Hari999 retweetledi
Hari999
58K posts

Hari999
@HARIVIRAT999
I LOVE JR NTR I LIKE VIRAT KOHLI
Visakhapatnam Katılım Nisan 2023
6.9K Takip Edilen1K Takipçiler
Hari999 retweetledi

#HappyRaj Tops PrimeVideo India at No.1 🏆✨
Now streaming on PrimeVideo in Tamil, Malayalam, Telugu & Kannada 🍿!!
@gvprakash @srigouripriya @maria_raja_elan #GeorgeMaryan
#OTT_Trackers

Eesti
Hari999 retweetledi
Hari999 retweetledi

RJB Clarified Why no release date in posters
“ Fans are asking why we haven't put the release date on the posters yet. The truth is, if we do it too early, the Censor Board gives us a hard time. We will post it very soon! Get your firecrackers ready because a big celebration is coming... May 14." — RJ Balaji
#Karuppu

English
Hari999 retweetledi

"VAASTU BAGUNDE, ❤️🔥❤️🔥
Song vachi 14 Year's avutundi, ippatiki trending lo vuntadi 🥵📈
@tarak9999 anna look's, Dance steps, costumes 🔥🔥🔥
@premrakchoreo choreography👌🏻
@mmkeeravaani Background score, Song's 💥💥💥
#14YearsForDhammu
English
Hari999 retweetledi

Maximum Temperatures (as on 26-04-2026): Maximum temperatures are in the range of 40-46℃ over most parts of the country except western Himalayan region, northeast Bihar, northeast India, where they are below 36℃.
The highest maximum temperature of 46.9°C was reported at #Akola (VIDARBHA).

English
Hari999 retweetledi
Hari999 retweetledi

*➡️ లోన్ యాప్, సైబర్ మోసాలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలి.. – రాజంపేట టౌన్ సి.ఐ నాగార్జున*
👉 ఇటీవల మొబైల్ లోన్ యాప్‌ల ద్వారా సైబర్ మోసాలు పెరుగుతున్నాయని రాజంపేట అర్బన్ సి.ఐ నాగార్జున తెలిపారు.
#kadapasp
#kadapapolice
@APPOLICE100
#Dial112
#Dial1930
#womensafety
#rajampeta

తెలుగు
Hari999 retweetledi
Hari999 retweetledi
Hari999 retweetledi

బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి.. ఆ హెల్మెట్ వల్లనే ఇవాళ నేను బ్రతికున్నా..!!
ఎవరైనా ఆడవాళ్లు కనిపిస్తే.. మీ ఆమె గారికి ఎలా మర్యాద ఇస్తారో వారికి కూడా అలాగే మర్యాద ఇవ్వండి..!!
- @IamSaiDharamTej గారు
#KARA
తెలుగు
Hari999 retweetledi
Hari999 retweetledi
Hari999 retweetledi

14 Year's Complete #Dhammu [27-4-2012
Title cards BGM kee ~ పిచ్చోళ్ళయి చొక్కాలు చింపుకున్న రోజులు అవి🤯🔥
@tarak9999 OoraMASS performance 📈🥵
@mmkeeravaani Song's, Bgm 💥
#14YearsForDhammu
Eesti
Hari999 retweetledi

Successfully Completed Our 19th Blood Donation Camp At Kamalapuram (Kadapa)🩸
Organized By: "Khaja" (Kamalapuram NTR Fans President) ❤️🔥
Big Thanks To Each & EveryOne Who Stepped Forward To Donate 🙏
#ManOfMassesNTR @tarak9999
English
Hari999 retweetledi

Mega Power Star @AlwaysRamCharan and @BuchiBabuSana being calm before the storm ❤🔥
#Peddi grand release this June 💥



English
Hari999 retweetledi

ఎక్సైజ్ పోలీసులకు బిగ్ రిలీఫ్..
ఆ రూల్ నుంచి విముక్తి, ఇకపై అర్ధరాత్రి వెళ్లి ఫోటోలు తీయక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎక్సైజ్ పోలీసులకు ఊరట దక్కింది.. బార్‌ల ఫోటోలు తీసి అప్‌లోడ్ చేసే నిబంధనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు
ఎక్సైజ్ పోలీసులు ప్రతి రోజూ అర్ధరాత్రి 12 గంటల తర్వాత బార్‌లు మూసేశారని నిర్థారించాల్సి ఉంది.
ఎక్సైజ్ కానిస్టేబుళ్లు బార్లు మూసివేసినట్లు ఫోటోలను తీసి ఎక్సైజ్ ఐ యాప్‌లో అప్‌లోడ్ చేసేవారు. అయితే ఇకపై ఆ నిబంధనను సడలించినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఇకపై ఎక్సైజ్ కానిస్టేబుళ్లు సీసీ కెమెరాల వీడియోలు కానీ, బార్‌లో పనిచేసేవారికి వీడియో కాల్ చేసి కానీ నిబంధనలకు అనుగుణంగా బార్ మూసివేసినట్లు నిర్థారించుకోవచ్చని తెలిపింది.
రాష్ట్రంలోని మద్యం షాపులు, బార్‌లు ప్రతి రోజూ ఓపెన్ చేసే ముందు, రాత్రి మూసివేసే వరకు ఎక్సైజ్ కానిస్టేబుళ్లు వీటి ఫోటోలను తీసి ఎక్సైజ్ ఐ యాప్‌లో అప్‌లోడ్ చేయాలనే నిబంధన ఉంది. అయితే అర్ధరాత్రి 12 గంటలకు బార్లు మూసివేస్తారు కాబట్టి ఆ సమయంలో వెళ్లి ఫోటోలు తీయడం కానిస్టేబుళ్లకు ఇబ్బందిగా మారింది.
శుక్రవారం రోజు విశాఖపట్నం జిల్లాలో ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ సింహాచలం నాయుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. సింహాచలం నాయుడు బార్లు మూసివేసే సమయంలో వెళ్లి ఫోటోలు తీసి అప్‌లోడ్ చేసి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల వినతి మేరకు బార్‌లు మూసేసే సమయంలో నేరుగా వెళ్లి ఫొటోలు తీయాల్సిన అవసరం లేదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే సింహాచలం నాయుడు కుటుంబానికి అండగా ఉంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
సింహాచలం నాయుడు కుటుంబానికి ఎక్సైజ్ శాఖ నుంచి రూ.10 లక్షలు వెంటనే అందించాలని మంత్రి ఆదేశించారు. అలాగే ఎస్‌బీఐ బీమా పథకం ద్వారా రూ1.10 కోట్లు ఆర్థిక సాయం వచ్చేలా చూస్తామన్నారు. హెడ్ కానిస్టేబుల్ కుటంబంలో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం (కారుణ్య నియామకం) ఇస్తామని ప్రకటించారు.

తెలుగు
Hari999 retweetledi
Hari999 retweetledi
Hari999 retweetledi

















