Joint Collector Parvathipuram Manyam

841 posts

Joint Collector Parvathipuram Manyam banner
Joint Collector Parvathipuram Manyam

Joint Collector Parvathipuram Manyam

@JC_Manyam

Joint Collector & Addl. District Magistrate, Parvathipuram Manyam

Parvathipuram Katılım Mart 2024
10 Takip Edilen99 Takipçiler
Joint Collector Parvathipuram Manyam
సీఎంఆర్ డెలివరీ, ఎఫ్‌సీఐ రైస్ సరఫరా & మిల్లర్ల సమస్యలపై జాయింట్ కలెక్టర్ C. Yaswanth Kumar Reddy గారి సమీక్ష, డీఎం సివిల్ సప్లై & Food Corporation of India అధికారులతో. ✔️ సీఎంఆర్ డెలివరీ వేగవంతం ✔️ గోడౌన్ స్పేస్ ఏర్పాటు ✔️ ఎఫ్‌సీఐ సరఫరా త్వరితం ✔️ మిల్లర్ల బిల్లుల క్లియరెన్స్
Joint Collector Parvathipuram Manyam tweet media
తెలుగు
0
0
2
13
Joint Collector Parvathipuram Manyam
🏆 పార్వతీపురం మన్యం జిల్లా SSC ఫలితాల్లో రాష్ట్రంలో నెం.1 స్థానం సాధించడం గర్వకారణం అని జాయింట్ కలెక్టర్ C. Yaswanth Kumar Reddy తెలిపారు. ✔️ 10,500 మంది హాజరు – 9,000 మంది ఫస్ట్ క్లాస్ ✔️ 500 మంది 590+ మార్కులు ✔️ వరుసగా 4వసారి రాష్ట్ర ప్రథమ స్థానం
Joint Collector Parvathipuram Manyam tweet mediaJoint Collector Parvathipuram Manyam tweet mediaJoint Collector Parvathipuram Manyam tweet media
తెలుగు
0
0
0
7
Joint Collector Parvathipuram Manyam
పార్వతీపురం కలెక్టరేట్‌లో అత్యాధునిక ‘వేగావతి’ సమావేశ మందిరాన్ని జిల్లా కలెక్టర్ Dr. N. Prabhakar Reddy ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ C. Yaswanth Kumar Reddy సమక్షంలో రిబ్బన్ కట్ చేసి శిలాఫలకం ఆవిష్కరణ.
Joint Collector Parvathipuram Manyam tweet mediaJoint Collector Parvathipuram Manyam tweet mediaJoint Collector Parvathipuram Manyam tweet media
తెలుగు
0
0
2
11
Joint Collector Parvathipuram Manyam
కలెక్టర్ కాన్ఫరెన్స్ నోట్స్ అమలు స్థితిపై జాయింట్ కలెక్టర్ C. Yaswanth Kumar Reddy గారి సమీక్ష. ✔️ శాఖల వారీగా అమలు పురోగతి ✔️ పెండింగ్ అంశాల గుర్తింపు ✔️ సమయపాలనపై దృష్టి ప్రభుత్వ ఆదేశాల సమర్థ అమలుకు సమన్వయంతో పనిచేయాలని సూచనలు. #CollectorConference #Governance
Joint Collector Parvathipuram Manyam tweet mediaJoint Collector Parvathipuram Manyam tweet mediaJoint Collector Parvathipuram Manyam tweet media
తెలుగు
0
0
2
13
Joint Collector Parvathipuram Manyam
జిల్లాలో సీఎంఆర్ డెలివరీ, గోడౌన్ స్పేస్, మిల్లర్ల సమస్యలు మరియు Food Corporation of India కు బియ్యం సరఫరాపై జాయింట్ కలెక్టర్ గారి సమీక్ష. ✔️ సీఎంఆర్ డెలివరీ వేగవంతం ✔️ గోడౌన్ సదుపాయాల ఏర్పాటు ✔️ ఎఫ్‌సీఐ సరఫరా సమర్థత ✔️ మిల్లర్ల ఇన్సెంటివ్ బిల్లుల త్వరిత క్లియరెన్స్ #CMR #FCI
Joint Collector Parvathipuram Manyam tweet mediaJoint Collector Parvathipuram Manyam tweet mediaJoint Collector Parvathipuram Manyam tweet media
తెలుగు
0
0
1
8
Joint Collector Parvathipuram Manyam
జిల్లాలో రీ-సర్వే పనులు & రెవిన్యూ సమస్యలపై జాయింట్ కలెక్టర్ C. Yaswanth Kumar Reddy గారి సమీక్ష. ✔️ సర్వే పురోగతి సమీక్ష ✔️ రికార్డుల లోపాల గుర్తింపు ✔️ పట్టాదారు & మ్యూటేషన్ కేసుల పరిష్కారం ✔️ ప్రజా ఫిర్యాదుల వేగవంతమైన పరిష్కారం. #ReSurvey #Revenue #ParvathipuramManyam
Joint Collector Parvathipuram Manyam tweet mediaJoint Collector Parvathipuram Manyam tweet mediaJoint Collector Parvathipuram Manyam tweet mediaJoint Collector Parvathipuram Manyam tweet media
తెలుగు
0
0
1
12
Joint Collector Parvathipuram Manyam
బలిజిపేట మండలం పెడపెంకి గ్రామంలో అభివృద్ధి పనులను తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ C. Yaswanth Kumar Reddy పనుల పురోగతి, నాణ్యతపై సమీక్షించి, గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. #VillageDevelopment #FieldInspection #ParvathipuramManyam
Joint Collector Parvathipuram Manyam tweet mediaJoint Collector Parvathipuram Manyam tweet mediaJoint Collector Parvathipuram Manyam tweet media
తెలుగు
0
0
0
15
Joint Collector Parvathipuram Manyam
పెడపెంకి (బలిజిపేట)లో FP షాప్‌ను తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ C. Yaswanth Kumar Reddy సరుకుల పంపిణీ, నిల్వలు, రికార్డుల నిర్వహణను పరిశీలించి పారదర్శకంగా సేవలు అందించాలని ఆదేశించారు. #ParvathipuramManyam #FPS #FieldInspection
Joint Collector Parvathipuram Manyam tweet mediaJoint Collector Parvathipuram Manyam tweet mediaJoint Collector Parvathipuram Manyam tweet media
తెలుగు
0
0
1
19
Joint Collector Parvathipuram Manyam
📢 బలిజిపేట మండలం పెడపెంకి సచివాలయం తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ C. Yaswanth Kumar Reddy సేవల అందుబాటు, రికార్డుల నిర్వహణపై సమీక్షించి, ప్రజలకు సమయపాలనతో సేవలు అందించాలని ఆదేశించారు. #Sachivalayam #FieldInspection #ParvathipuramManyam
Joint Collector Parvathipuram Manyam tweet mediaJoint Collector Parvathipuram Manyam tweet mediaJoint Collector Parvathipuram Manyam tweet media
తెలుగు
0
0
0
12
Joint Collector Parvathipuram Manyam
📢 పెడపెంకి గ్రామ అభివృద్ధి పనులపై జాయింట్ కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు అన్ని శాఖల పనుల పురోగతిని సమీక్షించి, సమన్వయంతో పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పెండింగ్ పనులు గడువులో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. #ParvathipuramManyam #VillageDevelopment #GoodGovernance
Joint Collector Parvathipuram Manyam tweet mediaJoint Collector Parvathipuram Manyam tweet mediaJoint Collector Parvathipuram Manyam tweet media
తెలుగు
0
0
0
11
Joint Collector Parvathipuram Manyam
సీతానగరం మండలంలో రెవెన్యూ అంశాలపై జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి గారు సమీక్ష నిర్వహించారు. రీ-సర్వే పురోగతి, పాసు పుస్తకాల పంపిణీ, ప్రజల దరఖాస్తుల పరిష్కారం పై ఆదేశాలు జారీ చేశారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. #RevenueReview
Joint Collector Parvathipuram Manyam tweet mediaJoint Collector Parvathipuram Manyam tweet mediaJoint Collector Parvathipuram Manyam tweet media
తెలుగు
0
0
0
10
Joint Collector Parvathipuram Manyam
సీతానగరం మండలం లచ్చయ్యపేట గ్రామ సచివాలయాన్ని జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి గారు పరిశీలించారు. పౌర సేవలు, సంక్షేమ పథకాల అమలు, ఫిర్యాదుల పరిష్కారం అంశాలు సమీక్షించి, పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. #GramaSachivalayam
Joint Collector Parvathipuram Manyam tweet mediaJoint Collector Parvathipuram Manyam tweet mediaJoint Collector Parvathipuram Manyam tweet mediaJoint Collector Parvathipuram Manyam tweet media
తెలుగు
0
0
0
6
Joint Collector Parvathipuram Manyam
సీతానగరం మండలంలోని PHCను జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి గారు పరిశీలించారు. వైద్య సేవలు, ఔషధాల లభ్యత, సిబ్బంది పనితీరు, పరిశుభ్రత అంశాలు సమీక్షించి, రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. #PHC
Joint Collector Parvathipuram Manyam tweet mediaJoint Collector Parvathipuram Manyam tweet mediaJoint Collector Parvathipuram Manyam tweet media
తెలుగు
0
0
0
19
Joint Collector Parvathipuram Manyam
సీతానగరం మండలం పెదభోగిల గ్రామంలో ఫేజ్–5 రీ-సర్వే గ్రౌండ్ ట్రూతింగ్‌ను జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి గారు పరిశీలించారు. భూసరిహద్దుల ఖచ్చితత్వం, రికార్డుల సరితూగుదలపై సమీక్షించి, పారదర్శకంగా మరియు గడువులోపు పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. #Resurvey
Joint Collector Parvathipuram Manyam tweet mediaJoint Collector Parvathipuram Manyam tweet mediaJoint Collector Parvathipuram Manyam tweet media
తెలుగు
0
0
0
10
Joint Collector Parvathipuram Manyam
పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామంలో జరుగుతున్న జనగణన హౌస్ లిస్టింగ్ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి గారు పరిశీలించారు. 100% కవరేజ్, ఖచ్చితమైన డేటా నమోదు, గడువులోపు పూర్తి చేయాలని సిబ్బందికి ఆదేశించారు. #Census
Joint Collector Parvathipuram Manyam tweet media
తెలుగు
0
0
0
9
Joint Collector Parvathipuram Manyam
జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి గారు పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామంలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులతో మట్లాడి సమస్యలు తెలుసుకుని, పింఛన్ పంపిణీ పారదర్శకంగా, సమయానికి జరిగేలా అధికారులకు సూచించారు. #PensionDistribution
Joint Collector Parvathipuram Manyam tweet mediaJoint Collector Parvathipuram Manyam tweet mediaJoint Collector Parvathipuram Manyam tweet media
తెలుగు
0
0
0
6
Joint Collector Parvathipuram Manyam
🏆 పార్వతీపురం మన్యం జిల్లా SSC ఫలితాల్లో రాష్ట్రంలో 1వ స్థానం! 📊 96.07% ఉత్తీర్ణతతో అద్భుత విజయం 🌟 జాయింట్ కలెక్టర్ & ITDA PO శ్రీ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, IAS గారి నాయకత్వం కీలకం 👏 🎖️ విద్యార్థులు, 👩‍🏫 ఉపాధ్యాయులు, 👨‍👩‍👧‍👦 తల్లిదండ్రుల కృషికి అభినందనలు #SSCResults #StateFirst
Joint Collector Parvathipuram Manyam tweet mediaJoint Collector Parvathipuram Manyam tweet mediaJoint Collector Parvathipuram Manyam tweet media
తెలుగు
0
0
0
14
Joint Collector Parvathipuram Manyam
🏢 పార్వతీపురం మున్సిపాలిటీలో సచివాలయాలపై జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి గారి ఆకస్మిక తనిఖీలు. 🔍 పారదర్శక సేవలు, జాప్యం లేకుండా పథకాల అమలు, వినతుల త్వరిత పరిష్కారంపై ఆదేశాలు. #Sachivalayam #ParvathipuramManyam #Governance
Joint Collector Parvathipuram Manyam tweet mediaJoint Collector Parvathipuram Manyam tweet mediaJoint Collector Parvathipuram Manyam tweet media
తెలుగు
0
0
0
5
Joint Collector Parvathipuram Manyam
📄 ఫేజ్-4 రీ-సర్వేపై జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి గారి సమీక్ష. ⏳ గడువు దాటిన గ్రామాల్లో పనులు వేగవంతం చేయాలని, పెండింగ్ ప్రక్రియలను తక్షణం పూర్తి చేయాలని తహసీల్దార్లకు ఆదేశాలు. #Resurvey #ParvathipuramManyam #Governance
Joint Collector Parvathipuram Manyam tweet media
తెలుగు
0
0
0
7
Joint Collector Parvathipuram Manyam
🤝 పార్వతీపురం ITDA ప్రాజెక్ట్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఆర్. వైశాలి గారు, జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 🌱 గిరిజన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమర్థవంతమైన అమలుపై చర్చ జరిగింది. #ParvathipuramManyam #ITDA
Joint Collector Parvathipuram Manyam tweet media
తెలుగు
0
0
1
13