JD Foundation

62 posts

JD Foundation banner
JD Foundation

JD Foundation

@JDFoundation_

EVER DREAMED OF MAKING A DIFFERENCE? OF BEING THAT ONE DROP THAT CAN CONTRIBUTE TO MAKING AN OCEAN OF CHANGE? THE JOIN FOR DEVELOPMENT (JD)FOUNDATION

Hyderabad, India Katılım Aralık 2018
4 Takip Edilen545 Takipçiler
JD Foundation
JD Foundation@JDFoundation_·
"శ్రమ నీ ఆయుధం అయితే... విజయం నీ భానిస అవుతుంది!" అనే మాట ఈ చిన్నారి వెన్నెల కు అతికినట్లు సరిపోతుంది. "వెన్నెల" లక్ష్యసాధనకు చేయూతనిచ్చిన "జేడీ" ఫౌండేషన్! ● ఈనెల 21 న K2K సైకిల్ యాత్రకు శ్రీకారం ● హైదరాబాద్ నుంచి బయలుదేరిన వెన్నెల ● పాల్గొన్న Miles On Roads బైక్ రైడర్స్
JD Foundation tweet mediaJD Foundation tweet mediaJD Foundation tweet mediaJD Foundation tweet media
తెలుగు
0
0
1
394
JD Foundation retweetledi
V. V. Lakshmi Narayana , A+ (JD)
Celebrated Children’s day with students of “AASHAYAM” Special school for persons with intellectual disabilities in Moulali, Hyderabad. The children had put up spectacular cultural programs . Smt. Lakshmi & the teachers are doing splendid job. God bless them all.
V. V. Lakshmi Narayana , A+ (JD) tweet mediaV. V. Lakshmi Narayana , A+ (JD) tweet media
English
0
9
94
0
JD Foundation
JD Foundation@JDFoundation_·
Mission Bhagirath drinking waterpipe leakage. #1-9-278 Lalitha Nagar. Adikmet.
JD Foundation tweet media
Hyderabad, India 🇮🇳 Filipino
2
0
3
0
JD Foundation retweetledi
V. V. Lakshmi Narayana , A+ (JD)
When the king is feeling discontent among the people over his rule then he 1) Arouses the emotions & sentiments among people. 2) Makes Propaganda of foreign country invasion 3) makes Propaganda that the king's life is in danger. - Kautilya
English
0
132
579
0
JD Foundation
JD Foundation@JDFoundation_·
*Join for Development (JD) ఫౌండేషన్* సభ్యులకు, మీకు మీ కుటుంబసభ్యులకు అందమైన, ఉల్లాసమైన *వినాయక చతుర్థి శుభాకాంక్షలు*. ఈ పండుగ సందర్భం మీకు మరెన్నో చిరునవ్వులు, వేడుకలను తీసుకురావాలని కోరుకుంటున్నాము. ఇట్లు JD (Join for Development) Foundation
JD Foundation tweet media
తెలుగు
0
4
19
0
JD Foundation
JD Foundation@JDFoundation_·
मेरा भारत महान 🇮🇳❣️ जय हिंद 🇮🇳❣️ स्वतंत्रता दिवस की सभी देशवासियों को हार्दिक शुभकामनाएं ☺️ Follow -@jdlakshminarayana . . #tiranga #tiranga🇮🇳 #🇮🇳 #🇮🇳🇮🇳🇮🇳 #amritmahotsav #aajadikaamritmahotsav #75thindependenceday #indianflag #nation #deshmere #desh #nature #independence
JD Foundation tweet media
हिन्दी
0
0
4
0
JD Foundation
JD Foundation@JDFoundation_·
youtu.be/zubTewLXKpM 'మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ సుమన్ టీవీతో కలిసి చేస్తున్న సరికొత్త ప్రయత్నం ‘ఖడ్గం’. ఈ పోగ్రామ్ పదమూడవ ఎపిసోడ్ లో జీరో 21 - E-Auto కంపని వ్యవస్థాపకులు శ్రీ రాణి శ్రీనివాస్ గారి గురించి తెలుసుకుందాం. #JDLakshmiNarayana #Khadgam Episode 12
YouTube video
YouTube
తెలుగు
0
0
4
0
JD Foundation
JD Foundation@JDFoundation_·
రైతు రాజు కావాలి...గ్రామాలు సుభిక్షంగాఉండాలి. జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఏరువాక పున్నమి వేడుక. బూర్గంపాడు వ్యవసాయ శాఖ అధికారి శ్రీ.రవి తేజ రెడ్డి ఈ మేరకు స్థానిక రెడ్డిపాలెం గ్రామంలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసారు.
JD Foundation tweet mediaJD Foundation tweet mediaJD Foundation tweet media
తెలుగు
0
1
8
0
JD Foundation
JD Foundation@JDFoundation_·
ఎండపల్లి లో ఏరువాక పున్నమి వేడుక.. చింతలపూడి మండల జెడి ఫౌండేషన్ ,అబ్దులకాలం యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం చింతలపూడి మండలం ఎండపల్లి గ్రామంలో ఏరువాక పున్నమి వేడుక ను నిర్వహించారు.
JD Foundation tweet mediaJD Foundation tweet mediaJD Foundation tweet mediaJD Foundation tweet media
తెలుగు
0
0
4
0
JD Foundation
JD Foundation@JDFoundation_·
రైతు దేవో భవ తిరుపతి జిల్లా జే.డి. పౌండేషన్ టిమ్ ఆధ్వర్యంలో జే.డి. పౌండేషన్ టిమ్ పౌండర్ జే.డి లక్ష్మినారాయణగారి ఆదేశాల మేరకు చంద్రగిరి మండలం లోని శ్రీనివాస మంగాపురం పరిధిలోని శంకర య్యగారి పల్లిలో ఏరువాక పౌర్ణమి పురస్కరించుకుని రైతు పూజోత్సవం నిర్వహించారు.
JD Foundation tweet mediaJD Foundation tweet mediaJD Foundation tweet mediaJD Foundation tweet media
తెలుగు
0
0
5
0
JD Foundation retweetledi
V. V. Lakshmi Narayana , A+ (JD)
People's RRR inviting questions from you. Send your questions to our mail (jdfoundationhyd@gmail.com) or WhatsApp (+919581933369) by May 30th. To know further details, watch the video. #PeoplesRRR (1/2)
English
2
12
50
0
JD Foundation
JD Foundation@JDFoundation_·
*జెడి ఫౌండేషన్* ఆధ్వర్యంలో విశాఖపట్నంలో *కేజీహెచ్* హాస్పిటల్ నందు జరుగుతున్నటువంటి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో శానిటేషన్ వర్కర్స్ కి వారు చేస్తున్న సేవలు కి అభనందనలు తెలియజేయడం చేయడం జరుగింది
JD Foundation tweet media
తెలుగు
0
2
8
0
JD Foundation
JD Foundation@JDFoundation_·
జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ శుక్రవారం 20-05-2022 న ఉదయం 7 am గంటలకు విశాఖపట్నం లోని KGH నందు "స్వచ్ఛ్ కె.జి.హెచ్" కార్యక్రమం జరగనున్నది. మరింత సమాచారం కొరకు జగన్ మురారి(ప్రోగ్రాం ఆర్గనైజర్) ని కాంటాక్ట్ అవ్వగలరు.
JD Foundation tweet media
తెలుగు
0
2
4
0