heart of #Irumudi' glimpse out on 3rd June, 2026 ❤️
Gossipsbakery tweet media
English
0
4
13
246