Journalist Surender
3 posts


క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్ లు, ఆటో డ్రైవర్ల కోసం రూ.5 లక్షల 'యాక్సిడెంటల్ పాలసీ' తీసుకురావడంతోపాటు 'రాజీవ్ ఆరోగ్యశ్రీ' ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula హామీ ఇచ్చారు.


తెలుగు