Sabitlenmiş Tweet
Mega Abhimani
13.2K posts

Mega Abhimani
@megaabhimani3
తెలుగు సాహిత్యాభిమాని. చిరంజీవి గారంటే అమ్మంత ఇష్టం. కుల జాడ్యానికి దూరం. ఎర్ర జెండా అంటే గౌరవం. శ్రీ శ్రీ గారి భక్తుడిని.
విశాల ప్రపంచం.. Katılım Mayıs 2016
8.2K Takip Edilen14.4K Takipçiler
Mega Abhimani retweetledi

#RanaBaali scenes have been leaked from the sets. Please don’t encourage piracy.
It harms cinema and the hard work of the entire team. Let’s support the makers the right way.
English


చెల్లెమ్మ సినిమా కోసం 'బరి'లోకి దిగిన 'పెద్ద'న్న..
A MEGA boost for the craziest entertainer of the season! 🌪️💥
Mega Powerstar @AlwaysRamCharan graciously spent time with Team #Rākāsā on the magnificent sets of #Peddi.
#RaaKaaSaa In Cinemas April 3rd 🎬
#Rakasa
English

నేనేమీ మహేష్ బాబుని 'యుఫోరియా' చూడమని అడగలేదు..ఫోన్ కూడా చేయలేదు..!
తనంతట తనే సినిమా చూసి నాతో చాలాసేపు మాట్లాడాడు..!!
కనకవర్షం కురిపించే ఒక కమర్షియల్ సూపర్ స్టార్ కు నచ్చడం కూడా నాకు కనకవర్షమే..!!
- @Gunasekhar1 గారు
#Euphoria
తెలుగు

నేను మాటిస్తున్నాను..!!
ఈరోజు రాత్రి పన్నెండు దాటిన తరువాత..
ఈటీవీ విన్ లో 'యుఫోరియా' తాలూకా శబ్ధం చూస్తారు మీరు..!!
- @Gunasekhar1 గారు
#Euphoria
తెలుగు

సిల్లీ కామెడీ కథలు, గల్లీ రౌడీ కథలు, కంప్లీట్ రొటీన్ ఫ్యామిలీ డ్రామా రొట్ట కథల మధ్య విపత్కర పరిస్థితుల్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ కొట్టుమిట్టాడుతోంది...!!
గుణశేఖర్ కనిపించినంత సులభమైన, సులువైన, సజావైన మనిషి కాదు..!!
- సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ గారు
#Euphoria
తెలుగు


April 2nd… the night the madness breaks loose. 😈🔥
If you’ve been waiting to enter the world of #Rākāsā first… this is your door.
Because once it starts… it doesn’t really let you sit back.
🔗 linktr.ee/RaaKaaSaaTicke…
#Raakaasaa in cinemas worldwide from April 3rd! 🎬

English

"మరణ శిక్ష వేసేటప్పుడు జడ్జ్ లు పెన్ను విరిచేసినట్టు.. రివ్యూలు రాసేవాళ్ళు కూడా రివ్యూలు రాసిన తరువాత మీ పెన్నులు విరిచేయండి"
"ఎందుకంటే..మీ రివ్యూలు మాకు మరణశాసనం"
#BandMelam
తెలుగు

- పిల్లలు కాదు పిడుగులు..
- తమ స్పీచులతో అదరగొట్టిన బ్యాండ్ మేళం సినిమా బాలనటులు..
#BandMelam
తెలుగు

"ట్రైలర్ చూసి కొన్నికొన్ని నమ్మేయాలి డ్యూడ్"
- #Prabhas for #Biker
#Biker Grand release on April 3rd in Telugu, Tamil & Malayalam 🏍️
#BikeronApril3rd

రివ్యూలు రాయండి.. తప్పులేదు..
మా జీవితాలు ముడిపడి ఉంటాయి..
రిలీజ్ అయిన మూడు రోజుల తరువాత రివ్యూలు రాస్తే చాలా మంచిది..
అలా కాదని అడ్డంగా గోడ కట్టేస్తే ఆ గోడను ఆడియన్స్ బద్దలుగొడతారు..!!
#BandMelam
తెలుగు

అల్లు అర్జున్ గారి పుట్టిన రోజున ఎలాంటి అప్డేట్ రాబోతోంది?
షూటింగ్ మొదలై ఇన్నాళ్ళైనా ఒక్క విజువల్ కూడా వదలకపోవడానికి రీజన్ ఏంటి?
- Bunny Vasu Answers...
#AlluArjun #AA
తెలుగు

నాలుగు రోజుల్లోనే నాలుగు కోట్ల క్లబ్బుకి చేరువలో 'యూత్'...
ఒక్క తెలుగులోనే బాక్సాఫీస్ దగ్గర మూడు కోట్ల డెబ్భై మూడు లక్షల గ్రాస్ వసూలు...
#Youth

తెలుగు


