
యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు కొనసాగుతున్నాయి.ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారి ఆదేశాల మేరకు గంటలోపే లారీలు,కొనుగోలు కేంద్రానికి చేరుకుని ధాన్యాన్ని వేగంగా తరలించే ప్రక్రియ చేపట్టారు.
#PaddyProcurement


తెలుగు





































